హోదా మీద మొండి పట్టు పట్టాలి పోలవరం మీద ఒక శ్వేతపత్రం ఇవ్వాలి మోడీ ప్రధాని అయ్యారు అంటే తెలుగు ఎంపీ లే మీకు హనీమూన్ పీరియడ్ లేదు జగన్ అన్నకు వ్యతిరేకంగా ఓటు వేశారు ప్రత్యేక హోదా మన ఊపిరి వైఎస్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు 8 శాతం ఓటు బ్యాంక్ వస్తుంది అనుకున్నాం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్ విజయవాడ: ‘‘ బీజేపీ కేంద్రంలో […]
Read Moreకన్న తండ్రికి ఎంత కష్టం.. ఎంత కష్టం..?
వైద్యమంత్రి గారూ.. ఇది చూశారా? కేజీహెచ్‌లో ఆక్సిజన్ సిలెండర్‌ను మోసుకెళ్లిన పసికూన తండ్రి వైరల్ అవుతున్న వీడియో వైద్యశాఖ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ విశాఖపట్నం: పసిబిడ్డకోసం ఆక్సిజన్ సిలెండర్‌ను మోసుకుంటూ పరుగులు తీస్తున్న ఈ కన్నతండ్రి తపన చూశారా? ఇది కెజిహెచ్‌లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. కాదంటారా? బ్యాటరీ వాహనాలు లేకపోవడంతో, కన్న తండ్రి ఆక్సిజన్ సిలెండర్‌ను మోసుకుంటూ వెళ్లిన ఈ దృశ్యం, వైద్యశాఖ నిర్వాకానికి పరాకాష్ట. అక్కడ […]
Read Moreడిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు
విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్లోని తన క్యాంప్ ఆఫీసులో వేద మంత్రోచ్ఛరణలు, పండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు.
Read Moreధర్మారెడ్డి లీవ్ అర్జీని చీఫ్ సెక్రటరీ రద్దు చేయాలి
ధర్మారెడ్డి పై విచారణ వేగవంతం చేయాలి ధర్మారెడ్డి ని అరెస్టు చేసి సమగ్రమైన “సిట్” సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా దర్యాప్తు జరిపించాలి బీజేపీ నేత నవీన్‌కుమార్‌రెడ్డి డిమాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రకటించిన విధంగా టీటీడీ లో అవినీతి అక్రమాలు బహిర్గతం కావాలన్నా, చేయాలన్నా ధర్మారెడ్డిని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకొని విచారణ వేగవంతం చేస్తే నమ్మలేని నిజాలు భక్తకోటికి తెలుస్తాయ ని బీజేపీ […]
Read Moreరామోజీ రావు మరణం అందరికీ తీరని లోటు
– తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ హైదరాబాద్: రామోజీరావు లాంటి మహనీయుడు, ప్రజా శ్రేయస్సు కోరుకునే వ్యక్తి మనల్ని వదిలి వెళ్ళిపోవడం బాధాకరమని, ఒక సామాన్య వ్యక్తి నుండి కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చారని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ నివాళి అర్పించారు. హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ఆయన స్వగృహానికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, ఈనాడు సంస్థల ఎండి కిరణ్ని, […]
Read Moreనిరుద్యోగ సమస్యలపై బాబు ను కలిసిన నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్
ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయండి అమరావతి: వైసీపీ అధికారంలోకి రాకముందు ఏటా 6,500 ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయకుండా మోసం చేసిందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిఖీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో 6500 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి అందులో 6100 […]
Read Moreభక్తుల కోసం వైట్ కూల్ పెయింట్
-ఈవో జే. శ్యామల రావు ఆదేశాలతో భక్తులకు ఉపశమనం తిరుమల: మాడ వీధుల్లో భక్తుల కోసం కూల్ పెయింట్ తిరుమల మాడ వీధుల్లో ఎండలో నడిచేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో జే. శ్యామల రావు ఆదేశాలతో భక్తులకు ఉపశమనం కలిగించేలా రోడ్డుపై కూల్ పెయింట్ వేశారు. ప్రధాన ఆలయం, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, వాహన మండపంతో పాటు ఇతర ప్రాంతాల్లో వైట్ […]
Read Moreబ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలి
-బ్యాంకర్స్ కు పాజిటివ్ దృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదు -పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్ -నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలి -రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలు మారిపోతున్నాయి -వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడనుంది -వ్యవసాయ రంగానికి సంబంధించి చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా పెండింగ్ లో పెట్టదు -ఆయిల్ […]
Read Moreఅప్పులు చేసి సంపద సృష్టిస్తాం.. ఆ సంపద ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం
-మహిళా సంఘాలకు ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు -పార్టీలో కష్టపడి పనిచేసిన వారి సమాచారం అధిష్టానం వద్ద సమగ్రంగా ఉంది త్వరలోనే పనిచేసిన వారికి పదవులు -రైతు రుణమాఫీకి పూర్తిగా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది -దేశంలో అధికారంలో ఉన్న బిజెపి కుల గణన చేపట్టాలి -మేడిగడ్డలో మేట వేసిన ఇసుకను తొలగిస్తేనే మరమ్మతు పనులు -కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ -విద్యుత్ కొనుగోళ్లపై […]
Read Moreఊహించిన దాని కంటే ఎక్కువగా ప్రజా స్పందన
-రఘురామ “డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉండి” సేవా ఉద్యమం -ఒక్క ఉండి నియోజకవర్గ ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్పందించడం ఆనందంగా ఉంది -విజయవాడ, రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా ముందుకొచ్చిన నా శ్రేయోభిలాషులు -డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఉండి కి ప్రజల నుంచి అనూహ్యస్పందన -ఇప్పటికే రెండు చోట్ల గుర్రపు డెక్క, పూడికతీత పనులు ప్రారంభం -ఎల్లుండి లోగా ఏకకాలంలో 15 గ్రామాలలో […]
Read More