వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలి

– రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు  అమరావతి, మహానాడు:  రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ కు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖా మంత్రి  కింజరాపు అచ్చెన్నాయుడు […]

Read More

వారెవ్వా…  కలెక్టర్!

ఏలూరు, మహానాడు:  పది రోజుల క్రితమే జిల్లాకు మహిళా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వరద నీరు ఉగ్రరూపం దాల్చింది. జిల్లా కార్యాలయంలో కూర్చుని ఆదేశాలివ్వొచ్చు.. కానీ అలా చేయకుండా. వర్షం కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవాలని ప్రజల్లోకి వచ్చారు. ఆమె తెగువను చూసి వారెవ్వా… కలెక్టర్ అనక మానరు. ఆ అధికారి మరెవరో కారు. కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ వెట్రీ […]

Read More

పార్లమెంటరీ సమావేశంలో పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ 

అమరావతి, మహానాడు:  టీడీపీ పార్లమెంటరీ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని రాబట్టాలని ఎంపీలకు చంద్రబాబు ఆదేశించారు. కేంద్రంతో కూడా మంత్రులు సంప్రదింపులు జరపాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అవసరమైతే ఎంపీలు మంత్రులను వెంటబెట్టుకుని కేంద్రమంత్రులను కలవాలని సీఎం సూచించారు.

Read More

నిరుద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెట్టిన సీఎం 

– బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్    బీజెవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాధర్నా హైదరాబాద్, మహానాడు:  నిరుద్యోగుల భవిష్యత్తును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ అన్నారు. ఇందిరా పార్క్ వద్ద  బీజెవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా మహేందర్ మాట్లాడుతూ… నిరుద్యోగుల పక్షాన బీజేపీ పోరాటాలు చేస్తోంది. బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాన్ని నీరుగార్చేలా కార్యకర్తలను, నిరుద్యోగులను ప్రభుత్వం అరెస్టు చేసింది. […]

Read More

ప్రభుత్వ మద్యం అక్రమాలపై సీఐడీ ఫోకస్

ఒకే బ్రాండ్‌ తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువకు  కొనుగోలు  – శివ శంకర్ చలువాది అమరావతి , మహానాడు:  ఏపీలో గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై సీఐడీ కూపి లాగుతోంది. అధికారుల నుంచి అక్రమాలు జరిగిన తీరుపై సీఐడీ వివరాలు తీసుకుంటుంది. వాసుదేవరెడ్డి పాత్రపై వెలుగులోకి సంచలన వాస్తవాలు వస్తున్నాయి. మద్యం కొనుగోళ్లలో భారీగా అవకతవకలకు వాసుదేవరెడ్డి తెరలేపారు. ఒకే రకమైన బ్రాండ్ మద్యాన్ని తెలంగాణ కంటే అధిక ధర […]

Read More

నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయం: సీఎం 

ప్రజాభవన్ లో “రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం”  హైదరాబాద్ , మహానాడు:  ఉద్యోగ నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ లో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. […]

Read More

హత్యలు చేసే సంస్కృతి జగన్ రెడ్డిదే: మంత్రి అనగాని

అమరావతి, మహానాడు : హత్యలు చేసే సంస్కృతి జగన్ రెడ్డిది, వైకాపా దేనని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గుర్తుచేశారు. శనివారం సీఎం నివాసం వద్ద మీడియాతో  మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యలన్నింటిని కూటమి ప్రభుత్వానికి జగన్ రెడ్డి అంటగడుతున్నారని మండిపడ్డారు. పార్టీ  మారనందుకు తమ నేత తోట చంద్రయను హత్య చేసిన సంస్కృతి వైకాపాదని అన్నారు. టీడీపీ ప్రభుత్యం హత్యా రాజకీయాలను అసలు ప్రోత్సహించదని అన్నారు. తోట చంద్ర […]

Read More

తెలంగాణ సరిహద్దులో మళ్లీ ఎదురు కాల్పులు

మావోయిస్టు మృతి చత్తిస్ ఘడ్, మహానాడు:  తెలంగాణ, చత్తిస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టు, పోలీసులకు మధ్య ఈ రోజు ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్టుగా తెలిసింది. దీంతో, సరిహద్దు ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎదురు కాల్పులకు సంబంధించిన వివరాలు ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ వెల్లడించారు. చత్తిస్ ఘఢ్ తెలంగాణ లోని సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు […]

Read More

చంద్రబాబు బెయిలు రద్దు పిటిషన్ విచారణ వాయిదా

35 కేసులు విచారించి మిగతా కేసులను వాయిదా వేసిన ధర్మాసనం న్యూఢిల్లీ, మహానాడు:  స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బెయిల్ పిటిషన్ రద్దుచేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో గతేడాది నవంబరులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని రద్దు చేయాలంటూ అప్పటి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అత్యవసర పని ఉందంటూ తన ముందున్న కేసులను జస్టిస్ బేలా […]

Read More

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్నవరద 

శ్రీశైలం, మహానాడు :  ఎగువ కృష్ణానది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతో జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. ఈ క్రమంలో జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరిగింది. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి 57,171 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 811.50 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 […]

Read More