హత్యలు చేసే సంస్కృతి జగన్ రెడ్డి దే

-రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి: హత్యలు చేసే సంస్కృతి జగన్ రెడ్డిది, వైకాపా దేనని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గుర్తుచేశారు. శనివారం సిఎం నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యాలన్నింటిని కూటమి ప్రభుత్వానికి జగన్ రెడ్డి అంటగడుతున్నారని మండిపడ్డారు. పార్టీ మారనందుకు తమ నేత తోట చంద్రయను హత్య చేసిన సంస్కృతి వైకాపా […]

Read More

అన్నార్థుల ఆకలి తీర్చేలా…

-పంద్రాగస్టు నుంచి అన్న క్యాంటీన్‌ – రూ.5కే భోజనం -పేద ప్రజలకు కడుపునిండా భోజనం అందించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు అభిమతం – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 తేదీన ప్రారంభిస్తున్నట్లు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వెల్లడించారు. 2.25 లక్షల మంది అన్నార్థుల ఆకలి తీర్చేలా వీటిని మొదలు పెడుతున్నామన్నారు. మొత్తం 203 క్యాంటీన్లను ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని తెలిపారు. శనివారం […]

Read More

మినగల్లు, ఇందుకూరు పేట హై స్కూల్స్ లో విద్యాకిట్ల పంపిణీ

– ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత రాకుండా కృషి – బోధనలో కార్పోరేట్ స్కూల్స్ తో పోటీ పదండి – విద్యార్ధులను బావి పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత మాత్రం గురువులదే – కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి డ్రాప్ అవుట్స్ నివారించడంలో అధికారులతో పాటు స్థానిక నాయకులు చొరవ తీసుకుంటేనే సాధ్యమన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. బుచ్చిరెడ్డి పాళెం మండలం మినగల్లు, ఇందుకూరు పేట […]

Read More

4వ రోజు కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

-ప్రత్యేక బృందాలతో ముమ్మర గాలింపు చర్యలు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న మండల వెంకటరమణారావు అదృశ్యమైన నేపథ్యంలో కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ఐపీఎస్ ఆధ్వర్యంలో నాలుగవ రోజు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఈరోజు 2 NDRF బృందాలు, 3 SDRF బృందాలు కలిపి మొత్తం 50 మంది సిబ్బందితో 5 బొట్ల సహాయంతో, మరియు కేసరపల్లి నుండి హనుమాన్ […]

Read More

వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్న టీడీపీ శ్రేణులు

నందిగామ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచి కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో టీడీపీ నేతలు కొల్లూరు వెంకటేశ్వరరావు, శైలజ నెహ్రూ నగర్ లో వేంచేసియున్న శ్రీదేవి – భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. నందిగామ ఎమ్మల్యేగా తంగిరాల సౌమ్య, విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా కేశినేని శివనాథ్ (చిన్ని) భారీ మెజారిటీతో గెలిచి కూటమి […]

Read More

21న బెంగుళూరులో అమరావతి విజయోత్సవ సభ

-కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు రామస్వామి వెల్లడి ఈనెల 21వ తేదీ ఆదివారం నాడు కర్ణాటక తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో అమరావతి విజయం, నిజం గెలిచింది పేరిట విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్షులు దొందు రామస్వామి తెలిపారు. శనివారం అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య తో కలిసి ఆయన విజయోత్సవ సభకు పలువురు ఎపీ మంత్రులను ఆహ్వానించారు. ఏపీ హోం శాఖ మంత్రి […]

Read More

ప్రజా పాలన అంటే ఇదేనా..?

బీజేపీ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు  పదేళ్లు దొరల పాలన సాగింది. ప్రజా పాలన పేరు మీద మరొక పాలన మొదలైంది. ఆరు నెలల కాలంలోనే ప్రజా పాలన అంటే ఏంటో ప్రజలకు అర్థమయ్యింది. రాష్ట్రానికి శని పట్టుకున్నట్టు ఒక పాలన పోతే మరొక పాలన వచ్చి మోపైంది అని బీజేపీ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు  అన్నారు. కేసీఆర్ కు పదేళ్లు పడితే ఆరు నెలల్లోనే రేవంత్ పాలన […]

Read More

నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

-నిరుద్యోగులకు మద్దతుగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్న కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి  ఈ సందర్భంగా నిరుద్యోగ యువత న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బిజెపి రథసారధి జి.కిషన్ రెడ్డి గారు మాట్లాడిన ముఖ్యాంశాలు : తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ యువత ఎన్నో […]

Read More

10 కిలోల బరువు తగ్గిన ఎమ్మెల్సీ కవిత..?

తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 4 నెలల్లో 10 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు నిన్న ఆమెను ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె భర్త సమక్షంలో వైద్య పరీక్షలు పూర్తి కాగా, ఆమె 10 కేజీల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. టెస్టుల అనంతరం ఆమెను తిరిగి జైలుకు తరలించారు. కవితను పరామర్శించేందుకు కేటీఆర్, హరీశ్ రావు […]

Read More

తెలంగాణ సరిహద్దులో మళ్లీ ఎదురు కాల్పులు

చత్తిస్ ఘడ్: తెలంగాణ, చత్తిస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టు, పోలీసులకు మధ్య ఈ రోజు ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్టుగా తెలిసింది. దీంతో, సరిహద్దు ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎదురు కాల్పులకు సంబంధించిన వివరాలు ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ వెల్లడించారు. చత్తిస్ ఘఢ్ తెలంగాణ లోని సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు శనివారం ఉదయం 07.00 […]

Read More