-ఐఆర్‌ను 20శాతానికి పెంచాలి -సాధారణ బదిలీలు చేపట్టండి -నాలుగు పెండింగ్ డీఏలను చెల్లించాలి -అదనపు క్యాడర్ స్ట్రెంత్‌ను మంజూరుచేయాలి -సప్లిమెంటరీ బిల్లులను చెల్లించాలి -ప్రభుత్వానికి టీజీవో కార్యవర్గం డిమాండ్ హైదరాబాద్ : దశాబ్దకాలంగా నోచుకోని ఉద్యోగుల సాధారణ బదిలీలను కౌన్సెలింగ్ పద్ధతిలో నిర్వహించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన వారిని తిరిగి వెనక్కి రప్పించాలని కోరింది. […]
Read Moreతండ్రి సమక్షంలో ఐసియులో పెళ్లిళ్లు చేసుకున్న కూతుళ్లు
వినడానికి.. చదవడానికి ఇది విచిత్రంగా-విభిన్నంగా ఉన్నప్పటికీ ఇది నిఝంగా నిజం. పెళ్లికి ఫలానా ప్రదేశమే అవసరం లేదు. అవసరాలు- పరిస్థితుల మేరకు ఎక్కడైనా చేసుకోవచ్చని.. అందుకు ఆసుపత్రిలోని ఐసియు గది కూడా మినహాయింపు కాదని ఈ ఘటన చూస్తే అర్ధమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే.. తండ్రి కొన ఊపిరితో ఐసియు లో ఉండగా.. ఆయన కూతుళ్లు లక్నో లోని ఆస్పత్రిలో పెళ్లి చేసుకున్నారు. జూన్ 22న ముంబైలో వీరి వివాహం […]
Read Moreతెలంగాణ ప్రజల ఆలోచనలు అమలు చేస్తాం.. ఏపీ ఆలోచనలు కాదు
-12 ఏళ్ల తర్వాత గ్రూప్ -1 పరీక్ష మేమే నిర్వహించాం -ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్ రావుకు లేదు -గుర్రాలతో ఆశా వర్కర్స్ ను తొక్కించారు -త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం -పెద్దపల్లి ఘటనపై విచారణ – హరీష్ రావు, కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ : మేము చెప్పిన ప్రతీ మాటకు కట్టుబడి ఉన్నాం..మీరు వదిలిన అస్తవ్యస్థ ఆర్థిక […]
Read Moreబాల్యమిత్రుడు జహంగీర్ కి కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు
బక్రీద్ సందర్భంగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కేసీఆర్ బాల్యస్నేహితుడు మహమ్మద్ జహంగీర్.
Read Moreనీట్ పరీక్షలో 67 మందికి ఫస్ట్ ర్యాంకు ఎలా వస్తుంది?
-ఏపీని చూసి బుద్ధి తెచ్చుకోండి -ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యమైంది -ఇక్కడెందుకు సాధ్యం కావడంలేదు? -ఒకే సెంటర్లో రాసిన ఆరుగురికి 720 మార్కులెలా వచ్చాయి? -సీబీఐ, ఈడీ విచారణ ఎందుకు జరపడం లేదు? -బండి సంజయ్, కిషన్ రెడ్డి స్పందించాలి -అంగన్వాడీలకు 1వ తేదీనే జీతాలిస్తే హైదరాబాద్ వచ్చి ఎందుకు ధర్నా చేస్తారు? – గ్రూప్ జాబ్స్, నీట్ పరీక్ష, పెండింగ్ జీతాలు, పింఛన్‌పై తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ […]
Read Moreఅతనో కర్మ ‘యోగి’
-సీఎం యోగి మాతృప్రేమ ఇది -సర్కారీ ఆసుపత్రిలోనే యోగి తల్లికి చికిత్స -రెండేళ్ల తర్వాత తల్లిని కలిసిన యోగి -కొడుకుకు పదివేలిచ్చిన పేద తల్లి -రిషికేష్ ఎయిమ్స్‌లో ఓ అరుదైన దృశ్యం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఇది కదా అమ్మ ప్రేమంటే. ఆయన ఈ దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమయిన ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రి. చిన్న రాష్ట్ర ముఖ్యమంత్రులే వేల కోట్లు దోచుకుని, దాచుకుంటున్న రోజులివి. వందలకోట్లతో ప్యాలెస్‌లు కట్టుకుని, దర్జాగా […]
Read Moreకొల్లు రవీంద్రకు అరుదైన అవకాశాలు
– గెలిస్తే మంత్రే… ” గెలిచాడంటే… మంత్రి అవుతాడంతే” ఈ మాట రాజకీయాల్లో ఎక్కడో అక్కడక్కడ కొందరికి మాత్రమే వర్తిస్తుంది. అలాంటి వారిలో కొల్లు రవీంద్ర ఒకరు. ఆయనే కాదు ఆయన మామ నడకుదుటి నరసింహారావు విషయంలోను ఇది కాన వచ్చింది. 2014లో మచిలీపట్నం నుంచి తొలిసారి గెలిచిన రవీంద్రకు చంద్రబాబునాయుడు క్యాబినెట్లో స్థానం లభించింది. మళ్ళీ అదే అవకాశం ఇప్పుడు ఆయనకు దక్కింది. మొత్తంగా 2009 నుంచి 2024 […]
Read Moreప్రజల కోసం తొలి రోజు నుంచే చంద్రబాబు కృషి
– మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్య – దెందులూరులో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, చింతమనేని ప్రభాకర్ ఆత్మీయ కలయిక పెదవేగి: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసి, ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరాక రాష్ట్రంలో ప్రజలంతా ఒక పండగ వాతావరణంలా భావించి, సంతోషంగా ఉన్నారని మంత్రి కొలుసు […]
Read Moreజగన్ ఇంటికి 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం వద్ద భారీగా ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు. జగన్, ఆయన ఇంటి భద్రత కోసం ఒక ప్రైవేట్ ఏజెన్సీ నుంచి దాదాపు 30 మందిని నియమించుకున్నట్లు తెలుస్తోంది. భద్రత కోసం ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయకుండా సొంత ఖర్చుతో వీరి నియామకం చేపట్టినట్లు సమాచారం.
Read Moreపెద్దిరెడ్డికి హైకోర్టు నోటీసులు
మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో షాక్ తగిలింది. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తో సహా 12మందికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తనపై దాడి చేశారని, తప్పుడు కేసులు నమోదు చేశారని హై కోర్టులో మాజీ జడ్జి రామకృష్ణ పిల్ దాఖలు చేశారు.
Read More