ఏపీలో పలువురు అధికారులపై చర్యలు

` పల్నాడు, అనంతపురం ఎస్పీల సస్పెన్షన్‌ ` హెడ్‌ క్వార్టర్స్‌ విడిచి వెళ్లొద్దని ఆదేశాలు ` తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పాటిల్‌ బదిలీ ` పల్నాడు కలెక్టర్‌పైనా చర్యలు అమరావతి :  ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్‌ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు ఘర్షణలు, అల్లర్లు నెలకొన్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ చర్యలు చేపట్టింది. ఈ మేరకు పల్నాడు కలెక్టర్‌, పలు జిల్లాల ఎస్పీలపై చర్యలు చేపట్టిం ది. […]

Read More

గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్‌ ఆత్మహత్య

నంద్యాల: గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీశైలం వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో జరిగింది. వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శివశంకర్‌రెడ్డి(46) శుక్రవారం తెల్లవారుజామున స్టేషన్‌లోని రెస్ట్‌ రూములో ఉన్నట్లుండి గన్నుతో తలపై కాల్చుకున్నాడు. పోలీసులు వెళ్లి చూడగా మృతిచెం ది ఉన్నాడు. ఆయన కర్నూలు వాసిగా గుర్తించారు.

Read More

రాజకీయ దురుద్దేశంతోనే కవితపై కేసు

ఆమె ధైర్యంగా ఉన్నారు..పోరాడుదామన్నారు ఢిల్లీ లిక్కర్‌ కేసులో పీఎంఎల్‌ఏ వర్తించబోదు పాలసీ నేరమైతే కేంద్రం కూడా నేరం చేసినట్లే నల్లచట్టాలు తెచ్చిన మోదీని అరెస్టు చేయాలి కదా? ములాఖాత్‌ తర్వాత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌, బాల్క సుమన్‌ వ్యాఖ్యలు హైదరాబాద్‌, మహానాడు : కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టారని బీఆర్‌ఎస్‌ నాయకుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. న్యాయవాదికి నోటీసులు ఇవ్వ కుండానే జైలులో ఉన్న కవితను సీబీఐ అరెస్టు […]

Read More

ఎస్పీల నియామకానికి ఈసీకి ప్యానల్‌

అమరావతి, మహానాడు: ఎన్నికల అనంతరం హింసపై వేటు వేసిన పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ఐదుగురు సభ్యుల ప్యానల్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. సాలి గౌతమి(విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన్‌ కమాండెంట్‌), మల్లికా గార్గ్‌(సీఐడీ, ఎస్పీ), వి.హర్షవర్దన్‌రాజు(సీఐడీ, ఎస్పీ), డి.నరసింహకిషోర్‌, తిరుపతి, టీటీడీ సీవీ అండ్‌ ఎస్‌ఓ), కె.శ్రీనివాసరావు (విజయవాడ జగ్గయ్యపే ట డీసీపీ)లతో ప్యానల్‌ పంపింది.

Read More

మత్తు ఇంజక్షన్‌ వికటించి యువతి మృతి

-కాలులో ప్లేట్స్‌ తీయించుకునేందుకు వచ్చి… -డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మృతిచెందిన బంధువుల ఆరోపణ విజయవాడ, మహానాడు: స్థానిక ఎం.జె.నాయుడు ఆసుపత్రిలో మత్తు ఇంజక్షన్‌ వికటించి రికిత(19) అనే యువతి మృతిచెందింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతిచెందినట్లు బంధువులు ఆరోపి స్తున్నారు. ఐదేళ్ల క్రితం ఆపరేషన్‌ చేయించుకున్న రికిత కాలులో ప్లేట్స్‌ ఉండ డం వల్ల దాన్ని తీసివేయడానికి బుధవారం ఆపరేషన్‌ చేయించేందుకు ఆసుప త్రికి వచ్చింది. ఉదయం 11 గంటలకు డాక్టర్లు ఆపరేషన్‌ […]

Read More

తాడేపల్లి ప్యాలెస్‌కు రూ.40 వేల కోట్లు

-డీఎమ్జీ, పెద్దిరెడ్డి కనుసన్నల్లో ఇసుక దోపిడీ -ప్రత్యేక కమిటీలకు సుప్రీం చెప్పినా చర్యల్లేవ్‌ -ఎన్జీటీ ఆదేశించినా ఆగని ఇసుక తవ్వకాలు -జగన్‌రెడ్డి, ఆయన తాబేదారులకు జైలు తప్పదు -కూటమి వచ్చాక దోపిడీ సొమ్ము మొత్తం కక్కిస్తాం -మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మంగళగిరి, మహానాడు ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేసి తవ్వకాలు నిలిపివేసేం దుకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ఇంకా తవ్వకాలు […]

Read More

అప్పుడు కొవిషీల్డ్‌…ఇప్పుడు కోవాక్జిన్‌ భయం!

(శివశంకర్‌ చలువాది) మొన్న కొవిషీల్డ్‌.. ఇప్పుడు కోవాక్జిన్‌.. కోవిడ్‌-19 వ్యాక్సిన్లపై వరుసగా వస్తున్న అధ్యయనాలు ప్రజలను భయపెడుతున్నాయి. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడి కాగా ఇప్పుడు కోవాగ్జిన్‌ టీకా తీసుకున్న వారిలోనూ తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు బెనారస్‌ హిందూ యూనివర్శిటీ సర్వేలో తేలడం కలకలం రేపుతోంది. బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజె నెకా సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో దుష్ప్రభావాలు కలుగుతాయనే […]

Read More

వైట్‌హౌస్‌లో సమోసాలు, పానీపూరి

అమెరికా: ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయియన్లు, పసిఫిక్‌ ఐలాండర్లపై అధ్యక్షుడి సలహా సంఘం ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైట్‌ హౌస్‌లో వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో భారతీయ దేశభక్తి గీతం ‘సారే జహాసే అచ్చా’ని వైట్‌హౌస్‌ మెరైన్‌ బ్యాండ్‌ అద్భుతంగా ప్లే చేసింది. అనంతరం అతిథులకు భారతీయ వంటకాలైన సమోసాలు, పానీపూరిని వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Read More

ధాన్యం నగదు జమచేయని ఏపీ సర్కార్‌

అమరావతి: రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణ ఏప్రిల్‌ 9న ప్రారంబ óమైంది. గురువారం వరకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ, బాపట్ల జిల్లాలకు చెందిన 110,152 మంది రైతులు రైతు భరోసా కేంద్రాల ద్వారా 10 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ఉత్పత్తి చేశారు. వారిలో 50 వేల మంది రైతులకు డబ్బులు చెల్లించారు. 60 వేల మందికి పైనే ఇంకా రూ.1235 కోట్ల కంటే ఎక్కువ […]

Read More

ఉపాధి హామీలో దేశంలోనే ఏపీ ఫస్ట్‌

అమరావతి, మహానాడు: జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్‌ 1 నుంచి మే 15 వరకు 6.99 కోట్ల పనిదినాలను ఏపీ ప్రభుత్వం కల్పించినట్లు వివరించింది. మొత్తం 32.37 లక్షల కుటుంబాలు రూ.1,713.27 కోట్ల మేర లబ్ధి పొందాయని తెలిపింది. కాగా 45 రోజుల్లో 4.49 కోట్ల పనిదినాలు కల్పించి తెలంగాణ రెండో […]

Read More