విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టును ఖండించిన కేటీఆర్‌

టీజీపీఎస్‌సీ వ‌ద్ద‌ ఉద్యోగాల సాధన కోసం డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు, వందల మంది విద్యార్థులపై పోలీసుల ద్వారా అణిచివేత కార్యక్రమాలని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల డిమాండ్లను త‌క్ష‌ణ‌మే నెర‌వేర్చాల‌ని అన్నారు. శాంతియుతంగా నిర‌స‌న తెలియజేయాలనుకున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. నిర్బంధించిన వారిని, అరెస్టు చేసిన వారిని వెంటనే […]

Read More

యర్రగొండపాలెం ఎస్సై సుదర్శన్ సస్పెండ్

ఎస్సై సుదర్శన్ ను సస్పెండ్ చేసిన పోలీసు ఉన్నతాధికారులు. ఇటీవల ఎస్సైపై అవినీతి ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ. దీంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులకు నివేదించిన మార్కాపురం డిఎస్పీ బాలసుందరావు. ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.

Read More

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా కడప ఆర్డీఓ

రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా కడప ఆర్డీఓ మధుసూదన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నికలను పటిష్ఠంగా నిర్వహించేందుకు ఆయన చర్యలు తీసుకున్నారు. కడప ఆర్డీఓ మధుసూదన్ సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రికి ఓఎస్డీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయన పుష్పగుచ్ఛం అందజేశారు.

Read More

35-చిన్న కథ కాదు’ గ్రేట్ ఫిల్మ్ ఇది మనందరి కథ

రానా దగ్గుబాటి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ – నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ “35-చిన్న కథ కాదు” హార్ట్ వార్మింగ్ టీజర్ లాంచ్. నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్.”35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ […]

Read More

‘సరిపోదా శనివారం’ సెకండ్ లుక్

‘సరిపోదా శనివారం’ మేకర్స్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ సూర్య అకా నేచురల్ స్టార్ నానిని ఎగ్రెసివ్ కుర్రాడిగా ప్రజెంట్ చేసింది. అయితే తను శనివారాల్లో మాత్రం వైలెంట్ గా ఉంటాడు. మిగతా రోజులలో సూర్య కొత్త డైమెన్షన్ ని ప్రెజెంట్ చేస్తూ సెకండ్ లుక్‌ను రిలీజ్ చేశారు. నాని ఈ పోస్టర్‌లో బాయ్- నెక్స్ట్-డోర్ అవతార్‌లో బైక్ నడుపుతూ చిరునవ్వుతో కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్, […]

Read More

తమిళనాడులో త్వరలో పానీపూరి బంద్?

ఇప్పటికే పానీపూరి నిషేధిదంచాలని భావిస్తున్న కర్నాటక సర్కార్ బాటలోనే తమిళనాడు సర్కార్ కూడా భావిస్తోంది. పానీపూరిలో రసాయనలు వాడుతున్నట్టు గుర్తించిన కర్నాటక ఆరోగ్యశాఖ అధికారులు పానీపూరిని నిషేధిదంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.దీంతో పుడ్ సెఫ్టీ అధికారులు చెన్నై వ్యాప్తంగా పానీపూరి షాపుల్లో తనిఖీలు చేపట్టారు . రిపోర్టు ఆధారంగా పానీపూరిని బ్యాన్ చేసే అవకాశం ఉందని సమాచారం.

Read More

బాబు-జగన్.. ఆ స్టైలే వేరప్పా!

– ఢిల్లీలో ఎంపీలతో బాబు – కేంద్రమంత్రులతో కలసి భేటీలు – అందరినీ పరిచయం చేసిన నాయకుడు – ఎంపీలతో కలసి పీయుష్ గోయల్‌తో చర్చలు – ఐదేళ్లు ఎంపీలను తీసుకువెళ్లని జగన్ – ఒంటరిగానే వెళ్లి మంతనాలు – ఢిల్లీలో ఏనాడూ మీడియాతో మాట్లాడని జగన్ – మీడియాతో మనసువిప్పి మాట్లాడే చంద్రబాబు – సోషల్‌మీడియాలో ఇద్దరి మధ్య పోలికలతో చర్చ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఇద్దరూ వారి […]

Read More