త్వరలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ

యూపీఎస్సీ తరహాలో ప్రతీ ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ ఆన్ టైమ్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి అన్ని రకాల కోర్సులనూ ప్రోత్సహించాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని నడిపించబోతోంది జేఎన్టీయూలో క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ పై ఇంటరాక్షన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ ఏఐ సమ్మిట్ హైదరాబాద్-2024 లోగో ను విడుదల చేసిన సీఎం హైదరాబాద్ […]

Read More

ఇంటర్ , డిగ్రీ కళాశాలల్లో కేరళ మాదిరిగా మోరల్ పోలీసింగ్ సిస్టం

సమాజంలో పెడధోరణులకు టెక్నాలజీ కూడా ఓ కారణం మోదీకైనా, బిల్ గేట్స్ కైనా, రేవంత్ రెడ్డికైనా రోజుకు 24 గంటలే జీవితంలో ఫోకస్ గా పనిచేయండి వరూ ఎవరికంటే తక్కువ కాదు జేఎన్టీయూలో స్థూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: సమాజంలో ఉండే సమస్యలను మనమే గుర్తించి పరిష్కరించుకుంటే దుష్ఫలితాలను నివారించుకోవచ్చు. సమాజంలో పెడధోరణులకు టెక్నాలజీ కూడా ఓ కారణంగా మారింది. పిల్లలను మొబైల్ ఫోన్లకు […]

Read More

37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

– ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ అమరావతి : రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్‌ నీరభ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా పలువురు అధికారులకు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. * శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కె.వి.మహేశ్వర్‌రెడ్డి * విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్ * అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం.దీపిక * సత్యసాయి జిల్లా […]

Read More

అమరావతి.. ఒక ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ

కళ్లు చెదిరే భవనాలు.. ముద్దొచ్చే రోడ్లు అమెరికా.. దుబాయ్.. అన్నీ అమరావతిలోనే ( మార్తి సుబ్రహ్మణ్యం) ఊహలకు రెక్కలు వస్తే ఎలా ఉంటుంది? అందమైన కల నిజమైతే ఎంత బాగుంటుంది? జరగదనుకున్నది కళ్లెదుటే ఆవిష్కృతమైతే ఎంత అద్భుతంగా ఉంటుంది? అసలు అసాధ్యమనుకున్నది సుసాధ్యమైతే మనసెంత ఉల్లాసంగా ఉంటుంది? ప్రపంచంలోని అన్ని అద్భుతాలన్నీ మన పక్కనే.. మన ఎదుటే.. మన ముందే ప్రత్యక్షమైతే ఎంత ఆనందంగా ఉంటుంది? మన ఊహలకు రెక్కలు […]

Read More

16న నవతరం పార్టీ “ప్రజావారధి” 

పోస్టర్ ఆవిష్కరించిన తెదేపా నేత జనార్ధన్ మంగళగిరి, మహానాడు:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కారం కోసం నవతరం పార్టీ ఆధ్వర్యంలో జూలై 16న చేపట్టనున్న ప్రజావారధి అధ్బుతమైన కార్యక్రమం అని తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి.జనార్ధన్ అన్నారు. ప్రజలు ప్రభుత్వం మధ్య వారధిగా నిలిచేందుకు ముందుకు వచ్చిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం చొరవ అభినందనీయం అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, […]

Read More

పూర్వజన్మ సుకృతం  

నూతన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు  విజయవాడ, మహానాడు: విజయవాడ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించటం పూర్వ జన్మ సుకృతమని రాజశేఖర్ బాబు అన్నారు. శనివారం విజయవాడ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాజశేఖర్ బాబు మాట్లాడుతూ.. నా బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తా. ప్రజల్లో నమ్మకాన్ని భరోసా కల్పించాల్సిన బాధ్యత  ఉంది. వినూత్న రీతిలో పోలిసింగ్ నిర్వహిస్తాం. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం పై దృష్టి పెడతాం. ఫిర్యాదుదారుల్లో నమ్మకం కలిగించేలా […]

Read More

శరవేగంగా అమరావతి పనులు

పెద్ద మొత్తంలో కేంద్రం నిధులు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు  ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, మహానాడు:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని శాసనసభ్యులు గద్దె రామమోహన్ అన్నారు. శనివారం ఉదయం 4వ డివిజన్ ఫిల్మ్ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావుతో కలిసి పర్యటించారు. స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్మ్ కాలనీ మెయిన్ రోడ్డు, 1, […]

Read More

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి 

రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ హైదరాబాద్, మహానాడు:  ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్లపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…  రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా ఉన్నత చదువులు చదివిన వారు. వీరికి ఏజెన్సీల […]

Read More

రాజకీయ కుట్రలకు అధికారులు బలి

బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ హైదరాబాద్: దేశంలో రాజకీయ కుట్రలకు నిజాయితీ గల అధికారులు బాధితులు అవుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదుతో ఏపీ మాజీ సీఎం జగన్, సీనియర్ ఐపిఎస్ అధికారులు సునీల్ కుమార్, అంజనేయులుపై ఎఫ్‌ఐఆర్ నమోదవ్వడం షాక్కు గురిచేసిందన్నారు. గోధ్రా మారణహోమంలో న్యాయం వైపు నిలిచిన సంజీవ్ భట్ ఏళ్లుగా జైల్లో నే ఉన్నారని […]

Read More

రెండు పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారుల నుంచి పైసా వసూల్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల నుంచి, ఆసరా పెన్షన్లు రికవరీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చి నట్లు తెలిసింది. కొందరు రిటైరైన ఉద్యోగు లు, వారి కుటుంబ సభ్యులు ట్రెజరరీ విభాగం నుంచి ఉద్యోగ పెన్షన్, మరోవైపు ఆసరా పెన్షన్లు పొందుతున్నారని సర్కారు గుర్తించింది. ఇందులో భాగంగా 2017 నుంచి రెండు పెన్షన్లు తీసుకుంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన వృద్ధురాలు రూ.1.70 లక్షలు తిరిగి ఇవ్వాలని అధికారులు […]

Read More