ఏలూరు సర్వజనాసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

వార్డుల్లో అపరిశుభ్రతపై ఎంపీ పుట్టా మహేష్ ఆగ్రహం ఏలూరు, మహానాడు: ఏలూరు సర్వజనాసుపత్రిని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. రోగుల వార్డుల్లో నెలకొన్న దోమలు, అపరిశుభ్రతపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులను పరామర్శించి, వైద్యం అందుతున్న తీరును తెలుసుకున్నారు. ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ని పిలిచి వారం రోజుల్లో ఆసుపత్రిలో పరిశుభ్రత పెంచాలన్నారు. ఆస్పత్రికి కావలసిన అన్నిరకాల వైద్యపరికరాల వివారాలు, అంచనా వ్యయం శాంతినగర్లోని […]

Read More

విద్య‌తోనే స్వేచ్ఛ‌, స‌మాన‌త్వం సాధ్య‌మ‌వుతుంది

– జూప‌ల్లి కృష్ణ‌రావు హైద‌రాబాద్, జూలై 13: విద్య‌తోనే స్వేచ్ఛ‌, స‌మాన‌త్వం సాధ్య‌మ‌వుతుందని ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. రవీంద్ర‌భార‌తీలో శ్రీ నార‌య‌ణ గురు ధ‌ర్మ ప్ర‌చారణ‌ స‌భ ఆద్వ‌ర్య‌లో నిర్వ‌హించిన సెంటిన‌రీ వేడుక‌లు – స‌ర్వ‌మ‌త స‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మానికి మంత్రి జూప‌ల్లి ముఖ్యతిధిగా హాజ‌ర‌య్యారు. కేరళకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త శ్రీ నారాయ‌ణ గురు విగ్ర‌హానికి పుష్పాంజ‌లి ఘ‌టించి, […]

Read More

నిందితులను అరెస్టు చేసి కస్టడీలో విచారించాలి

–ప్రాథమిక విచారణ పూర్తయ్యే వరకు నిందితులను స్వేచ్ఛగా బయట తిరగనివ్వవద్దు -సాక్షులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి -గుంటూరు ఆసుపత్రిలో 20 21 లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా వ్యవహరించిన వైద్యులను నిందితులు ఒత్తిడి చేయకుండా పోలీసులు నిఘా పెట్టాలి -మిలటరీ ఆసుపత్రి వైద్య నివేదిక ప్రస్తుత హైకోర్టు జడ్జి సమక్షంలోనే సిద్ధం చేశారు -మిలిటరీ ఆసుపత్రి వైద్య నివేదికలో దారుణంగా హింసించడం వల్లే నా కాలి వేలు […]

Read More

దయచేసి నా కాళ్లు మొక్కకండి

– అలా చేస్తే నేనూ మీ కాళ్లు మొక్కుతా – ఇకపై ఆ సంస్కృతి వద్దు – దానిని నాతోనే ప్రారంభిస్తున్నా – తల్లిదండ్రులు, గురువు, భగవంతుడికి మాత్రమే కాళ్లకు మొక్కాలి – నాయకుల కాళ్లకు ప్రజలు దండాలు పెట్టే విధానం వద్దు – టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు అమరావతి: ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు తన కాళ్లకు నమస్కారం చేసే పని చేయవద్దని సీఎం నారా చంద్రబాబు […]

Read More

ఈయనంతే, మారడు…

ఈయనకి ఎంతసేపూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన తప్ప, అధికారంలోకి వచ్చాం కదా ఇక రెచ్చిపోయి సైకో జగన్ లాగా లక్షల కోట్లు దోచుకుందాం అని కానీ… చుట్టూ ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుందాం అని కానీ… ఊరికొక ప్యాలెస్ కట్టుకుందాం అని కానీ… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుందాం అని కానీ ఉండవు. ఈ ఫొటోలో పక్కనున్న అతను నిన్న చెప్పాడుగా.. సెల్ […]

Read More

నవయుగ ధర్మరాజు చంద్రబాబు

– అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ గుంటూరు : నవయుగ ధర్మరాజు సీఎం చంద్రబాబు నాయుడు అని అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ అన్నారు. గుంటూరు కొలనుకొండ హరేకృష్ణ గోకుల క్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుపండిత్ మాట్లాడుతూ పాండవులు నడిచిన అమరావతిలో సీఎం చంద్రబాబు నవయుగ ధర్మరాజు అని అన్నారు. ఆ రాజులానే రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపట్టారని తెలిపారు. చంద్రబాబు […]

Read More

పార్టీ కార్యాలయంలో వినతులు స్వీకరించిన సిఎం చంద్రబాబు

అమరావతి:- తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వందల మంది నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళుతున్న ముఖ్యమంత్రి…ఈ రోజు ఉదయం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. వేచి ఉన్న ప్రజలు, కార్యకర్తలను కలిశారు. ముందుగా గేటు వద్ద రాజమండ్రి నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. అనంతరం మీడియా రూంలో ప్రజలను, కార్యకర్తలను, వివిధ సమస్యలపై వచ్చిన వారిని కలిశారు. ఆరోగ్య సమస్యలు, […]

Read More

దేవాపురంలో పర్యటించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

శుక్రవారం అర్థరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్న ప్రాంతాల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి పర్యటించడం జరిగింది. శనివారం ఉదయం దేవాపురంలో ఎమ్మెల్యే పర్యటించారు.తొలుత దేవాపురం 5వ లైన్ లోని పీకలవాగు గోడకు ఆనుకొని ఉన్న 2 బడ్డికోట్లు వర్షం ధాటికి వాగులో పడిపోయి, నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిపోయాయని, వాగు మీద చెప్టా కూడా ప్రమాదకరంగా తయారయ్యింది అని […]

Read More

గుంటూరు నగరంలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం…

భారీ వర్షంతో మున్సిపల్ కార్పొరేషన్ వెనకాల ఉన్న వెన్లాక్ ఫిష్ మార్కెట్ మొత్తం జలమయం. లక్షల రూపాయలు విలువ చేసే మత్స్య సంపద మురికినీటి పాలు అయిందని చేపల వ్యాపారస్తుల కన్నీటి ఆవేదన. వ్యాపారం చేసుకునే ప్రాంతం మొత్తం “6” ఆడుగుల మేర నీరు చేరడంతో దిక్కుతోచని స్థితిలో వ్యాపారస్తులు. మార్కెట్ చుట్టుపక్కల పడిన వర్షపు నీరంత మార్కెట్లోకి వస్తుందని వాపోతున్న వ్యాపారస్తులు. నీటిని తోడే మోటార్ సైతం నీటిలో […]

Read More

రెండేళ్లుగా బిటి కళాశాల అధ్యాపకుల నరకయాతన!

-ప్రజాదర్బార్ లో వినతిపత్రం అందించిన అధ్యాపకులు -24గంటల్లో సమస్యను పరిష్కరించిన మంత్రి నారా లోకేష్ అమరావతి: జగన్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గమూ ప్రశాంతంగా నిద్రపోలేదు. ఆ కోవలో వందేళ్లకుపైగా చారిత్రక నేపథ్యం కలిగిన మదనపల్లి బిటి డిగ్రీ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కూడా ఉన్నారు. వారంతా గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్న గురువులు. 23నెలలుగా వారికి న్యాయబద్ధంగా అందాల్సిన నియామక ఉత్తర్వులు, జీతాలు ఇవ్వకుండా గత […]

Read More