ముంబై : అంబానీ ఇంటికి నెలనెలా వచ్చే విద్యుత్ బిల్లు ఎంతో తెలుసా? అక్షరాలా రూ.70 లక్షలు. ఎందుకంటే ఆంటీలియా భవనం మొత్తం ప్రతి నెలా 6,37,240 యూనిట్ల కరెంట్ వినియోగిస్తోంది. ముంబైలోని బాంద్రాలో ఉన్న భవనానికి సప్లై చేసే విద్యత్తుతో 7 వేల మధ్యతరగతి ఇళ్లకు సరిపడా కరెంట్ సప్లై చేయొచ్చట.
Read Moreవిధి కాటుకు నవ జంట విలవిల
-నిద్ర మత్తులో రైలు నుంచి జారిపడి ప్రమాదం -భార్యను కాపాడే యత్నంలో భర్త దుర్మరణం నంద్యాల, మహానాడు: కునికిపాటుతో రైలు నుంచి పడిపోతున్న భార్యను కాపాడే ప్రయత్నంలో భర్త దుర్మరణం పాలైన సంఘటన శనివారం జరిగింది. సహచర ప్రయాణికులను కుదిపేసిన ఈ దుర్ఘటన నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కర్ణాటక ఉడిపి జిల్లా చిరూరు ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆసిఫ్, […]
Read Moreముద్రగడరెడ్డి గారూ.. జగన్‌ను ఇకనయినా మారమని చె ప్పండి
-నా మాటే వినాలంటే కుదరదని చెప్పండి.. మీరూ తెలుసుకోండి -అప్పుడు కాపులను కరివేపాకులా తీసేశారు -ఇప్పుడయినా వినమని చెప్పండి -మంచిమాటలు చెప్పి చూడండి -మళ్లీ మీ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నాం -ముద్రగడ పద్మనాభరెడ్డికి కాపు ఐక్యవేదిక బహిరంగ లేఖ అమరావతి: అధికారంలో ఉన్న ఐదేళ్లు కాపులను కరివేపాకులా తీసేసి, తమ జాతిని పట్టించుకోని వైసీపీ అధినేత జగన్‌రెడ్డిని ఇకనయినా మారమని సలహా ఇవ్వాలంటూ.. కాపు ఐక్యవేదిక కులం మార్చుకున్న వైసీపీ […]
Read Moreచక్ దే ఆంధ్రా బచ్చీ
-హాకీ టోర్నీలో దుమ్మురేపిన ఆంధ్ర బాలికలు -11 – 0 గోల్స్ తేడాతో కేరళ పై ఘన విజయం -బెస్ట్ ప్లేయర్ శ్రీవిద్య (జానకీదేవి, తుని) వైఎస్ ఆర్ కడప జిల్లా పులివెందులలో జరుగుతున్న జూనియర్ బాలురు , బాలికల సౌత్ జోన్ నేషనల్ ఛాంపియన్ షిప్ 24 హాకీ టోర్నీలో ఆంధ్ర బాలికల జట్టు దుమ్మురేపింది. అపత్రిహాత గోల్స్ తో కేరళ జట్టును మట్టి కరిపించింది. పులివెందులలో శనివారం […]
Read More‘పులస’కారిపోతోంది గురూ…
-గోదావరి జిల్లాల్లో పులస చేపల సందడి -ఎర్ర నీరు వస్తుండడంతో పులస చేపల రాక మొదలు -కోనసీమ జాలరికి చిక్కిన పులస -రూ. 24 వేలకు కొనుగోలు చేసిన మాజీ సర్పంచ్ (జయరాజ్) ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి.. దీని తస్సా దియ్యా…ఈ చేప లో ఏముందో ఏమో కాని విశేషం….24 వేల రూపాయలు పలికిన కేజిన్నర చేప! వానాకాలం వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో సరికొత్త సందడి […]
Read Moreతెలంగాణకు కేంద్రం మొండిచేయి
-బాబుపై ఆధారపడింది కాబట్టే పెట్రో, కెమికల్ హబ్ -మోడీకి సీట్లు వస్తే ఏపీకి ఇచ్చే వాళ్లే కాదు -ఏపీలో ప్రాంతీయ పార్టీ గెలవబట్టే చంద్రబాబు అడిగినవన్నీ ఇస్తున్నారు -ఏపీలో పెట్రో కెమికల్స్ రిఫైనరీకి మేం వ్యతిరేకం కాదు -మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్, మహానాడు: బీజేపీకి కేంద్రంలో సొంతంగా మెజారిటీ రాలేదు కాబట్టే టీడీపీ, జెడీయూ తదితర పార్టీల మద్దతుతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బాబుపై […]
Read Moreనేతన్నల బతుకులో మరణశాసనం రాసిన జగన్
-ఎనభైవేలకు పైగా ఉన్న నేతన్న నేస్తం జాబితాలో36వేల మంది వైసీపీ నాయకులే -రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -పలు సొసైటీలను సందర్శించి నేత కార్మికుల సమస్యలపై అరా -నేతన్న నేస్తం అక్రమ లబ్దిదారుల జాబితాలు త్వరలో వెల్లడి పెడన: నేతన్న నేస్తం ద్వారా అక్రమంగా లబ్ది పొందిన వైసీపీ కార్యకర్తల జాబితాలను త్వరలో బయటపెడతామని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. ఎనభైవేలకు పైగా ఉన్న […]
Read Moreసమర్ధ అధికారికి సరైన బాధ్యతలు
-అబ్కారీ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్న ముఖేష్ కుమార్ మీనా -ప్రధాన ఎన్నికల అధికారిగా శాంతియుత ఎన్నికలు , అత్యధిక పోలింగ్ శాతం నమోదుతో చరిత్ర అమరావతి: సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా అబ్కారీ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా గురుతర బాధ్యతలలో ఉన్న మీనాను కేంద్ర ఎన్నికల సంఘం రీలీవ్ చేస్తూ […]
Read Moreజగన్ పై ఆ ప్రచారం తప్పు
తెదేపా నేత ఆది శేషగిరిరావు తాడేపల్లి, మహానాడు: తాడేపల్లిలోని తన బిల్డింగును వైఎస్ జగన్ ఆక్రమించుకున్నారని జరిగిన ప్రచారం అవాస్తమని తెదేపా నేత ఆది శేషగిరిరావు స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. మా అబ్బాయి చేసిన విల్లా ప్రాజెక్టులో జగన్ ఇల్లు, ఆఫీసు ఓ భాగం. ఆ సైట్ చూసింది.. నిర్మించింది మేమే. మార్కెట్ రేటు ప్రకారం ఆయన కొనుగోలు చేశారు. నిర్మాణ బిల్స్ అన్నీ ఇచ్చారు. […]
Read Moreవైసీపీ బీజేపీకి తొత్తు పార్టీ
ఏపీసీసీ సీనియర్ నేత మస్తాన్ వలి విజయవాడ, మహానాడు: వైసీపీ బీజేపీకి తొత్తు పార్టీగా వ్యవహరిస్తుందని ఏపీసీసీ సీనియర్ నేత మస్తాన్ వలి అన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తుందన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ సీనియర్ నేత మస్తాన్ వలి మాట్లాడుతూ… తల్లికి వందనం పథకం […]
Read More