సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ 

తాడేపల్లి, మహానాడు:  తాడేపల్లి మండలం కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో శనివారం జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం ఉదయం  జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , జిల్లా ఎస్పీ తుషార్ దూడి , తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్  లతో కలసి పరిశీలించారు. ముఖ్యమంత్రి కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి ముఖ్యమంత్రి పాల్గొనే […]

Read More

అచ్చెనాయుడుని కలిసిన ఎమ్మెల్యే ప్రవీణ్ 

పెదకూరపాడు, మహానాడు:  సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కింజారపు అచ్చెనాయుడుని  పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రవీణ్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కింజారపు అచ్చెనాయుడు మనమంతా కలసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేద్దామన్నారు.

Read More

ఎయిర్ పోర్టుకు 1,200 ఎకరాల భూమి అవసరం

అనంతపురంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుపై రామ్మోహన్ నాయుడు స్పందన భూమి చూపిస్తే విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం చేస్తామని వెల్లడి ఎయిర్ పోర్ట్ కోసం ఇటీవల రామ్మోహన్ నాయుడుకి విన్నవించిన పయ్యావుల అమరావతి: ఏపీలో కొత్త ఎయిర్ పోర్టులను నిర్మించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. బెంగళూరుకు సమీపంలో ఉండే అనంతపురంను కూడా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… అనంతపురంలో అనువైన భూమి […]

Read More

తిరునాళ్లను విజయవంతం చేయాలి 

అధికారులు సమన్వయంతో పనిచేయాలి  తొలి ఏకాదశి తిరునాళ్ల ఏర్పాట్లపై కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష వినుకొండ, మహానాడు:  ఈనెల 17న తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వినుకొండలో జరిగే శ్రీ రామలింగేశ్వర స్వామి “కొండ”తిరుణాళ్ల ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులకు సూచించారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు […]

Read More

నెల్లూరు జైల్లో రెండోరోజు పిన్నెల్లికి 65 ప్రశ్నలు

మాచర్ల, మహానాడు:  సీఐపై దాడి కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం రెండోరోజు విచారించారు. కారంపూడి దాడిపై పోలీసులు 65 ప్రశ్నలు సంధించగా పిన్నెల్లి పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. పోలింగ్ తర్వాత రోజు ఇంటి నుంచి బయటకి వెళ్లలేదు. కారంపూడి ఎలా వెళ్తా? సీఐపై దాడి ఎలా చేస్తా? ‘ఆ ఘటనతో తనకు సంబంధం […]

Read More

చెరువు ఆక్రమణలపై ఎమ్మెల్యే ఆగ్రహం

నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు   ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు:  ప్రజా సమస్యల విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేక్షించేది లేదని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవిందబాబు హెచ్చరించారు. ఈ మేరకు రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు మంచినీటి ట్యాంక్ అభివృద్ది పనుల శంఖుస్థాపనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా నల్లగార్లపాడు గ్రామంలో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి […]

Read More

కోటప్పకొండ ఆలయ హుండీల లెక్కింపు

121 రోజులకు రూ.81,72,791 నరసరావుపేట, మహానాడు:  రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండలో స్వయంభువుగా వెలసిన త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీలు లెక్కింపు కార్యక్రమం జరిగింది. దేవస్థానం సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి ఎన్.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సింగరుట్ల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, కార్యనిర్వహణాధికారి,  సిహెచ్.శివనాగిరెడ్డి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. వివిధ హుండీల ద్వారా రూ.76,63,351/- , అన్నదానం హుండీ ద్వారా రూ.5,09,440/- మొత్తం రూ.81,72,791/- (125 రోజులకు) లు వచ్చినట్లు […]

Read More

హైదరాబాద్‌లో ఇక టీ స్వ్కేర్

నాలెడ్జ్‌ సిటీ సమీపంలో భారీ ప్లాజా బిల్లింగ్ హైదరాబాద్‌: హైదరాబాద్ రాయదుర్గం లోని నాలెడ్జ్‌ సిటీ సమీపంలో భారీ ప్లాజా నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పరిశ్రమలు మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో టి స్క్వేర్‌ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు టీజీఐఐసీ టెండర్లు ఆహ్వానించింది. మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు, స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా టి […]

Read More

జగన్‌ ఎలా ముద్దాయి అవుతారు?

జగన్‌ పై కేసు నమోదు అక్రమం పోలీసులు ఓ కొత్త సంప్రదాయానికి తెర తీశారు ఇది ఏ మాత్రం సమంజసం కాదు భవిష్యత్తులో అది వారికే ఇబ్బందిగా మారుతుంది మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పష్టీకరణ తాడేపల్లి: రాష్ట్రంలో వ్యవస్ధలను, ముఖ్యంగా పోలీస్‌ వ్యవస్ధను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పడం కోసం, పాలకపక్షం పోలీస్‌ వ్యవస్ధను చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రజాస్వామ్యానికి, న్యాయవ్యవస్ధకు హాని కలిగిస్తూ, ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకంగా ఎలా […]

Read More

నాణ్యమైన సరుకులు అందించడమే లక్ష్యం

పౌర సరఫరాల వ్యవస్థను పునర్నిర్మిస్తాం ప్రత్యేక కౌంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ  నరసరావుపేట, మహానాడు:  పేద ప్రజలకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు అందించేలా రాష్ట్ర పౌర సరఫరాల వ్యవస్థను పునర్నిర్మిస్తామని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన బియ్యం,కందిపప్పు అమ్మకాల ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించారు.రేషన్ షాపులోని సరుకుల నాణ్యత, తూకం పరిశీలించారు. పలువురు కార్డుదారులకు స్వయంగా సరుకులు అందించారు. ఈ […]

Read More