నాయకుడు – ప్రతినాయకుడు

– రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రయత్నాలు, హింసా రాజకీయాల ను ప్రోత్సహించే జగన్ తీరును పోల్చుతూ నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ – సీఎం తొలి ఢిల్లీ పర్యటన, మాజీ సీఎం తొలి జిల్లా పర్యటన లను పోల్చుతూ ట్వీట్ నాయకుడి తొలి ఢిల్లీ పర్యటన:- అధికారులు, ఎంపిలు, రాష్ట్ర మంత్రులతో కలిసి కేంద్ర మంత్రులతో సమావేశం. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు పై చర్చ. ప్రధానిని కలిసి […]

Read More

తాపీ పట్టిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, మహానాడు :  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాసేపు తాపీమేస్త్రి అవతారమెత్తారు. భవన నిర్మాణ కార్మికులతో కలిసి పార, తాపీ పట్టుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో సిమెంట్ లో నీళ్లుపోసి కలపడంతోపాటు తాపీతో మెట్ల నిర్మాణం చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పంచుకుంది. కార్మికులు తమ చేతులతో దేశాన్ని నిర్మిస్తున్నారని తెలిపింది. ఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ […]

Read More

నిరుద్యోగుల, విద్యార్థి నాయకుల అరెస్టు హేయం 

బి.ఆర్.ఎస్ పార్టీ అధికార ప్రతినిధి డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ హైదరాబాద్, మహానాడు :  నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు హేయమైన చర్య అని బి.ఆర్.ఎస్ పార్టీ అధికార ప్రతినిధి డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. వారి సమస్యలను వినకుండా నిర్బంధించడాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ…  కాంగ్రెస్ పార్టీ గత ఏడు నెలలుగా నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు. వారి సమస్యలను వినడానికి ఒక్క మంత్రి, అధికారి […]

Read More

చంద్రబాబు కేంద్రాన్ని ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు?

– ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచిందే జగన్మోహన్ రెడ్డి – ఎన్డీయేలో మీ సహచరుడు నితీష్ కుమార్ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నప్పుడు మీరెందుకు అడగడం లేదు చంద్రబాబు – చంద్రబాబు ఇప్పుడు ఎన్టీయే కూటమిలో చక్రం తిప్పుతున్నారు – ఇప్పుడే హోదా సాధించుకునే శక్తి ఉందని ప్రజలూ నమ్ముతున్నారు – ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు – టీడీపీకి ఓట్లు వేయలేదన్న కారణంతో పెన్షన్లు నిలిపివేయడం సరికాదు […]

Read More

విజ‌య‌వాడ నుండి క‌ర్నూలుకు త్వ‌ర‌లోనే విమాన స‌ర్వీసులు

– ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ‌ మంత్రి టి.జి భ‌ర‌త్ ఢిల్లీ: విజ‌య‌వాడ నుండి క‌ర్నూలుకు త్వ‌ర‌లోనే విమాన స‌ర్వీసులు ప్రారంభిస్తామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మంత్రి టి.జి భ‌ర‌త్ క‌లిశారు. విజయవాడ నుండి కర్నూలు ఎయిర్‌పోర్టుకు విమానసౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఫ్లైట్ ల్యాండింగ్ […]

Read More

ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఏఐసిటిఈ గ్రీన్ సీగ్నల్

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ విద్యను అందించే 200 విద్యాసంస్థలకు అఖిల భారత సాంకేతిక విద్యామం డలి(ఏఐసీటీఈ) అనుమతి జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ, ప్రయివేట్‌ కళాశాలలతో పాటు 10 డీమ్డ్‌ వర్సిటీలు లేదా వాటి ఆఫ్‌ క్యాంపస్‌లు ఏఐసీటీ ఈకి దరఖాస్తు చేసి అనుమ తులు పొందాయి. ఈసారి కొత్తగా హైదరాబాద్‌లోని దేశముఖ్‌ వద్ద విజ్ఞాన్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం(గుంటూరు) ఆఫ్‌ క్యాంపస్‌ ప్రారంభానికి ఏఐసీటీఈ పచ్చజెండా ఊపింది. కొడంగల్‌ నియోజకవర్గంలోని […]

Read More

ఎంఎల్సిలు గా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

అమరావతి,5 జూలై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఎంఎల్ఏ కోటా ఎంఎల్సిలుగా తెలుగుదేశం పార్టీ తరపున సి.రామచంద్రయ్య, జనసేన పార్టీ తరపున పి.హరి ప్రసాద్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎంఎల్సి ఎన్నికల రిటర్నింగ్ అధికారి యం.విజయరాజు శుక్రవారం అసెంబ్లీ భవనంలో ప్రకటించారు. ఎంఎల్ఏల కోటా కింద రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన 2 ఎంఎల్సి స్థానాల భర్తీకి నామినేషన్ల ఉప సంహరణ గడువు శుక్రవారంతో ముగియడంతో కేవలం ఇద్దరు […]

Read More

ఎంఎల్ఏ,ఎంఎల్సి నివాస సముదాయ భవనాలను పరిశీలించిన స్పీకర్

• గత ప్రభుత్వ నిర్వాకం వల్ల భవనాలు పూర్తి చేయాలంటే అదనంగా రూ.300 కోట్లు • 9 మాసాల్లో నిర్మాణాలను పూర్తి చేయాలని సీఆర్డీఏ అధికారులకు స్పీకర్ ఆదేశం అమరావతి,5 జూలై : అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో నిర్మాణంలో ఉన్న ఎంఎల్ఏ,ఎంఎల్సిల నివాస సముదాయ భవనాలను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సిఆర్డిఏ,అసెంబ్లీ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ […]

Read More

తన మొదటి జీతాన్ని అమరావతికి విరాళం ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు

న్యూ ఢిల్లీ : విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి నిర్మాణానికి విరాళం అందజేశారు. ఎంపీగా అందుకున్న తొలి జీతం రూ.1.57 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు. ఎంపీలందరి సమక్షంలో ఈ చెక్కును అందజేశారు. దీంతో ఎంపీ అప్పలనాయుడిని చంద్రబాబు అభినందించారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తున్నారని కితాబిచ్చారు.

Read More

ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు…

-అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని హ‌రీశ్ రావు డిమాండ్ టీజీపీఎస్‌ను ముట్టడించిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు తీవ్రంగా ఖండించారు. హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా డిమాండ్ల సాధనే లక్ష్యంగా.. టీజీపీఎస్‌సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి […]

Read More