– ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి : మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ రోజు ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకోవాలన్నారు. 2029లోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలి. పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలి. ప్రతి మంత్రి, ఎంపీ వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలి. ప్రజలు, కార్యకర్తల నుంచి […]
Read Moreఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది
– రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అమరావతి : కూటమి ప్రభుత్వ పాలనలో 30కిపైగా హత్యలు, 300కి పైగా హత్యాయత్నాలు, 490 ప్రభుత్వ ఆస్తులను, 560 ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు.శాంతి భద్రతలు క్షీణించిన ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అఖిలపక్ష సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. కానీ.. టీడీపీ ఆ ఊసే ఎత్తలేదు. బీజేపీతో టీడీపీ పూర్తిగా రాజీపడినట్లు […]
Read Moreగురు స్థానం విశిష్టమైంది
గురుపౌర్ణమి మహోత్సవంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి చిలకలూరిపేట, మహానాడు : సమాజంలో గురుస్థానం అత్యంత విశిష్ఠం, దానిని ఎవరూ భర్తీ చేయలేనిదన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. అజ్ఞానపు చీకట్ల నుంచి విజ్ఞానపు వెలుగుల్లోకి నడిపించే మహోన్నత వ్యక్తి గురువు అని కొనియాడారు. అలాంటి గొప్పవ్యక్తి గురువుకి దైవత్వాన్ని ఆపాదించి, అత్యున్నత పీఠంపై నిలిపి పూజించే ఘనమైన సంస్కృతి భారతదేశానిది అన్నారు. చిలకలూరిపేట పురుషోత్తపట్నంలోని శ్రీ షిర్డీ సాయి […]
Read Moreప్రయాణంలో భద్రత ముఖ్యం
రోడ్ సేఫ్టీ అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ – ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు : ప్రాణం అనేది అత్యంత విలువైంది.. దాన్ని కాపాడుకోవాల్సిన బాద్యత మనపైనే ఉంటుంది. కాబట్టి ప్రయాణంలో భద్రత ముఖ్యమని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో రోడ్డు సేఫ్టీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.కె.దుర్గ పద్మజ రూపొందించిన రోడ్డు భద్రతా అవగాహన పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన […]
Read More700 కోట్లతో అల్యూమినియం టిన్నుల యూనిట్
500 మందికి ఉపాధి – మంత్రి శ్రీధర్ బాబు బీర్లు, శీతల పానీయాలు, పర్ ఫ్యూముల ఇండస్ట్రీకి అల్యూమినియం టిన్నులను సరఫరా చేసే ‘బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్’ కంపెనీ రాష్ట్రంలో రూ.700 కోట్ల పెట్టుబడితో ఉత్పాదన యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ యూనిట్ ప్రారంభమైతే 500 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ‘బాల్’ ఇండియా కార్పోరేట్ వ్యవహారాల […]
Read Moreరేవంత్ అంకుల్.. మా ప్రాణాలు కాపాడండి
కుక్కల నుంచి కాపాడండి సారూ.. – ఠాణా మెట్లెక్కిన చిన్నారులు – కొంపెల్లిలో ఇదో విచిత్రం కుత్బుల్లాపూర్: కొంపల్లి లోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ…దొరికిన వాళ్ళని వేటాడుతున్నాయి. ఎన్ని సార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని, కొంపల్లి మున్సిపల్ కమిషనర్,చైర్మన్ ల పై చర్యలు తీసుకోవాలని పలు కాలనీలకు చెందిన చిన్నారులు. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంత మంది […]
Read Moreహైదరాబాద్ లో రూ. 5 కే టిఫిన్
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో ప్రస్తుతం 320 కి పైగా అన్నపూర్ణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. రోజూ మధ్యాహ్నం రూ. 5 కే భోజనం అందిస్తున్నారు. కాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం టిఫిన్ అందుబాటు లోకి తీసుకు వచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి తోడుగా మరో 50 కేంద్రాలను జీహెచ్ఎంసీ పరిధిలో అందుబాటు లోకి తేవాలని అధికారులు నిర్ణయించారు..
Read Moreఅమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..తెనాలి వెటర్నరీ డాక్టర్ మృతి
-అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెనాలి వెటర్నరీ డాక్టర్ మృతి -కుటుంబ సభ్యుల రోదన -మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం వద్ద ఎదురుచూపులు -మంత్రి లోకేష్ స్పందించాలని విన్నపం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జెట్టి హారిక 25 సంవత్సరాల వెటర్నరీ డాక్టర్ అమెరికాలోని ఒకలా హోమా స్టేట్(UC0 ) ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హారిక తల్లిదండ్రులు దేవాదాయ శాఖ ఉద్యోగి జెట్టి […]
Read Moreఎన్ సి సి కాంటీన్ విస్తరణ : చైర్మన్ కల్నల్ చంద్ర శేఖర్
ఉమ్మడి గుంటూరు జిల్లాల మాజీసైనికుల కోసం క్యాంటీన్ ను పూర్తి స్థాయిలో అందుబాటులో కి తీసుకుని వచ్చినట్లు ఎన్ సి సి కల్నల్ సాజల్ కాంత్ దాస్ తెలిపారు. నగరం లోని శ్యామలానగర్ లో NCC CSD కాంటీన్ ఆవరణం లో నూతనంగా నిర్మించిన కౌంటర్ లను ఆయన ప్రారంభించారు. సీనియర్ మాజీసైనికులు విష్ణుబొట్ల రాజారామ్ మరొక కౌంటర్ ను ప్రారంభించారు. కాంటీన్ ఆవరణంలో ఏర్పాటుచేయబడిన నిర్మాణాలు, వైజాగ్ కాంటీన్ […]
Read Moreపేద ప్రజల సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ద్వేయం
-రైతు బజార్లలో రాయితీపై పేదలకు నిత్యవసర సరుకులు -రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాలవీరాంజనేయస్వామి పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ద్వేయమని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా పేద ప్రజలకు రైతుబజార్లలో రాయితీపై నిత్యవసర సరుకులు అందిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి ఆదివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా […]
Read More