నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 24వ తేదీకి అది వాయుగుండంగా మారి.. ఆ తర్వాత తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం ఒడిశా, ప.బెంగాల్ తీరాల వైపు పయనిస్తుందని అంచనా వేసింది. ఇదే జరిగితే ఏపీకి తుఫాను ముప్పు లేదని తెలిపింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందన్నారు. ఇక ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో 3-4 రోజులు వర్షాలు […]
Read Moreవరి ధాన్యం రైతుల ఖాతాల్లో మూడు రోజుల్లో నగదు జమ
-ప్రతిపక్షాలకు రుచించక రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు -ప్రజా అవసరాలను తీర్చడంలో రాజీవ్ గాంధీ చూపిన మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుంది -గత ప్రభుత్వంతో పోలిస్తే యాసంగిలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం, కొనుగోలు కేంద్రాల సంఖ్య, ధాన్యం సేకరణ, -నగదు జమ చేసే అన్ని విషయాల్లోనూ ముందంజలో ఉన్నాం -500 బోనస్ సన్న ధాన్యంతో మొదలుపెట్టాం -మొలకెత్తిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తాం -వరి వేస్తే ఉరే అని నాటి […]
Read Moreజగన్ రెడ్డి కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే
• టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని వెంటనేఅరెస్ట్ చేయాలి • రాష్ట్రంలో రక్తపాతం సృష్టించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిన్నెళ్లి సోదరులు, భూమన కరుణాకర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి తండ్రి కొడుకులను వెంటనే అరెస్ట్ చేయాలి • సస్పెండ్ అయిన అధికారుల కాల్ డేటాను బయటకు తీయాలి, అరాచకం సృష్టించిన నేతల కాల్ డేటాను బయటకు తీసి అరెస్ట్ చేయాలి • అధికారుల సస్పెండ్ పై పోలీసు సంఘం […]
Read Moreకేంద్ర ఏజెన్సీలతో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై విచారించాలి
– మాచర్లలో టీడీపీ కార్యకర్త గొంతు కోసి నడిరోడ్డుపై చంపారు • రాష్ట్రంలో ఎన్నికలకు ముందే 100 హింసాత్మక ఘటనలు జరిగాయి • వైసీపీ నేతలు హింసకు పాల్పడుతున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కేసులు పెట్టలేదు • సిట్ లోతుగా దర్యాప్తు చేసి అసలు కుట్రదారులను బయటపెట్టాలి… కటకటాల్లోకి పంపాలి • టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ మాచర్లలో టీడీపీ కార్యకర్త గొంతు కోసి నడిరోడ్డుపై చంపారు. […]
Read Moreఆ రేవ్ పార్టీలో హేమ ఉన్నమాట నిజమే
– తేల్చేసిన బెంగళూరు కమిషనర్ స్పష్టీకరణ -రాడిసన్ అనుభవంతో బెంగళూరుకు మారిన రేవ్ పార్టీ – లేనంటూ అడ్డంగా వాదించిన హేమ బెంగళూరు: ఇప్పటిదాకా తనకేమీ తెలియదని ఆస్కార్ లెవల్లో నటించిన తెలుగు సినీ నటి హేమ ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది. హేమ ‘‘ సన్ సెట్ టు సన్‌రైజ్’’ పేరిట, బెంగళూరు ఫాంహౌజ్‌లో నిర్వహించిన రేవ్ పార్టీలోనే ఉందని బెంగళూరు పోలీసు కమిషనర్ దయానంద్ వెల్లడించారు. దానితో హేమ […]
Read Moreఇక బస్సు సర్వీసులోకి ఊబర్ వచ్చేస్తోంది
ఢిల్లీ, కోల్‌కతాలో కూడా ఇప్పటివరకూ కార్లు, టూ వీలర్ సర్వీసులకే పరిమితమైన ఊబర్ ఇకపై బస్సు సర్వీసులో సైతం అడుగుపెడుతోంది. ఢిల్లీ నుంచి తొలి అడుగు వేయనుంది. కోల్‌కతాలో కూడా ఊబర్ సర్వీసును ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారట. దేశ రాజధాని నగరం ఢిల్లీలో తొలుత ఈ సేవలను ప్రారంభించనుంది. ఢిల్లీ ప్రీమియం బస్ స్కీమ్ కింద ఇకపై బస్సులను ఊబర్ సంస్థ నడపనుంది. ఈ మేరకు దిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ […]
Read Moreపోస్ట్ పోల్ అంచనాలన్నీ కూటమికే అనుకూలం
-జగన్మోహన్ రెడ్డి ని ఓడించాలనే కసితో ఓటేసిన ప్రజలు -ట్రైన్లు మిస్ అవుతాయని తెలిసినా ఒక రోజు సెలవు పెట్టుకొని మరి ఓటు హక్కు వినియోగించుకున్న పొరుగుర్ల నుంచి జనం -150 స్థానాలలో కూటమికి విజయావకాశాలు -కూటమికి 55 శాతానికి పైగా ఓట్లు పోలయ్యే ఛాన్స్ -నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే కసితోనే ఎంత ఆలస్యమైనా […]
Read Moreబెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ అరెస్ట్?
– తాను లేనంటూ వీడియో విడుదల చేసిన హేమ – తాను కూడా లేనన్న హీరో శ్రీకాంత్ – మంత్రి కాకాణి పేరుతో కారు స్టిక్కర్ – కన్నడనాట తెలుగు కలవరం బెంగళూరు: స్థానిక ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన ఒక రేవ్ పార్టీ సినిమా పరిశ్రమను కుదిపేస్తోంది. ఈ పార్టీలో దాదాపు 100 మంది పాల్గొనగా.. అందులో 30 మంది మహిళలు ఉన్నట్లు చెబుతున్నారు. వారిలో మోడల్స్, సినీ […]
Read More