ప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం

మెగా సోదరులతో కలిసి ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మెగా సోదరులను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆపై మెగస్టార్ ఓవైపు, పవర్ స్టార్ ను మరోవైపు నిలబెట్టుకుని సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేశారు. దీంతో మెగా అభిమానులు చప్పట్లతో హర్షం వ్యక్తంచేశారు. వేదికపై ఆ ముగ్గురిని పక్కపక్కనే చూసి అభిమానులు చేసిన కరతాళ ధ్వనులతో […]

Read More

ప్రమాణ స్వీకారం చేసిన ఏపీ మంత్రులు…

ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఇవాళ చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం… ఆయన మంత్రివర్గ సహచరులు 24 మంది ప్రమాణం చేశారు. టీడీపీ నుంచి నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరి నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మిడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ […]

Read More

మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. టెక్కలి నియోజకవర్గం నుంచి 2024 లో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు సోదరుడు.

Read More

మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం

నారా లోకేష్‌ తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం  చేయించారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపై ఆశీనులైన అతిథులందరికీ నమస్కరించారు.. నారా  లోకేశ్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా లోకేశ్ పాదాభివందనం చేసేందుకు యత్నించగా, వారు వద్దని సున్నితంగా వారించారు. రెండో పర్యాయం మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేశ్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా […]

Read More

మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం

కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ మంత్రిగా పవన్ తన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. పవన్‌తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపై ఆశీనులైన అతిథులందరికీ నమస్కరించారు. ఇక తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించడం ఆసక్తికరంగా అనిపించింది. పవన్‌ను చిరు ప్రేమగా […]

Read More

నారా చంద్రబాబు నాయుడు అనే నేను…

విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భారీ జనసందోహం మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనగానే.. ఆయన కుటుంబ సభ్యులంతా ఎమోషనల్ కావడం కనిపించింది. అదే సమయంలో సభకు హాజరైన వారంతా జై చంద్రబాబు నినాదాలు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో టీడీపీ శ్రేణులంతా […]

Read More

24 మంది మంత్రుల జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరికొన్ని గంటల్లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఉదయం 11.47 నిమిషాలకు ప్రమాణం చేసి రాష్ట్ర పగ్గాలు చేపట్టనున్నారు. ఇక ఆయనతో పాటు నేడు ప్రమాణం చేయనున్న మంత్రుల జాబితా కూడా విడుదలైంది. జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పవన్‌‌తో పాటు మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. వీరంతా […]

Read More

తెలంగాణపై బాబు నజర్

– టీడీపీలో మాజీ మంత్రి మల్లారెడ్డి? – మల్లారెడ్డికి టీడీపీ అధ్యక్ష బాధ్యతలు? – మరో దళిత నేత కూడా? – ఇద్దరు మాజీ మంత్రి చేరిక? – పాత కాపులకు ఆహ్వానం – బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకుపై దృష్టి ( మార్తి సుబ్రహ్మణ్యం) టీడీపీ అధినేత-ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణపై సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకును నిర్వీర్యం చేసే లక్ష్యంతో చంద్రబాబునాయుడు అడుగులేస్తున్నారు. అందులో […]

Read More

నేడే ‘చంద్రో’దయం!

– ప్రజాకూటమికి నేడే పట్టాభిషేకం – 11.27 గంటలకు ముహుర్తం – 3 కేటగిరీలలో 36 గ్యాలరీలు – ఒక్కో గ్యాలరీకి ఒక్కో ఇన్చార్జి నియామకం – శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక – డిప్యూటీ సీఎంగా పవన్ – జనసేన-బీజేపీ ప్రతిపాదన – గవర్నర్‌ను కలిసిన కూటమి నేతలు – మోదీ,అమిత్‌షా, రజనీకాంత్, చిరంజీవి రాక – పుంగనూరు అంజిరెడ్డి తాతకూ ప్రత్యేక ఆహ్వానం – కార్యకర్తల గౌరవం […]

Read More