కేజ్రీవాల్‌ పీఏపై కేసు నమోదు

ఢిల్లీ:  సీఎం కేజ్రీవాల్‌ అధికారిక నివాసంలో ఆ పార్టీ మహిళా రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై అసభ్యంగా ప్రవర్తించి చితకబాదిన ఘటనపై కేజీవాల్‌ పీఏ బిభవ్‌ కుమార్‌పై కేసు నమోదైంది. ఈ ఘటనపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమ య్యాయి. దీంతో రెండురోజుల తర్వాత కేసు నమోదు చేశారు.

Read More

నాపై విచారణను స్వాగతిస్తున్నా

ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదు అభివృద్ధిని ఓర్వలేని వ్యక్తులే ఫిర్యాదు చేశారు కాకతీయ వైస్‌ ఛాన్సలర్‌ తాటికొండ రమేష్‌ వరంగల్‌, మహానాడు : కాకతీయ విశ్వవిద్యాలయం వీసీగా మూడేళ్ల కాలంలో ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని ప్రొఫెసర్‌ తాటికొండ రమేష్‌ తెలిపారు. తనపై విజిలెన్స్‌ విచారణను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మూడేళ్లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని యూనివర్సిటీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశాను. ఆ ఫలితమే న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌. జాతీయ […]

Read More

ఈసీ అనుమతి లేక క్యాబినెట్ భేటీ వాయిదా

-అనుమతి ఎప్పుడు వస్తే.. అప్పుడే కేబినేట్ భేటీ -అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఈసీ అనుమతి కోరతాం -తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. శనివారం మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కేబినేట్ సమావేశానికి ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. కానీ శనివారం రాత్రి వరకు ఈసీ నుంచి అనుమతి […]

Read More

చంద్రబాబును కలిసిన యరపతినేని

గురజాల: గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు శనివారం హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పోలింగ్‌ పరిస్థితులను వివరించారు.

Read More

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి

రైతుబంధు నిధులు విడుదల చేయాలి అన్ని రకాల వడ్లకు బోనస్‌ అమలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన బీజేపీ నేతలు హైదరాబాద్‌, మహానాడు : ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాల ని కోరుతూ బీజేఏల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం సచి వాలయంలో సీఎం రేవం త్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదని తెలిపారు. […]

Read More

ఇదిగో ఆధారాలు..చర్యలు తీసుకోండి

రాష్ట్రంలో అల్లర్లపై సిట్‌ చీఫ్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు 30 ఘటనలపై సాక్ష్యాలతో సహా వీడియో క్లిప్పింగులు పిన్నెళ్లి సోదరులు, చెవిరెడ్డి`కుమారుడు, పెద్దారెడ్డే కారకులు విచారించి తక్షణమే వారందరినీ అరెస్టు చేయాలని కోరిన వర్ల కారకులైన వారిని శిక్షిస్తామని సిట్‌ చీఫ్‌ హామీ ఇచ్చారు ఆహ్వానించి మరీ ఫిర్యాదు తీసుకున్నారని వెల్లడి మంగళగిరి, మహానాడు : రాష్ట్రంలో జరిగిన అరాచక ఘటలపై శనివారం సిట్‌ చీఫ్‌ వినిత్‌ బ్రిజ్‌లాల్‌కు టీడీపీ […]

Read More

గొట్టిపాటి లక్ష్మికి చంద్రబాబు అభినందన

దర్శిలో బాగా పనిచేశారని ప్రశంసలు కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలని సూచన దర్శి, మహానాడు : దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి శనివారం హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఆమెతో పాటు భర్త కడియాల లలిత్‌సాగర్‌, కడియాల రమేష్‌ ఉన్నారు. ఈ సందర్భంగా దర్శిలో విజయం కోసం చేసిన కృషి, వైసీపీ దౌర్జన్యాలు, దాడులను ఎదుర్కొన్న తీరు అభినందనీయమని ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో అత్యధికంగా పోలింగ్‌ […]

Read More

సాన్వీ రెడ్డిని అభినందించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి

-టెన్నిస్ అండర్ – 14 సింగిల్స్, డబుల్స్ ఆసియన్ విజేతగా నిలిచిన వనపర్తి బాలిక సాన్వీ రెడ్డి -భారత దేశం తరఫున పాల్గొన్న సాన్వీ రెడ్డి హైదరాబాద్ : టెన్నిస్ అండర్ – 14 సింగిల్స్, డబుల్స్ లో ఆసియన్ విజేతగా భారత దేశం తరఫున ఆడిన వనపర్తి మండలం చిన్నగుంటపల్లి గ్రామానికి చెందిన వీ. సాన్వీ రెడ్డి నిలిచారు. టెన్నిస్ లో భారత దేశం గౌరవాన్ని ఆసియన్ స్థాయిలో […]

Read More

విశాఖలో పారిశ్రామికవేత్తల బుట్టమ్మలు ఐప్యాక్ ఆఫీసులో..

– పాపం.. ఈ బుట్టమ్మల సంపాదన అంతంతమాత్రమే! (మార్తి సుబ్రహ్మణ్యం) ఈ ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురు మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తుపట్టారా? లేదా? పోనీ అప్పుడెప్పుడో ఓసారి జగనన్న సర్కారు, విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ గుర్తుందా?.. ఆ.. యస్. ఆ చిత్రమే ఈ వి‘చిత్రం’! ఆ సమ్మిట్‌లో పాల్గొని ఏపీలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు, ఈ ముగ్గురు మహిళా పారిశ్రామికవేత్తలు విశాఖ వెళ్లారు. వారితోపాటు, వారి […]

Read More

పల్నాడు కలెక్టరుగా లాట్కర్‌, ఎస్పీగా మల్లికాగార్గ్‌

నియమిస్తూ ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు ప్రశాంత వాతావరణానికి చర్యలు నరసరావుపేట, మహానాడు : పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేష్‌ లాట్కర్‌, ఎస్పీగా మల్లికా గార్గ్‌ను నియమిస్తూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్‌ లాట్కర్‌ 2011 బ్యాచ్‌కు చెందిన వారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ ఆగ్రోస్‌ సంస్థకు, అగ్రికల్చర్‌ కోఆపరేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఉపాధ్యక్షులుగా, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం మునిసిపల్‌ అడ్మిని […]

Read More