బీజేపీ ఎన్నికల ప్రకటనలపై కలకత్తా హైకోర్టు నిషేధం

– ఈసీ తీరును తప్పుపట్టిన కలకత్తా హైకోర్టు కలకత్తా : తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తూ బిజెపి చేస్తున్న నిరాధార ప్రకటనలపై కలకత్తా హైకోర్టు నిషేధం విధించింది. జూలై 4వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే ఎలాంటి ప్రకటనలను ప్రచురించకూడదని జస్టిస్‌ సబ్యసాచి భట్టాచార్యతో కూడిన సింగిల్‌ బెంచ్‌ ఆదేశించింది. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ లక్ష్యంగా మీడియాలో బిజెపి చేస్తున్న ప్రకటనల ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఈసీ విఫలమైందని […]

Read More

క్రిమినల్ ఆస్పిరెన్స్ ఉన్న వ్యక్తులు పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండకూడదనే నిబంధన ఎక్కడా లేదు

-కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా రాజనగరం ఆర్ వో సర్కులర్ జారీ చేశారు -పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఆర్వోలకు ఈసీ సరైన గైడ్లైన్స్ ఇవ్వాలి -పోలింగ్ ముగిశాక కూడా వుగా సాగే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి – మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా రాజనగరం ఆర్వో సర్కులర్ జారీ చేశారని, కౌంటింగ్ ఏజెంట్లకు క్రిమినల్ ఆస్పిరెన్స్ అవసరం లేదు […]

Read More

చంద్రబాబు ఎక్కడికి వెళితే వీళ్లకు అవసరమా ?

• జగన్ రెడ్డి లా చంద్రబాబుపై కోర్టు ఆంక్షలు ఉన్నాయా? • జగన్ రెడ్డి విదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి • చంద్రబాబు బయటకు వెళ్లాలంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాలని లేదు • పత్రిక, ఛానల్ ఉంది కదా అని అడ్డగోలు రాతలు చంద్రబాబుపై రాయించి బురద చల్లేందుకు చూస్తున్నారు • తప్పుడు రాతలు రాసిన వారందరూ ఉచలు లేక్కలు పెడతారు • అబద్ధాలతో నమ్మించాలనుకుంటే పిచ్చి భ్రమ […]

Read More

కమీషన్లు దండుకుని ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన జగన్ రెడ్డి

• బకాయిలు కట్టని ప్రభుత్వం… ఆరోగ్య శ్రీ సేవలను నిలిపేసిన ప్రైవేట్ ఆసుపత్రులు • కేంద్రం నుండి వచ్చిన నిధులను దారి మళ్లించిన జగన్ రెడ్డి • ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా.. అస్మదీయులకు రూ. 15వేల కోట్ల వరకు కట్టబెట్టిన జగన్ రెడ్డి • ఓట్లకోసం డాక్టర్లను వాడుకుని గ్రామాల్లో ప్రచారం • ఓటమి భయంతో రాష్ట్రంలో రాక్తపాతం సృష్టించిన వైసీపీ నేతలు • అరాచకం సృష్టించి వైసీపీ నేతలు.. […]

Read More

నడిపించగలిగే నాయకుడు ఉండడమే మన అదృష్టం

-జగన్మోహన్ రెడ్డి పోవడమే ఈ రాష్ట్రానికి పెద్ద పరిష్కారం -బంగారం లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు -అమరావతిని పునర్ నిర్మించాలి… పోలవరాన్ని స్టార్ట్ చేయాలి -క్షణం తీరిక తీసుకునే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు -ఆదితి గజపతిరాజు, విష్ణుకుమార్ రాజు, ధర్మరాజు, నేను అసెంబ్లీలో అడుగు పెడతాం -నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు బంగారం లాంటి రాష్ట్రాన్ని […]

Read More

వైసీపీకి బొత్స రాజీనామా?

– మీదంతా విధ్వంస ధోరణి – మా రాజకీయభవిష్యత్తు కూడా ప్రశ్నార్ధకం – ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగింది – సహచరులతో మీ ప్రవర్తనతో భయపడ్డా – అందుకే మనం ఓడిపోతున్నాం – లేఖలో విరుచుకుపడ్డ బొత్స – ఓటమి ముందే గ్రహించారా? -సోషల్‌మీడియాలో రాజీనామా లేఖ వైరల్ – ఉత్తిదేనంటున్న బొత్స అనుచరులు విజయవాడ: వైఎస్ జగన్ మంత్రివర్గంలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తన పార్టీకి రాజీనామా […]

Read More

మా దంపతుల అరుణాచల యాత్ర

అరుణాచలేశ్వర స్వామి వారి దైవ సన్నిధి తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై జిల్లాలో అరుణాచల హిల్స్ దగ్గర ఉన్న శివాలయం. ఈ ఆలయం పంచభూతాల్లో అగ్నితత్వ లింగం. పురాణ కథనం ప్రకారం .. మార్గశిర మాసం, ఆరుద్ర నక్షత్రం రోజున అగ్ని రూపంలో శిలగా ఉద్భవించారని ప్రతీతి.ఇక్కడ ఈ పర్వతాన్శే భగవత్ స్వరూపంగా భక్తులు భావిస్తారు. భక్తులు 14 కిలోమీటర్ల దూరం ఈ పర్వతం చుట్టూ గిరి ప్రదక్షణ చేస్తూ భక్తితో […]

Read More

పోలీసుస్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు

తిరుపతి : జిల్లా నూతన ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు బాధ్యతలు చేపట్టిన రోజు నుండి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా మంగళవారం తిరుపతి నగరంలోని ఎస్వీయూ క్యాంపస్, వెస్ట్, అలిపిరి పోలీస్ స్టేషన్లు, శాంతి భద్రతల అదనపు ఎస్పీ కార్యాలయము, ఈస్ట్ పోలీస్ స్టేషన్, తిరుపతి డిఎస్పి కార్యాలయము, జిల్లా సాయుధ దళ ప్రధాన కార్యాలయాలను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీలు […]

Read More

మంత్రి కాకాణి పాస్ పోర్టు రేవ్ పార్టీ కారులో ఎందుకుంది?

– అంతర్రాష్ట్ర మాఫియాతో కాకాణికి సన్నిహిత సంబంధాలు – ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డి మన కాకాణికి అత్యంత ఆప్త మిత్రుడు – 518 మంది ఎమ్మెల్యేలుండగా కాకాణి స్టికర్ తో ఉన్న కారు, ఆయన పాస్ పోర్టే రేవ్ పార్టీలో ఎందుకు దొరికాయి – నేరం చేసిన ప్రతి సారి బుకాయించడం కాకాణికి అలవాటే – సంఘవిద్రోహ శక్తులతో చేతులు కలిపిన కాకాణిపై కేంద్ర ప్రభుత్వం కఠిన […]

Read More

తెలంగాణలో అద్భుతమైన పాలన

– నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తూ మహేశ్వర్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండాలని చూస్తున్నారు. కనీస అవగాహన లేకుండా మహేశ్వర్ రెడ్డి, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. వంద రోజుల పాలనలో తెలంగాణ లో అద్భుతమైన పాలన అందించాం. అస్తవ్యస్తంగా ఉన్న పాలన ను ఒక […]

Read More