రుణమాఫీ పథకం నిబంధనలు సవరించాలి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రైతులకు రుణమాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో నెం.567లోని నిబంధనలను అమలుచేస్తే పెద్ద సంఖ్యలో పేదరైతులకు రుణమాఫీ వర్తించదు. అత్యధికమంది రైతులకు రుణమాఫీ అమలు జరిగేలా జీవోను సవరించాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. రుణమాఫీ ప్రధానంగా రేషన్కార్డు ఆధారంగా అమలుచేయాలని నిర్ణయించారు. ఉమ్మడి కుటుంబం నుండి విడిపడిన 10లక్షల కుటుంబాలు ఇప్పటికే రేషన్కార్డుల కోసం […]

Read More

తమిళ యూట్యూబర్ అరెస్టు

సర్వదర్శనం క్యూలైన్లో ప్రాంక్ వీడియోలు వీవీవాసన్ తిరుమల : శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా తిరుమల సర్వదర్శనం క్యూలైన్లో ప్రాంక్ వీడియోలు చేసిన తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన యూట్యూ బర్ వి. వైకుంఠవాసన్ (వీవీవాసన్), ఇతని స్నేహితుడు గోవిందరాజ రామస్వామిని తిరుమల టూటౌన్ పోలీసులు సోమ వారం అరెస్టు చేశారు. వీడియోలు ఇటీవల సామాజిక మాధ్య మాల్లో వైరల్ కావడం, భక్తుల నుంచి పెద్దఎత్తున అభ్యంతరం వ్యక్తం కావడం […]

Read More

ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్ లో లోపాలు సవరిస్తాం

-భక్తులందరికీ మౌలిక వసతులు -దుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇంద్రకీలాద్రి ,జూలై 16: భక్తులందరికీ మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రి క్షేత్రంపై వేంచేసిన దుర్గమ్మ వారికి మంగళవారం ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి ఆలయ […]

Read More

ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తే చర్యలు తప్పవు 

-నగరంలో అధ్వాన పారిశుద్ధ్యంపై కమిషనర్ ఆగ్రహం  -ఆకస్మిక తనిఖీలో పలువురు అధికారులు సస్పెండ్  గుంటూరు, మహానాడు:  ప్రజారోగ్యానికి భంగం కలిగించేలా విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఏ స్థాయి అధికారులపై అయినా శాఖాపరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం, బ్రాడిపేట, కోబాల్ట్ పేట, కొత్తపేట, అరండల్ పేట, పొత్తూరివారి తోట, గుంటూరు వారి […]

Read More

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ – 2022 రద్దు

– మంత్రి మండలి సమావేశం నిర్ణయాలు అమరావతి: రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు. మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ […]

Read More

ప్రపంచ దేశాలకు ఏపీ ప్రకృతి వ్యవసాయం ఆదర్శం

• అన్ని రాష్ట్రాలకు ఏపీ నుంచి సూచనలు • రాష్ట్ర వ్యవసాయ, శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి: ప్రపంచ దేశాలకు మన రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఇండోనేషియా, శ్రీలంక ,జాంబియా,రూవాండ దేశాలకు ఛాంపియన్ రైతులను పంపించి తద్వారా సాంకేతిక మద్దతును సమకూర్చేందుకు RYSS సంసిద్ధం అవుతోందని […]

Read More

లేఖల గోల… దేవుడి లీల!

– తెలంగాణ భక్తులకు తిరుపతి దర్శనభాగ్యం ఎప్పుడు? – తెలంగాణ ఎమ్మెల్యే లేఖలకూ విలువ ఇవ్వాలని వినతి -తిరుమలలో కాటేజీలకు స్థలం అడిగిన సీఎం రేవంత్‌రెడ్డి – బాబును కలసి లేఖ ఇచ్చిన మంత్రి తుమ్మల – తెలంగాణ భక్తుల మనోభావాలు గౌరవించాలని వినతి – తెలంగాణ ఎమ్మెల్యే, ఎంపీలదీ అదే కోరిక – జగన్ హయాంలో ఒత్తిడి చేయని కేసీఆర్ – కేసీఆర్ కోరి ఉంటే జగన్ అప్పుడే […]

Read More

టిడిపి ఆఫీస్ పై దాడి కేసు వేగవంతం

-నిందితులకు బెయిల్ నిరాకరణ -పరారీలో పలువురు వైసీపీ నేతలు  మంగళగిరి, మహానాడు: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితులకు గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ నిరాకరించింది. నిందితుల బెయిల్ పిటిషన్‌పై గుంటూరు జిల్లా కోర్టులో  విచారణ జరిగింది. అనారోగ్య కారణాలతో గిరి రాంబాబు అనే వ్యక్తికి మాత్రమే బెయిల్ మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే… తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో నిందితులకు గుంటూరు జిల్లా కోర్టు […]

Read More

కార్మెల్ మాత దీవెనలు ప్రతి కుటుంబంపై ఉంటాయి

-తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్  -ఘనంగా ఫిరంగిపురం కార్మెల్ మాత ఉత్సవాలు  ఫిరంగిపురం, మహానాడు: ఫిరంగిపురంలో కార్మెల్ మాత ఉత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మెల్ మాత విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కార్మెల్ మాత దీవెనలు ప్రతి కుటుంబంపై ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఫాదర్ ఫాతిమా మర్రెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Read More

సీఎం, ఎమ్మెల్యే గెలుపు నేపథ్యంలో పాదయాత్ర 

వినుకొండ, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, వినుకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా జీవీ ఆంజనేయులు భారీ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో స్థానిక 11వ వార్డు రైలుపేట నుంచి మదమంచి పాడు ఆంజనేయ స్వామి  దేవస్థానం వరకు పాదయాత్రగా కూటమి నాయకులు మునయ్య ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావులు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో […]

Read More