పుచ్చకాయలు తినే పండగ

ఒక ఊర్లో ఒక రైతు 100 ఎకరాల్లో పుచ్చకాయలు పండించేవాడు. ఆ ఊరు చుట్టుపక్కల మాత్రమే కాదు, ఆ జిల్లా లోనే ఆ రైతు పండించే పుచ్చకాయలు చాలా ప్రసిద్ది. పంట చేతికి వచ్చాక ఆ రైతు మే నెలలో ఒక వారం రోజులు ఆ చుట్టు పక్కల ఊళ్లలో ఉన్న చిన్న పిల్లలు అందరికీ పుచ్చకాయలు తినే పండగ చేసేవాడు. దానికోసం తన దగ్గర ఉన్న అత్యంత మేలిమి […]

Read More

వరద ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి 

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఏలూరు, మహానాడు :  పెద్దవాగు గండి పడి మునిగిపోయిన ప్రాంతాలు, గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి, ప్రజానీకాన్ని ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.  రామకృష్ణ నేతృత్వంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ, డేగ ప్రభాకర్, సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ […]

Read More

డెంగ్యూతో యమ డేంజర్

ఉదయం నుంచి రాత్రి వరకు యాంటీబయాటిక్ పొరలా పనిచేస్తుంది. డెంగ్యూ దోమ మోకాలి ఎత్తు కంటే ఎక్కువ ఎగరదు. ఎవరైనా డెంగ్యూతో బాధపడుతున్నట్లయితే, పచ్చి యాలకుల గింజలను నోటికి రెండు వైపులా ఉంచుకోండి, వాటిని నమలకుండా జాగ్రత్త వహించండి. ఖాళీ నోటిలో ఉంచడం ద్వారా, రక్త కణాలు నార్మల్‌గా మారతాయి మరియు ప్లేట్‌లెట్స్ వెంటనే పెరుగుతాయి. డెంగ్యూ వ్యాధిని 48 గంటల్లో నిర్మూలించవచ్చు ఎవరైనా డెంగ్యూ లేదా సాధారణ జ్వరం […]

Read More

ఎమ్మెల్యేలు ‘పసుపు’ దుస్తులతో రావాలి: టీడీఎల్పీ

అమరావతి , మహానాడు :   రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో హాజరుకావాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీడీఎల్పీ సూచించింది. తొలుత వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్లాలని పేర్కొంది. కాగా రేపటి నుంచి ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.

Read More

అధైర్య పడొద్దు.. ధైర్యంగా ఉండండి : ఎస్పీ 

పెనమలూరు, మహానాడు :   గత కొద్ది రోజులుగా అదృశ్యమైన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకట రమణారావు కుటుంబాన్ని ఆదివారం జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు  పరామర్శించారు. పెనమలూరు మండలం కానూరులో నివాసం ఉంటున్న ఎంపీడీవో ఇంటికి  వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలని, ఎంపీడీవో కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన అదృశ్యానికి గల  కారణాలు, ఇంకా ఇతర సమస్యలను  తెలుసుకున్నారు. ఎంపీడీవో కోసం […]

Read More

మెయిల్ ద్వారా మంత్రికి వినతి 

వెంటనే సమస్య పరిష్కారం  కర్నూలు, మహానాడు : తన దృష్టికి ఏ సమస్య వచ్చినా, ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌. తాజాగా తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరగా, వెంటనే ఆ సమస్యను పరిష్కరించారు. కర్నూల్‌ జిల్లా హొలగుంద మండలం మార్లమడి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసు లేదు. దీంతో తమ గ్రామానికి బస్సు నడపాలని కోరుతూ విద్యార్థి […]

Read More

కోవిడ్ కంటే డేంజర్ నిఫా వైరస్!

అమరావతి, మహానాడు :  కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుంది. ‘ఫ్రూట్ బ్యాట్స్’ అనే గబ్బిలాలు వాలిన పండ్లను తీసుకోవడం ద్వారా వైరస్ మనుషుల్లోకి ప్రవేశిస్తుంది. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా కూడా ఇతరులకు వ్యాపిస్తుంది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు బొంగురు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. నిఫా సోకిన వారిని ఐసోలేషన్లో ఉంచుతారు. ఇది […]

Read More

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం

పలు పోలీస్ స్టేషన్లను పరిశీలించిన ఎస్పీ కంచి శ్రీనివాసరావు  నరసరావుపేట, మహానాడు :  శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే ఉపేక్షించబోమని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం జిల్లాలోని పిడుగురాళ్ల, మాచర్ల టౌన్, దుర్గి , వెల్దుర్తి, పోలీస్ స్టేషన్లను పరిశీలించారు. వెల్దుర్తి, దుర్గి పోలీస్ స్టేషన్ల పరిధిలోనీ సమస్యాత్మక గ్రామాలైన గుండ్లపాడు, జంగమహేశ్వరపాడు గ్రామాల్లో ఆయన పర్యటించారు. పోలీసు స్టేషన్ల తనిఖీల్లో భాగంగా స్టేషన్ నిర్వహణ, […]

Read More

వర్షాలు, వరదల పరిస్థితిపై మంత్రి సీతక్క సమీక్ష

ములుగు, మహానాడు :  ములుగు జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితిపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి మంత్రి సీతక్క మాట్లాడారు. ములుగు జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద పెరిగే పక్షంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైతే తప్ప ప్రజలు […]

Read More

సాహితీరంగంలో అక్షర యోధుడు దాశరథి 

– మంత్రి కొండా సురేఖ  హైదరాబాద్, మహానాడు :  తెలంగాణ సాహితీరంగంలో అక్షర యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు అని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ  అన్నారు. తెలంగాణ సాహితీయోధుడు దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి (జూలై 22)ని పురస్కరించుకుని సాహితీ రంగానికి దాశరథి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. పదునైన అక్షరాలను ఆయుధాలుగా మలిచి అణచివేతకు వ్యతిరేకంగా దాశరథి పూరించిన […]

Read More