2024 జూన్ నెలలో బ్యాంకులకు భారీ సెలవులు రానున్నాయి. ఈ విషయమై ముందే తెలుసుకోకుంటే ఖాతాదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన బ్యాంక్ హాలిడేస్ జాబితా ప్రకారం జూన్ నెలలో దాదాపు 13 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆ వివరాలు ఇవి. జూన్ 1, 2024- ఈ రోజు ఎన్నికల జరిగే చోట బ్యాంకులకు సెలవు. జూన్ 2, 2024- […]
Read Moreసోనియా తెలంగాణ పర్యటన రద్దు..!..కారణం అదేనా?
జూన్ 2 న జరిగే తెలంగాణా ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వేడుకలకు సోనియా గాంధీ రాకపోవచ్చని తెలుస్తుంది. అనారోగ్యం, ఢిల్లీలో నెలకున్న అత్యధిక ఉష్ణోగ్రతల వాతావరణం కారణంగా సోనియా రాక అనుమానమే అంటూ కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో డాక్టర్ల సలహా మేరకు సోనియా గాంధీ తన […]
Read Moreమీ చిత్తశుద్ది నిరూపించుకోండి… సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ
రాష్ట్రంలో సీబీఐ రాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. ఇదే లేఖలో ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని లేఖలో బండి సంజయ్ కోరారు. అలాగే రాజ్యాంగంపై ప్రమాణంచేసి రాజ్యాంగ హక్కులనే ఉల్లంఘించిన కేసీఆర్, కేటీఆర్ లు ఎమ్మెల్యే పదవుల్లో కొనసాగడానికి అనర్హులున్నారు. […]
Read Moreహనుమాన్ చాలీసా… కొన్ని ప్రశ్నలు-సమాధానాలు
1. చాలీసా” అంటే ఏమిటి? జ. ఈస్తోత్రంలో 40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా అని పేరు (చాలిస్ అంటే హిందీ లో 40 అని.) 2. హనుమాన్ అంటే అర్థం ఏమిటి? జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. *అజ్ఞానమును హననము చేయునది కనుక జ్ఞానమునకు హనుమ అని పేరు. 3. ఆంజనేయ – […]
Read Moreహనుమద్విజయోత్సవం
మన దేశంలో ఆంజనేయోపాసనకు ప్రాధాన్యం ఎక్కువ. అత్యధిక దేవాలయాలు ఆ స్వామికే ఉన్నాయి. శ్రీమద్రామాయణం మంత్రగర్భిత కావ్యం. అందులో పరమేశ్వర చైతన్యం విష్ణు, రుద్ర, శక్తి రూపాలతో నిక్షిప్తమై ఉంది. విష్ణుతేజం శ్రీరాముడు, శక్తి స్వరూపం సీతమ్మగా, రుద్రమూర్తి హనుమంతునిగా వ్యక్తమయ్యారు. ముగ్గురూ సమప్రాధాన్యం కలవారిగా రామాయణంలో మన్ననలందారు. శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయువు ద్వారా రుద్రతేజం అంజనీదేవిలో ప్రవేశించింది. ఆమె కారణజన్మురాలైన అప్సరః కాంత, ఆ తల్లి తనయునిగా […]
Read Moreహనుమాన్ చాలీసా ఎలా పుట్టింది?
ఆపదలు బాపే హనుమంతుని ప్రసన్నం చేసుకునే స్తోత్రాలలో విశేషమైన హనుమాన్ చాలీసా ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాము. వారణాసిలో సంత్ తులసీదాసు నివసిస్తూ ఉండేవాడు.రామగాన నిరతుడయి బ్రహ్మా నందము లో తేలియాడుతుండేవాడు. మహాత్ములయిన వారి సన్నిధిలో మహిమలు ఎప్పుడూ వెల్లడవుతుంటాయి.వారి ప్రభావము వల్ల ప్రభావితులయిన జనం వారి ద్వారా రామనామ దీక్ష తీసుకొని రామనామ రసోపాసనలో తేలియాడుతుండేవారు.యెంతో మంది యితర మతాల వారు కూడా రామ భజన పరులు కావడంజరుగుతున్నది.అయితే తమ […]
Read Moreహనుమంతుని ముందా కుప్పిగంతులు!
ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది. వానరవీరులంతా రాముడికోసం సేతువు నిర్మిస్తున్న సమయం. శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీ రాముడు ఒక బండ మీద ఆశీనుడై పర్యవేక్షిస్తున్నాడు. అప్పుడు శనీశ్వరుడు రామునివద్దకు వచ్చి ” నేను హనుమంతుని పట్టుకొనే కాలం […]
Read Moreఎందుకు ఎబివి ఆ కన్నీళ్లు….?
ఎబివికి ఓ చెల్లి ప్రశ్న?… ఎందుకు ఎబివి ఆ కన్నీళ్లు….మీకు కూడా కన్నీళ్లు వచ్చేస్తున్నాయేంటి?…ఎందుకా ఎమోషన్?. యూనిఫాం పక్కన పెట్టేశానని బాధా?లేకుంటే అభిమానుల ప్రేమను తట్టుకోలేక పోతున్నావా?.. ఇంతమంది అభిమానం సంపాదించుకున్న నీకు పదవీ విరమణ ఒక లెక్కా?. ఓ ఐపిఎస్ ఆఫీసర్ అయితేనో..ఓ డిజిపి అయితేనో..ఓ పొలిటీషియన్ అయితేనో ఇంత అభిమానం ఉంటుందా?…యూనిఫాం ఉన్నా లేకున్నా నువ్వెప్పుడూ హీరోవే బాసూ….. మీకో విషయం తెలుసా?….పోలీస్ యూనిఫాం చాలామందికి పొగరు […]
Read Moreతూర్పు సెంటిమెంట్ మళ్ళీ రిపీట్.. అధికారం మారబోతుందా?
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి ఫలితాలు కోసం జూన్ 4వరకు వేచి చుడాలిసిందే. అయితే ఇప్పుడు అందరి చూపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలపైన పడింది. ఏపీలో అత్యధిక జిల్లాలు ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరిలో తీర్పు ఎప్పుడు ఏకపక్షమే ఇక్కడ ఏ పార్టీకి జనం పట్టం కడుతారో అదే పార్టీ అధికారం లోకి వస్తుంది అన్న సెంటిమెంట్ 1983, 1985, 1994, 1999, 2014 తెలుగు దేశం పార్టీకి […]
Read Moreఆ రెండు రాష్ట్రాల్లో రేపే ఎన్నికల ఫలితాలు.. కౌంటింగ్‌కు పటిష్ఠ భద్రత
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. పారామిలటరీ బలగాలు, రాష్ట్ర పోలీసులు, సివిల్ పోలీసుల భద్రత నడుమ కౌంటింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్ లో.. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 10అసెంబ్లీ స్థానాల్లో ఏకగ్రీవంగా […]
Read More