దమ్మున్న అధికారికి పదవీ విరమణ శుభాకాంక్షలు పోరాడిన ప్రభుత్వంతోనే పోస్టింగ్ ఇప్పించుకున్నారు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ అమరావతి: జగన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని ఎదిరించి చివరికి విజేతగా నిలిచి… అదే ప్రభుత్వం చేత పదవీ విరమణ రోజునే పోస్టింగ్ ఇప్పించుకుని గర్వంగా రిటైర్ అవుతున్న దమ్మున్న పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు అని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ […]
Read Moreపోస్టల్ బ్యాలెట్లలో ఈసీ సడలింపు ఇవ్వలేదు
వైసీపీ నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అమరావతి: పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు స్పందించారు. పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్ అధికారి సంతకం తో పాటు స్టాంప్ ఉండాలన్న నిబంధన లేదు. ఈసీ ఏదో సడలింపులు ఇచ్చిందని దీనివల్ల అక్రమాలు జరుగుతాయి అనే వాదన అసంబద్ధమని వ్యాఖ్యానించారు. ఈసీ సడలింపు ఇవ్వలేదని, నిబంధనలపై క్లారిటీ మాత్రమే ఇచ్చిందని తెలిపారు. […]
Read Moreనటిగా నా కల నిజమైందని భావిస్తున్నాను – నటి శర్వారి
బాలీవుడ్‌లో రూపొందుతోన్న అతి పెద్ద ఫ్రాంచైజీలలో భాగమైన నేటితరం నటిగా బాలీవుడ్ రైజింగ్ స్టార్ శర్వారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. దినేష్ విజన్స్ హారర్ కామెడీతో పాటు ఆదిత్య చోప్రా యష్‌రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్ రూపొందిస్తోన్న స్పై యూనివర్స్‌లో భాగమవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్‌తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దినేష్ విజన్ యొక్క హారర్ కామెడీ ఫ్రాంచైజీ ముంజ్యాలో శర్వారి నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ […]
Read Moreవివాదాల పాట
కొన్ని వివాదాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. లేకపోతే రాముడిపై రాసిన 16వ శతాబ్దం నాటి రామచరిత మానస్ రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారటమేంటి? ప్రస్తుతం కొన్ని వారాలుగా రామచరిత మానస్ మీద మేధావి వర్గాల్లో ఎక్కువ చర్చ జరుగుతోంది. మహిళలు, దళితుల పట్ల దీనిలో వివక్ష కనిపిస్తుందని కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం ఇలా చెప్పడాన్ని తప్పుపడుతున్నారు. నిరసనల్లో భాగంగా రామచరిత మానస్‌లోని కొన్ని పేజీలను తగులబెడుతున్న వీడియోలు, ఫొటోలు […]
Read Moreబుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ ట్రైలర్
2డి యానిమేటెడ్ సిరీస్ బుజ్జి & భైరవ రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మాగ్నమ్ ఓపస్‌కు ప్రీల్యుడ్. ఈ సిరిస్ విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన కల్కి వరల్డ్ ని, బుజ్జి & భైరవ బ్యాక్ స్టొరీని సినిమా థియేటర్‌లలో విడుదల చేయడానికి ముందు పరిచయం చేయనుంది. మరి కొన్ని గంటల్లో ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. తాజాగా మేకర్స్ […]
Read Moreజూన్ 7న ‘వెపన్’
మిలియన్ స్టూడియో బ్యానర్ మీద ఎం ఎస్ మన్జూర్ సమర్పణలో గుహన్ సెన్నియప్పన్ తెరకెక్కించిన చిత్రం ‘వెపన్’. ఈ చిత్రంలో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్ ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ మూవీ జూన్ 7న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గురువారం నాడు హైద్రాబాద్‌లో నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ అనంతరం ఈ ఈవెంట్‌లో చిత్రయూనిట్ మాట్లాడుతూ.. సత్య రాజ్ మాట్లాడుతూ.. ‘పెన్, మైక్, […]
Read More‘దేవకీ నందన వాసుదేవ’ నుంచి జై బోలో కృష్ణ సాంగ్
మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సెకెండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ మేకర్స్ సెకెండ్ సింగిల్ జై బోలో కృష్ణ పాటతో ముందుకొచ్చారు. డివైన్ వైబ్స్ గల ఈ పాటని సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేశారు. టైటిల్ సూచించినట్లు జై బోలో కృష్ణ జన్మాష్టమి స్పెషల్ సాంగ్. ఇందులో హీరో తన బ్యాచ్‌తో […]
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద అమిత్ షాకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం శ్రీవారి ప్రసాదం, […]
Read Moreఏపీని ఏకిపారేస్తున్న ఎండలు
-వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలు -ఉదయం నుంచే ఉక్కపోత ఆంధ్రప్రదేశ్ ప్రజలను మండే ఎండలు అల్లాడిస్తున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఉత్తర భారత దేశం వేడిగాలులతో అల్లాడుతోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ రెండు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కపోతలకు గురవుతున్నారు. ఉదయం నుంచే వడగాల్పులు వీస్తుండటంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. […]
Read Moreవిధుల్లో నిర్లక్ష్యం..
-ఏపీలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బదిలీ వేటుకు గురైన డిప్యూటీ కలెక్టర్ల స్ధానంలో వేరే వారిని నియమిస్తూ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఏపీ సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల్లో […]
Read More