మంగళగిరి ఎమ్మెల్యేగా తిరుగులేని మెజారిటీతో విజయం సాధించిన లోకేష్ తొలిసారి శాసన సభ్యుడి హోదాలో అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ సందర్భంగా ఆయన తన మంత్రివర్గ సహచరులు శాసనసభ సభ్యుల వద్దకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకుని వారిని అభినందించారు ప్రధానంగా సభలోనే ఉన్న తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లిన లోకేష్ ను చంద్రబాబు అభినందించిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ విధంగా తండ్రి […]
Read Moreన్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది
హరీష్ రావు హైదారాబాద్, మహానాడు: గూడెం మహిపాల్ రెడ్డి, వారి తమ్ముడు మధుసూదన్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు న్యాయ వ్యవస్థ పై నమ్మకం ఉందని,ప్రతిపక్షాలను వేదించడం సరికాదన్నారు. పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని పరామర్శించిన సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ […]
Read Moreజర్నలిస్ట్ రైల్వే పాసుల పునరుద్ధరణకు కృషి చేయాలి
– ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు వినతి గుంటూరు – జూన్ 21:- కరోన సమయంలో రద్దయిన జర్నలిస్టు రైల్వే పాస్ ల రాయితీ పునరుద్ధరణకు కృషి చేయాలని ఏపీడబ్ల్యూజే ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మ రాజు చలపతిరావు విజ్ఞప్తి చేశారు. నరసరావుపేట పార్లమెంట్ సభ్యునిగా రెండవసారి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన లావు కృష్ణదేవరాయలను నిమ్మరాజు చలపతిరావు, సీనియర్ జర్నలిస్ట్ ఏకే మోహన్ రావు లు శుక్రవారం మర్యాదపూర్వకంగా […]
Read Moreదుర్గమ్మను దర్శించుకున్న పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులు
ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న తర్వాత గుంటూరుకు వచ్చి, తొలిసారిగా అమ్మవారిని దర్శించుకున్నాను. అందరి ఆశీర్వాదంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా ముందుకు నడవగలిగాను. అందుకే ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ అమ్మను దర్శించుకున్నాను.’ అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుతీరి ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని పెమ్మసాని దంపతులు శుక్రవారం […]
Read Moreగంటా లక్ష్మణ రేఖ దాటేశారా?
భీమిలి నుంచి టీడీపీ టికెట్ పై గెలిచిన గంటా శ్రీనివాసరావు, ఋషికొండ ప్యాలెస్ ను ఒక్కసారిగా వార్తలలోకి తీసుకురావడం ద్వారా “లక్ష్మణ రేఖ ” దాటారనే అభిప్రాయం టీడీపీ వర్గాలలో వ్యక్తమవుతున్నది. జాతీయ మీడియాలో సైతం ఈ ప్యాలెస్ విశేషాలు విస్తృతంగా ప్రసారం అయ్యాయి. ఇంత మైలేజ్ ఒక ఎమ్మెల్యేకి రావడంతో ప్రభుత్వ పెద్దలుకు ఎంబరాస్సింగ్ పరిస్థితి ఎదురైందని అంటున్నారు. నిజానికి, ఈ ఋషికొండ ఫ్యాలెస్ అంశాన్ని ఎలా డీల్ […]
Read Moreకాపు కులంతో వీడిన ముద్రగడ అనుబంధం
– పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభం – పద్మనాభరెడ్డిగా గెజిట్‌లో మార్పు – ఇక కాపుల పేరెత్తితే చెప్పుతో కొడతామన్న బలిజనాడు కన్వీనర్ ఓవి రమణ – ముద్రగడ రెడ్డి ఎలా అవుతారంటున్న రెడ్డి సంఘం నేతలు – మారింది పేరే తప్ప కులం కాద ంటున్న కాపు సంఘాలు – కాపు ఉద్యమనేత ఇకపై రెడ్డినేత అంటూ సోషల్‌మీడియాలో సెటైర్లు – రాజకీయాల్లో ఇక ఆయన ప్రాధాన్యతకు తెర […]
Read Moreజగన్ బ్యాచ్‌కు బాబు ఝలక్
– మాజీ డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డికి ప్రింటింగ్ కమిషనర్ – సునీల్, రిషాంత్‌రెడ్డికి నో పోస్టింగ్ – జగన్ బ్యాచ్‌కు బాబు ఝలక్ – గతంలో సునీల్, రిషాంత్‌రెడ్డి ఓవరాక్షన్ – టీడీపీ కార్యకర్తలకు సునీల్ వేధింపులు – ఎంపి రాజుపై థర్డ్ డిగ్రీలో హస్తం – తాజాగా ఆయనపై ఫిర్యాదు చేసిన రఘురామరాజు – వైసీపీ కార్యకర్తలా పనిచేసిన రిషాంత్‌రెడ్డి – ఏకంగా చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసు – బాబు […]
Read More