-ఐటీ ఉద్యోగులు, జాతీయ ,అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించి ఆదాయం పెంచుకునేందుకు ప్రణాళికలు చేయండి -పర్యాటక శాఖ సొంత ఆస్తులు, లీజులో ఉన్న ఆస్తుల వివరాల పై సమగ్ర నివేదిక సమర్పించండి -90 శాతం నిర్మాణాలు పూర్తి చేసి.. వృధాగా ఉన్న పర్యాటక ఆస్తులను గుర్తించి వినియోగంలోకి తీసుకురండి -క్రీడా మైదానాలు ఖాళీగా పెట్టొద్దు.. రెసిడెన్షియల్ విద్యార్థులతో నిత్యం క్రీడలు నిర్వహించాలి -పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, ncc బడ్జెట్ సమీక్ష సమావేశంలో […]
Read Moreక్షత్రియాత్మీయ సన్మాన స్వీకరణకు సిఎం రేవంత్ సుముఖత
– ఆగస్టు 18, క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందన సభ!” తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆగస్టు 18న క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. గత రెండేళ్లుగా క్షత్రియ వైభవానికీ, వారి ఐక్యతకూ కృషి చేస్తూ, అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ, సామాజిక పరంగా అప్పగించిన బాధ్యతలను తు.చ. తప్పకుండా నిర్వర్తిస్తున్న క్షత్రియసేవా సమితి (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) మరో […]
Read Moreఫేక్ పాలిటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ జగన్
-జగన్ అంటేనే ఫేక్‌కు బ్రాండ్ అంబాసిడర్ -వైఎస్సార్సీపీ పుట్టుక నుంచి ప్రస్థానం వరకు అక్కడ నుంచి నేటి పతనం వరకు ఆయన నమ్ముకుంది ఫేక్ పాలిటిక్స్‌నే -జగన్ మాట, నడక, నవ్వు, నమస్కారం కూడా ఫేక్ -తనకు మాత్రమే ఉన్న ఫేక్ పాలిటిక్స్ పేటెంట్‌తో మరోసారి తన పార్టీ ఉనికి చాటుకునే ప్రయత్నం -ధ్వజమెత్తిన టీడీపీ శ్రేణులు అమరావతి,మహానాడు: పల్నాడు జిల్లా వినుకొండలో హత్యకు గురైన షేక్ రషీద్(25) కుటుంబాన్ని […]
Read Moreతవ్వే కొద్దీ బయటపడుతున్న ఇసుక అక్రమాల గుట్ట
-అక్రమ తవ్వకాలపై వాస్తవాలను కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు మహానాడు: గత ఐదేళ్లలో జగన్ సర్కార్‌లో సాగిన అక్రమ ఇసుక దందా బయట పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. గతంలో అక్రమ తవ్వకాలు లేవని పలు జిల్లాల కలెక్టర్లు నివేదికలిచ్చి తప్పులు కప్పిపుచ్చే ప్రయత్నం చేయగా, తాజాగా వాస్తవాలతో నివేదికలు ఇస్తామని సుప్రీంకోర్టుకి తెలిపిన ప్రభుత్వం, ఆ దిశగా చర్యలు చేపట్టింది. జిల్లాల వారీగా వివిధ శాఖల అధికారులతో కూడిన జాయింట్ కమిటీలతో […]
Read Moreఉన్నతాధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలి
-నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్,మహానాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట ట్యాంక్‌కు భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే సూచన మరియు దురదృష్టకర సంఘటనల దృష్ట్యా, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలోని సి ఈ లు, మరియు ఉన్నతాధికారులు వారి వారి ప్రధాన కార్యాలయంలో నిరంతరం అందుబాటులో ఉండాలని మరియు కార్యదర్శి యొక్క ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ […]
Read Moreకర్నూలులో సినీనటి శ్రీరెడ్డిపై కేసు నమోదు
కర్నూలు,మహానాడు :సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ను ఇష్టానుసారంగా దూషించినందుకు సినీనటి శ్రీరెడ్డిపై కర్నూలులో కేసు నమోదు అయింది. వారితో పాటు మంత్రులు లోకేశ్, అనితపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది.సామాజిక మాధ్యమాల్లో వారిపై అసభ్య కామెంట్స్ చేసినందుకు టీడీపీ నేత రాజుయాదవ్ శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీరెడ్డిపై చర్యలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా శ్రీరెడ్డి వల్ల వైసీపీ పార్టీకి చెడ్డ పేరు […]
Read Moreపోలీసులు గతంలో చేసిన పనులనే మళ్లీ చేస్తున్నారు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అమరావతి,మహానాడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్దితిపై ఆందోళన చెందాల్సిన పరిస్దితి నెల్కొంది అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ఉన్న ఇంటి దగ్గరకు వెళ్లి దాడికి వెళ్ళటం సరైన పద్దతి కాదని అన్నారు. గతంలో వైసీపీ ఇదే తరహా దాడులకు పాల్పడింది. […]
Read Moreఇప్పట్లో వీరిద్దరూ కనపడరా…?
డార్లింగ్ ప్రభాస్ ఈ ఏడాదిలో కల్కి 2898ఏడీ సినిమాతో టాలీవుడ్ కి 1000 కోట్ల మూవీ అందించాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ టాలీవుడ్ పేరు దేశం మొత్తం వినిపించేలా కల్కి సినిమాతో ప్రభాస్ చేశాడు. అలాగే హీరోగా తన మార్కెట్ ని కూడా యంగ్ రెబల్ స్టార్ అమాంతం పెంచుకున్నాడు. నెక్స్‌ట్ అతని లైన్ అప్ లో ఐదు సినిమాలు ఉన్నాయి. ప్రతి ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేస్తానన్న […]
Read Moreడౌటే వద్దు..తగ్గేదేలే?
సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత తను చేసే ఎలాంటి పాత్రతో అయినా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఏమాయ చేసావె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత అప్పటికీ ఇప్పటికీ సినిమాలో ఆమె పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ క్రేజ్ కొనసాగిస్తుంది. మధ్యలో మ్యారేజ్ ఆ తర్వాత డైవర్స్ మళ్లీ మయోసైటిస్ వల్ల కెరీర్ కాస్త వెనుక పడినట్టు అనిపించినా ఎంత వెనక్కి వెళ్తుంతే అంతే వేగంతో దూసుకొస్తుంది […]
Read Moreమేమూ కస్టమర్లమే.. పెళ్లికి ఎందుకు పిలవలా?
అపరకుబేరుడు ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఎంత గ్రాండ్ గా చేసారో తెలిసిందే. అంబానీ ఇంట పెళ్లికి ప్రపంచమే నివ్వెర పోయింది. హాలీవుడ్ నుంచి బాలీవుడ్…టాలీవుడ్..కోలీవుడ్ ఇలా అన్ని ఉడ్ ల నుంచి సెలబ్రిటీలు హాజరయ్యారు. వరల్డ్ ఫేమస్ సింగర్లు సైతం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంకా వరల్డ్ బిజినెస్ దిగ్గజాలు, పారిశ్రామిక వేత్తులు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు ఇలా ఎంతో మంది విచ్చేసారు. […]
Read More