ఎన్నికల్లో ఆ ఇద్దరికీ సేమ్ టెన్షన్

– నాడు టీడీపీ.. నేడు వైసీపీ – ఇద్దరికీ ఎన్నికల్లో అదే టెన్షన్ ( రాజా రమేష్) ఈ నెల రోజులు వైసీపీ బాగా ఇబ్బంది పడింది.. వైసీపీది సేమ్ టిడిపి పరిస్థితి. గత ఎన్నికల్లో అధికార పార్టీగా ఉన్న టిడిపి కోరుకున్నట్టు ఒక్క పని కూడా జరగలేదు. ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం వైసిపి చెప్పినట్టే జరిగింది. అధికారుల మార్పు ఆ పార్టీ సిఫారసుల మేరకే జరిగింది. పోలింగ్ కూడా […]

Read More

ప్రజల పల్సు పట్టేస్తారా?

ఒపీనియన్ పోల్స్.. ఎగ్జిట్ పోల్స్ (రమేష్) శనివారం(జూన్ 1)తో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియనుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. వాస్తవ ఫలితాలు వెలుబడటానికి ముందే సర్వే సంస్థలు, మీడియా చేసే హడావుడే.. ఈ ఎగ్జిట్ పోల్స్‌. వీటిని నమ్మొచ్చా..! అంటే అది చెప్పడం కాస్త కష్టం. అచ్చం వాతావరణశాఖ అంచనాల మాదిరిగానే ఉంటాయి. వర్షం పడొచ్చు.. పడకపోవచ్చు అన్నది ఎంత నిజమో.. ఓటర్ నాడి […]

Read More

“సత్యభామ” ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – దర్శకుడు సుమన్ చిక్కాల

‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. ఈ నెల 7న “సత్యభామ” సినిమా […]

Read More

ర్యాలీ లకు అనుమతి లేదు

– స్పష్టం చేసిన సీఈవో వికాస్‌ రాజ్‌ హైదరాబాద్: ఈ నెల 4న ఉదయం 8 గంటలకు లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవుతుందని సీఈవో వికాస్‌ రాజ్‌ వెల్లడించారు.మొదట పోస్టల్‌ బ్యాలెట్స్‌ లెక్కింపు ఉంటుందని.. 8.30 గంటలకు ఈవీఎం ల ఓట్ల లెక్కింపు షురూ అవుతుందని ప్రకటించారు. హైదరాబాద్‌ లోని బీఆర్‌కే భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కౌంటింగ్ కేంద్రాల వద్ద […]

Read More

జూన్ 2 న కేజ్రీవాల్ లొంగుబాటు????

జూన్ 2 న కేజ్రీవాల్ లొంగుబాటు.. నన్ను మరింత వేధిస్తారు…అయినా తలవంచను ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తిరిగి జూన్ 2న లొంగిపోనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఆన్ లైన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. తనను లొంగతీసుకోవాలని జైల్లో ఎన్ని వేధింపులకు గురిచేసినా తలవంచనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ఏమన్నారంటే…”జూన్ 2న […]

Read More

సల్మాన్ ఖాన్‌ హత్యకు మరో పథకం…లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర భగ్నం

ప్రముఖ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను హత్య చేయడానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన మరో ప్లాన్‌ను పోలీసులు భగ్నం చేశారు. ఇటీవల సల్మాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిపిన ఇద్దరు షూటర్లను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతకు నెల రోజుల ముందు , సల్మాన్ ని పన్వెల్ ఫామ్‌హౌస్‌లోనే హతమార్చడానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరో ప్లాన్‌ను పన్నినట్లు నవీ ముంబై పోలీసులు […]

Read More

34 కేసుల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ దోషే: న్యూయార్క్‌ కోర్టు సంచలనాత్మక తీర్పు

అమెరికా అ‍ధ్యక్ష పీఠాన్ని మరోసారి అధిరోహించాలని తహతహలాడుతున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌నకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హష్ మనీ పేమెంట్స్‌ వ్యవహారంతో సహా 34 అభియోగాల్లో ఆయన్ను దోషిగా తేలుస్తూ న్యూయార్క్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ మేరకు ఆయనకు జులై 11న శిక్షను ఖరారు చేయనుంది. దీంతో ఇక ట్రంప్‌ జైలుకెళ్లక తప్పదా అనే ప్రశ్న సర్వత్రా ఉదయిస్తోంది. అయితే న్యూయార్క్ కోర్టు ఇచ్చిన తాజా […]

Read More

ఇండియా కూటమి భేటీకి మమతా బెనర్జీ దూరం?

సార్వత్రిక ఎన్నికలు నేటితో ముగిశాయి. ఈసారి బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేవని పలు సర్వే సంస్థలు గట్టిగా చెబుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గట్టిగా పుంజుకుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు జూన్ 1 శనివారం సాయంత్రం 3 గంటలకు సమావేశమవ్వాలని నిర్ణయించాయి. ఈ సమావేశంలో సాధారణ ఎన్నికల ప్రక్రియ, ప్రచార సరళి, […]

Read More

ప‌వ‌న్ గెలుపు కోసం..తిరుమలలో మోకాళ్ల‌పై మెట్లెక్కి మొక్కుకున్నయువ‌తి!

పవన్ కళ్యాణ్ అంటే అవధుల్లేని అభిమానం కలిగిన ఓ యువతి కష్టసాధ్యమైన కార్యానికి పూనుకొని ఔరా అనిపించింది. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన‌ ప‌సుపు లేటి దుర్గా రామ‌లక్ష్మి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తిరుమల కొండపైకి సుమారు 450 మెట్లు మోకాళ్ల‌పై ఎక్కి మొక్కుకుంది. జ‌న‌సేనాని పవన్ ఎలాగైనా గెలవాలన్న కోరికతోనే తాను ఇలా మోకాళ్ల‌పై మెట్లు ఎక్కిన‌ట్లు తెలిపింది. వివరాల్లోకి వెళితే ఉండ్రాజ‌వ‌రంకు చెందిన ప‌సుపులేటి దుర్గా రామ‌లక్ష్మి […]

Read More

పల్నాడులో కౌంటింగ్ పై ఎస్పీ మల్లికా గార్గ్ మరో సంచలన ప్రకటన

ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ కోరారు. గురజాల నియోజకవర్గం పరిధిలోని పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణాల్లో సెంట్రల్ ఆర్మూడ్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ బలగాలతో మార్చ్ ఫాస్ట్ జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ.మాట్లాడుతూ ఎన్నికలవేళ పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న హింస కారణంగా భారీగా ప్రజల ఆస్తులు ధ్వంసం అయ్యాయని, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని అన్నారు. మళ్లీ అలాంటి […]

Read More