కాండ్రకోట మిస్టరీ అంటూ యథార్థ సంఘటనల ఆధారంగా ‘నింద’ అనే చిత్రం రాబోతోంది. వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ మూవీని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను […]
Read More‘ప్రేమించొద్దు’ – టీజర్ లాంచ్
శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. బస్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని జూన్ 7న విడుదల చేస్తున్నారు..అలాగే తెలుగు లో […]
Read More‘రాజు యాదవ్’ ను ఏపీ, తెలంగాణలో విడుదల
బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘రాజు యాదవ్’ తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ […]
Read Moreలారి చాప్టర్ -1 ఫస్ట్ లుక్
కింగ్ మేకర్ పిక్చర్స్ పతాకంపై శ్రీకాంత్ రెడ్డి ఆసం హీరో గా నటిస్తూ కథ, స్టాంట్స్, సంగీతం, దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “లారి చాప్టర్ -1”. చెన్నై లొయోల కాలేజీ లో డైరెక్షన్ కోర్స్ చేసి హైదరాబాద్ వచ్చి పలు చిత్రాల్లో వివిధ శాఖలలో పని చేసి ప్రావీణ్యం పొందాడు. తర్వాత యూట్యూబ్ లో తన వీడియోలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుని మంచి పాపులారిటీ సంపాదించి […]
Read Moreసలార్2… భయంకరమైన పాత్ర
ప్రభాస్ నటిస్తున్న సలార్ 2 ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈసారి ప్రభాస్ లేకుండా షూటింగ్ ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నారు. అందుకు కారణం, ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్టు “కల్కి 2898 ఏడి” సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండనున్నారు. ఈ విషయంలో త్వరలోనే ఒక అప్డేట్ రాబోతోంది. ఇక సినిమాలో స్టార్ట్ క్యాస్ట్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా […]
Read Moreక్రైస్తవుల పేరుతో మతానికి జగన్ మోసం
– రెడ్లకు అందలం.. క్రైస్తవులకు మోసం – ఇదే జగన్ ఐదేళ్ల నిర్వాకం – క్రైస్తవుల పేర్లు పెట్టుకున్న ఎస్సీలకు పదవులు – నిజమైన క్రైస్తవులకు మొండిచేయి – గత ఎన్నికల్లో జగన్‌ను గెలిపించింది క్రైస్తవులే – పార్టీని రెడ్లకు అప్పగించారు ఏప్రిల్ 2 నుంచి ముగ్గురు నూతన రాజ్యసభ ఎంపీలు సభ్యత్వంతో, వైఎస్ఆర్ సిపి రాజ్యసభలో సంపూర్ణ మెజార్టీ సాధించింది. 11 ఎంపీలు కి, 11 ఎంపీలు వైయస్సార్సీపి […]
Read Moreషిర్డీలో ఆశ్రమాన్ని సందర్శించిన చంద్రబాబు దంపతులు
అమరావతి : షిర్డీలో తెలుగువారు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి సందర్శించారు. సాయిబాబా దర్శనానికి గురువారం మహారాష్ట్ర వెళ్లిన చంద్రబాబు దంపతులు ఆ ఆశ్రమాన్ని సందర్శించారు. ద్వారకామయి పేరుతో నిర్వహిస్తున్న ఈ వృద్ధాశ్రమానికి తెలుగు వారైన బండ్లమూడి రామ్మోహన్ ఛైర్మన్ గా, బండ్లమూడి శ్రీనివాస్ ట్రస్టీగా ఉన్నారు. ఇందులో 150 మంది వరకూ వృద్ధులు ఆశ్రమం పొందుతున్నారు. చంద్రబాబు, భువనేశ్వరి వృద్ధులను ఆప్యాయంగా […]
Read Moreలీడర్.. విలన్
సంపదను సృష్టించే వాడు! పదిమందికి పని చూపించేవాడు జ్ఞానమార్గంలోకి నడిపించేవాడు నాయకుడు! ఉన్న ఆస్తుల్ని అమ్మేసేవాడు! దోపిడీదారులతో జతకట్టేవాడు! ప్రజల్ని అజ్ఞానంలోకి నెట్టే వాడు ప్రతి నాయకుడు! నా దేశానికి నాయకుడెవరు? 77ఏళ్ళ స్వతంత్రం! కుంభకోణాలు-రైతు వ్యతిరేక చట్టాలు ఆస్తులు అమ్మేసేవాళ్ళు దొంగలకు తాళాలిచ్చేవాళ్ళు ఐదేళ్లకొకసారి మోసపూరిత మ్యానిఫెస్టోలతో ప్రజా ద్రోహులు! ఓట్లు కొనేవాళ్ళు! కోట్ల ఆస్తులు కూడేసుకొనేవాళ్ళు! ఇదే చరిత్ర చర్విత చర్వణం! కాలం కదిలేకొద్దీ తొండ ముదిరి […]
Read Moreజేసీ ఫ్యామిలీ హైదరాబాద్ కు తరలింపు
జేసీ ఫ్యామిలీపై పోలీసుల కక్షసాధింపు తాడిపత్రి : భారీ భద్రత మధ్య తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డితోపాటు వారి కుటుంబ సభ్యులను పోలీసులు హైదరాబాద్‌కు పంపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య, సోదరి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే జేసీ దివాకర్ రెడ్డి సహాయకులను ఇంట్లోకి పంపించేందుకు పోలీసులు […]
Read Moreఇక తెలంగాణ వాహనాలన్నీ టీజీ
గెజిట్ నోటిఫికేషన్ జారీ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో రాష్ట్ర కోడ్‌గా టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుండి తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌లు టీఎస్ స్థానంలో టీజీ పేరుతో ఉండే విధంగా రిజిస్ట్రేషన్లు చేయాలని పేర్కొన్నారు. నోటిఫికేషన్ ప్రకారం, సీరియల్ నంబర్ 29- ఏ , టీఎస్ కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల […]
Read More