సమీపంలోకి అనధికార వ్యక్తులను రానివ్వొద్దు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనా శ్రీకాకుళంలో మూడంచెల భద్రత పరిశీలన శ్రీకాకుళం : ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లకు దగ్గర పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనా ఆదేశించారు. శ్రీకాకుళం శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజిర్ జిలాని సమూన్, జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధికలతో […]
Read Moreదాడులపై మహిళా కమిషన్ సీరియస్
చికిత్స పొందుతున్న తల్లి, కుమార్తెకు పరామర్శ నిందితుడిని అరెస్టు చేయాలని ఎస్పీకి ఆదేశం వరుస ఘటనలపై ఈసీ ఆంక్షలు సరికాదని వ్యాఖ్య నెల్లూరు, మహానాడు : వింజమూరులో ఆకతాయి దాడిలో గాయపడి నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొం దుతున్న తల్లి, కుమార్తెను శనివారం మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంక టలక్ష్మి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడినట్లు వివరించారు. వింజమూరులో కొంతకాలంగా […]
Read Moreకూటమి ప్రభుత్వంతో ఎస్సీ, ఎస్టీలకు మంచిరోజులు
దాడులకు గురైన బాధితులకు న్యాయం చేస్తాం జైలు తప్పించుకునేందుకే జగన్ విదేశీ యాత్ర టీడీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మేడా రామకృష్ణ గుంటూరు : జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారని, కూటమి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు మంచి రోజులు రానున్నాయని టీడీపీ గుంటూరు జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మేడా రామకృష్ణ ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలే ప్రభుత్వాన్ని […]
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రమేష్
రావణ రాజ్యం పోవాలని మొక్కుకున్నట్లు వెల్లడి పోలీసులు వైసీపీ కొమ్ముకాస్తున్నారని వ్యాఖ్యలు తిరుపతి, మహానాడు : తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ దర్శించుకున్నారు. అనంతరం రంగనా యక మండపంలో వేద పండితుల ఆశీర్వాదం అందుకున్నారు. టీటీడీ అధికా రులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సీఎం రమేష్ మాట్లాడు తూ రాష్ట్రంలో రావణ రాజ్యం పోయి […]
Read Moreపల్నాడు జిల్లా కలెక్టర్ గా శ్రీకేశ్ లాట్కర్ నియామకం
నర్సరావుపేట: పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాట్కర్ నియమితులయ్యారు. ఈయన 2011 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన అధికారి. గతంలో ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ సంస్థకు, అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులుగా, మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ గా కూడా పని చేశారు. ప్రస్తుతం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పనిచేస్తుండగా, బదిలీపై పల్నాడుకు కలెక్టర్ గా రానున్నారు.
Read Moreఅమెరికా డాక్టర్‌ను అవమానించిన పోలీసులు
– అమెరికా డాక్టర్ అనుమానితుడట – గన్నవరం ఎయిర్‌పోర్టులో అరెస్టు – చాతీనొప్తి ఆసుపత్రిలో చేరిన డాక్టర్ లోకేష్ – పోలీసుల చర్యపై ఆగ్రహం – అమెరికన్ ఎంబసీకి ఫిర్యాదు (అన్వేష్) గన్నవరం: ఈయన పేరు డాక్టర్ లోకేష్. ఇంతకూ ఆయన చేసిన నేరం సీఎం జగన్ లండన్‌కు వెళుతున్న సమయంలో, ఈ డాక్టర్ కూడా గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉండటమేనట. పైగా అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు కనిపించారట. సెల్‌ఫోన్‌లో సీఎం […]
Read Moreసిలిండర్ లీకేజీతో చేపల గుడిసె దగ్దం
గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు స్టేజి దగ్గర ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై ఓ పూరి గుడిసె దగ్దమైంది. గట్టు మండలం ఆరగిద్ద గ్రామానికి చెందిన మారెప్ప పెంచికలపాడు గ్రామా స్టేజ్ వద్ద పూరి గుడిసె నిర్మించుకొని చేపల ప్రై చేసి వినియోగదారులకు విక్రయించేవాడు. శనివారం వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించి పూరి గుడిసె అగ్నికి అహుతైంది. […]
Read Moreసీపీఆర్‌తో ఆగిన గుండెకు ప్రాణం
చిన్నపిల్లల వైద్యనిపుణుడు కె.వినోద్‌కుమార్ శ్రీకాకుళంలో ముందస్తు జాగ్రత్తలపై శిక్షణ జేసీఐ ఆధ్వర్యంలో కార్యక్రమం శ్రీకాకుళం: ఆకస్మిక గుండెపోట్లతో వేలాది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని, వీటిని కొంతవరకు నియంత్రించుటకు సీపీఆర్ శిక్షణ ఇచ్చేందుకు జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ నడుం బిగించిందని ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణు లు కూర్మాన వినోద్‌కుమార్ తెలిపారు. శనివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గుండెపోటు`ముందస్తు జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కల్పించి సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. […]
Read Moreఇక నుంచి వాట్సాప్ స్టేటస్లో వన్ మినిట్ వీడియో
ఐఓఎస్ యూజర్ల కోసం వాట్సాప్ ‘స్టేటస్ అప్‌డేట్స్-1 మినిట్’ ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు 1-30 సెకన్ల వీడియోలు మాత్రమే స్టేటస్ పెట్టుకునేందుకు వీలుండగా, ఇక నుంచి ఒక నిమిషం వరకు నిడివి గల వీడియోలను స్టేటస్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంతమంది బీటా టెస్టర్లకు అందుబాటులో ఉందని, త్వరలోనే మిగతా వారికి అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో వెల్లడించింది.
Read Moreబస్సులు, సిబ్బందిపై దాడి చేస్తే చర్యలు
జరిగిన ఘటనలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తిరుమల శ్రీవారి దర్శించుకుని పూజలు తిరుమల, మహానాడు : ఆర్టీసీ బస్సులు, సిబ్బందిపై దాడులు చేస్తే చర్యలు తప్పవని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకు న్నారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని, ఆర్టీసీ కార్మికులు కూడా బాగుండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. […]
Read More