మురళీ మోహన్, ఆర్జీవీ, అనన్య నాగళ్ల “రేవు” పార్టీలో పాల్గొని సందడి చేశారు. త్వరలో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతున్న “రేవు” మూవీ. వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రంలో గురుతేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ […]
Read Moreకలెక్టర్ బాధ్యతల నుంచి రిలీవ్ అయిన ఎస్.డిల్లీరావు
– జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్‌కు బాధ్యతల అప్పగింత – విధుల నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేసిన డిల్లీరావు ఎన్‌టీఆర్ జిల్లా నూతన కలెక్టర్‌గా జి.సృజనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో కలెక్టర్ బాధ్యతలను జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్‌కు అప్పగించి రిలీవ్ అయినట్లు ఎస్.డిల్లీరావు తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పడిన ఎన్‌టీఆర్ జిల్లాకు తొలి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి.. రెండేళ్లకు పైగా […]
Read Moreబాబు ఇచ్చిన జీవో ప్రకారమే వైయస్సార్‌సీపీ కార్యాలయాలకు స్థలాల కేటాయింపు?
– మీరు కట్టుకున్నవి గుడిసెలా? రేకుల షెడ్లా? · చంద్రబాబు ఇచ్చిన జీవో ప్రకారమే పార్టీ కార్యాలయాలకు స్థలాలు – పార్టీ కార్యాలయాల పేరిట వందలకోట్ల రూపాయల స్థలాలను టీడీపీ తీసుకోలేదా? – జూబ్లీ హిల్స్‌లో పార్టీపేరిట ఉన్న స్థలం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు అప్పుడు ఎలా మారింది? – 33 ఏళ్లకు బదులు కొన్ని టీడీపీ కార్యాలయాలను 99 ఏళ్లకు కూడా చంద్రబాబు ఇచ్చుకోలేదా? – చంద్రబాబు ఇచ్చిన […]
Read Moreత్వరలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం
– రోడ్డు ప్రమాదాలరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాం •ఏపీఎస్ఆర్టీసి బస్సుల్లో ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తాం •రాష్ట్రంలో రోడ్ల స్థితిగతులను మెరుగపర్చేందుకు త్వరలో చర్యలు చేపడతాం •యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు ఏడాదిలో 365 రోజులు క్రీడల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తాం – రాష్ట్ర రవాణా, క్రీడలు & యువజన సర్వీసుల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, జూన్ 23 : రోడ్డు ప్రమాదాలరహిత రాష్ట్రంగా […]
Read Moreతాడిగడప-ఎనికెపాడు 100 అడుగుల రోడ్డులో రామోజీ సంస్మరణ సభ
– రామోజీ సంస్మరణ సభ చిరస్మణీయంగా మిగలాలి – ఏర్పాటు పరిశీలించిన మంత్రి పార్దసారథి విజయవాడ: స్వర్గీయ రామోజీరావు సంస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించుటకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మాత్యులు కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఈనెల 27వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం స్వర్గీయ రామోజీరావు సంస్మరణ కార్యక్రమం పెనమలూరు మండలంలో తాడిగడప-ఎనికెపాడు 100 అడుగుల రోడ్డులో చైతన్య మహిళా జూనియర్ కళాశాల […]
Read Moreసజ్జల నన్ను చంపమని పోలీసులకు చెప్పాడు
జ్యుడియషల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటుచేయాలి జగన్ బాధితులను బాబు సర్కారు ఆదుకోవాలి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కె.ఆర్. సూర్యనారాయణ సంచలన ఆరోపణలు విజయవాడ: జగన్ సర్కారులో చక్రం తిప్పిన నాటి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కె.ఆర్. సూర్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల తనను చంపమని పోలీసులను ఆదేశించారని […]
Read More