ఐదు నెలల్లోనే రేవంత్ అటకెక్కించారు కేసీఆర్ హయాంలో అన్ని సేవలు అందించాయి డయాగ్నోస్టిక్ సిబ్బందికి తక్షణమే జీతాలు చెల్లించండి అన్ని రకాల వైద్యపరీక్షలు అందించేలా చూడాలి ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్, మహానాడు : తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పెండిరగ్ జీతాలపై మాజీ మంత్రి హరీష్‌రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్‌ఎస్ హయాంలో ప్రారంభిం […]
Read More22 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత
రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆసుపత్రుల నిర్ణయం బకాయిలు చెల్లించలేదని ట్రస్టు సీఈవోకు లేఖ అమరావతి, మహానాడు : ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు నెట్ వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీషాకు స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది. తాము మే 2న సేవలు నిలిపివేస్తామని ప్రకటిస్తే కేవలం రూ.50 కోట్లు మాత్రమే ఈహెచ్‌ఎస్ కింద ప్రభుత్వం […]
Read Moreభార్య కొడుతుందని పోలీసుల ఎదుట భర్త గోడు
రక్షణ కల్పించాలని ఫిర్యాదు పోలీసులు కేసు పెట్టడం లేదని ఆవేదన ఇంటికి కూడా వెళ్లడం లేదని కన్నీరు హైదరాబాద్, మహానాడు : తన భార్య రోజూ కొడుతుందని పోలీసుల ముందు గోడు భర్త గోడు వెళ్ల బోసుకున్నారు. తన భార్య నుంచి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉంద ని రక్షణ కల్పించాలంటూ వేడుకున్నాడు. రాజోలుకు చెందిన టెమూజియన్‌కు అమలాపురానికి చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. […]
Read Moreపోలీసు శాఖలో పలువురికి పోస్టింగులు
ఎన్నికల కమిషన్ ఆదేశాలు అమరావతి, మహానాడు : పోలీసు శాఖలో పలువురికి పోస్టింగులు ఇస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నరసరావుపేట డీఎస్పీగా ఎం.సుధాకర్‌రావు, గురజాల డీఎస్పీగా సిహె చ్.శ్రీనివాసరావు, పల్నాడు ఎస్బీ సీఐ1గా బండారు సురేష్‌బాబు, ఎస్బీ సీఐ2గా యు.శోభన్‌బాబు, కారంపూడి ఎస్సైగా కె.అమీర్, నాగార్జునసాగర్ ఎస్‌ఐగా ఎం.పట్టాభిని నియమించింది.
Read Moreమహిళలపై వైసీపీ మూకల దాడి హేయం
బాధితులకు అండగా నిలిస్తే కేసులు పెడతారా? రాష్ట్రంలో ఆటవిక పాలన బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్ విజయవాడ, మహానాడు : విశాఖ ఘటనను ఏపీ బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్ సోమవారం ఒక ప్రకటనలో ఖండిరచారు. ఎన్నికలలో విశాఖ పట్టణం ఉత్తర అసెంబ్లీ నియో జకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు, అలాగే టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి భరత్‌కు ఓటు వేశారన్న అక్కస్సుతో విచక్షణ రహితంగా […]
Read Moreరెడ్‌జోన్‌గా స్ట్రాంగ్‌రూమ్‌లు
భారీ బందోబస్తుతో పర్యవేక్షణ డ్రోన్స్ ఎగురవేస్తే చర్యలు సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీతో నిఘా విజయవాడ పోలీసు కమిషనర్ రామకృష్ణ అమరావతి, మహానాడు : స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ తెలిపారు. పోలింగ్ సమయంలో ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు జరిగాయని వివరించారు. రెండు సీఆర్‌పీఎఫ్, ఆర్మ్‌డ్ పోలీసులు సుమారు 400 మంది పోలీసు బందోబస్తు విధుల్లో ఉన్నారని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌లోకి […]
Read Moreబాధితులు చెబుతున్నా మీడియాపై కేసులా?
విశాఖ ఘటనలో పోలీసులపై చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి అచ్చెన్నాయుడు లేఖ మంగళగిరి, మహానాడు : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నా యుడు సోమవారం లేఖ రాశారు. విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయ లేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైసీపీ నేతలు దాడి చేశారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వార్తలను ప్రసారం చేసిన మీడియా సంస్థలపై కేసులు పెట్టడం […]
Read Moreజూన్ 4 కూటమి విజయోత్సవాలకు సిద్ధం కండి
వైసీపీ గెలుపు ప్రకటనలు మేకపోతు గాంభీర్యమే దాని పతనాన్ని చూసేందుకు దేశం ఎదురుచూస్తోంది కూటమి విజయంలో జనసేనదే కీలకపాత్ర పూర్తిస్థాయిలో బదిలీ అయిన జనసేన ఓట్లు జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి విజయవాడ, మహానాడు : వైసీపీ ప్రభుత్వ పతనాన్ని, ఘోర ఓటమిని చూడటం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. […]
Read Moreఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మొఖ్బర్
ఇరాన్: ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్ నియమి తులయ్యా రు. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్య క్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ తాజాగా హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో ఉపాధ్యక్షుడిగా ఉన్న మొఖ్బర్‌ను తాత్కాలిక దేశాధ్య క్షుడిగా నియమించారు. రైసీ సంతాప సందేశంలో అలీ ఖమేనీ ఈ విషయాన్ని వెల్లడిరచారు. అదేవిధంగా దేశంలో ఐదు రోజుల సంతాప దినాలు […]
Read Moreఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇకలేరు
ధ్రువీకరించిన అధికారిక మీడియా హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి రెన్క్యూ బృందాలు మీడియాకు ఫొటోల విడుదల ఇరాన్: హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిచెందారు. ఈ విషయాన్ని అధికారిక మీడియా ధ్రువీకరించింది. తూర్పు అజర్‌బ్కెజాన్ ప్రావిన్స్‌లోని జోల్ఫా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. అయితే భారీవర్షం, గాలులతో అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ వారిని […]
Read More