-టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాస్ పోర్ట్ సీజ్ -పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు ఇవ్వండి -తిరుమల టోల్ గేట్ వద్ద నిఘా పెట్టండి -జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్ తిరుపతి: టి.టి.డి. ఈఓ ధర్మారెడ్డి పాస్ పోర్ట్ ను వెంటనే సీజ్ చేయాలని, తిరుమల తిరుపతి దేవస్థానములు ఈఓ గా గత ఐదు సంవత్సరాలుగా ఎలాంటి అర్హత లేకపోయినా, ఐ.ఏ.ఎస్. కాకపోయినా, గత అధికార పార్టీ అండదండలతో తి.తి.దే. […]
Read Moreరామోజీ మరణం కలిచివేసింది: మహేష్‌బాబు
హైదరాబాద్: రామోజీరావు మృతి పట్ల సూపర్ స్టార్ మహేష్‌బాబు సంతాపం తెలిపారు. దూరదృష్టి ఉన్న రామోజీరావు మరణవార్త తెలిసి చాలా బాధపడ్డా. రామోజీ ఫిలిం సిటీ సినిమాపై ఆయనకున్న అభిరుచికి నిదర్శనం. ఆయన వారసత్వం మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు.
Read Moreకట్టుదిట్టంగా చంద్రబాబు ప్రమాణస్వీకార ఏర్పాట్లు
సభా ప్రాంగణం చదును పనులను పూర్తిచేయాలి ప్రధాని, సీఎంలు, గవర్నర్ కాన్వాయ్‌కు దారి కల్పించాలి పార్కింగ్, అప్రోచ్ రహదారులను బాగుచేయించండి ప్రముఖులకు వసతి, పాసులకు చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న ఆదేశం మచిలీపట్నం: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఏర్పా ట్లు కట్టుదిట్టంగా చేపట్టాలని రాష్ట్ర రవాణా, రహదారులు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం గన్న వరం విమానాశ్రయంలోని […]
Read Moreజగన్‌పై మాజీ మంత్రి కొట్టు సంచలన వ్యాఖ్యలు
ఆయన చేసిన తప్పులే పరాజయానికి కారణం ఐ ప్యాక్ ఒక పనికిమాలిన సంస్థ..దానిని నమ్ముకున్నారు ప్రజాప్రతినిధులు, నేతలకు సముచిత స్థానం ఇవ్వలేదు తాడేపల్లిగూడెం: వైసీపీ అధినేత జగన్‌పై ఆ పార్టీ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐ ప్యాక్ ఒక పనికి మాలిన సంస్థ అని మండిపడ్డారు. జగన్ ప్రజా ప్రతినిధులకు, నేతలకు సముచిత స్థానం ఇవ్వకుం డా పక్కనపెట్టి ఐప్యాక్‌ను నమ్ముకోవడం వల్లే ఎన్నికల్లో […]
Read Moreరామోజీకి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నివాళి
అధికారిక లాంచనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతారులతో సమీక్ష హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. రామోజీరావు కుమారుడు కిరణ్, కోడళ్లు శైలజ, విజయేశ్వరిలను పరామర్శించి సానుభూతి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్న నేపథ్యంలో వాటి ఏర్పాట్ల గురించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి […]
Read Moreముంపు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
– అధికారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన రాజమహేంద్రవరం : స్థానిక 11వ డివిజన్లో నెలకొన్న సమస్యలకు సత్వరం పరిష్కారం చూపించాలని నగర పాలక సంస్థ అధికారులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాన్ (వాను) ఆదేశించారు. సదరు డివిజన్లో గతంలో చేపట్టిన మేజర్ డ్రైనేజీని స్థానిక టీడీపీ నాయకులు, నగర పాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సదరు ప్రాంతంలో ముంపు, మురుగునీటి […]
Read Moreదత్తత తీసుకోవడం చెల్లదు
– రాజస్థాన్ హైకోర్టు రాజస్థాన్ హైకోర్టు దత్తపుత్రుడికి కారుణ్య నియామకాన్ని తిరస్కరించింది,18 సంవత్సరాల వయస్సులో అతని దత్తత హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం, 1956లోని సెక్షన్ 10(4) ప్రకారం చట్టబద్ధమైన అవసరానికి ప్రత్యక్ష విరుద్ధంగా ఉందని పేర్కొంది. ప్రభుత్వోద్యోగి అయిన తన తండ్రి మరణించడంతో కారుణ్య నియామకం కోసం దత్తపుత్రుడు (పిటిషనర్) దాఖలు చేసిన పిటిషన్‌ను జోధ్‌పూర్ బెంచ్ కొట్టివేసింది. అక్రమ దత్తత దస్తావేజు కారణంగా కొడుకు దరఖాస్తును […]
Read Moreరామోజీ రావుకు పవన్ నివాళి
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు పార్థివదేహానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులతో పవన్ మాట్లాడారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పవన్‌తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాత చినబాబు కూడా రామోజీ రావు బౌతికకాయానికి నివాళులర్పించారు.
Read Moreఒక శక్తిని కోల్పోయాం
– మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్: రామోజీరావు పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “రామోజీరావులో అందరూ ఓ గంభీరమైన వ్యక్తిని చూసుంటారు. కానీ, నేను ఆయనలో ఓ చిన్న పిల్లాడిని చూశాను. ప్రజారాజ్యం పార్టీని నడుపుతున్న సమయంలో ఆయనకు ఓ పెన్ను బహూకరించాను. దాన్ని చూసి మురిసిపోయారు. ఆయన దగ్గరున్న పెన్నుల కలెక్షన్ నాకు చూపించారు. తన ఆలోచనలకు తగినట్లుగా వాటిని వినియోగిస్తూ అక్షర రూపం […]
Read Moreఆరోగ్యశ్రీలో అదనంగా 65 కొత్త చికిత్స విధానాలు
-1375 పాత చికిత్స విధానాలకు నగదు ప్యాకేజీ పెంపు -వీటికి గాను 487 కోట్లు విడుదల చేసిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులకు చికిత్స, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ పథకంలోని చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి రూ.497.29 కోట్లు […]
Read More