రావణాపల్లి రిజర్వాయర్ దగ్గర గొయ్యి

నర్సీపట్నం, మహానాడు : గత రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలన్నీ నిండు కుండలా మారాయి. దీంతో వరద నీటిని దిగువకు వదులుతున్నారు. సుమారు 2600 ఎకరాల ఆయకట్టు ఉన్న రావణాపల్లి రిజర్వాయర్ చప్పా దగ్గర సోమవారం గొయ్యి ఏర్పడింది. విషయం తెలుసుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆర్డీఓ, తహశీల్దార్, ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించారు. రిజర్వాయర్ గేటు ఎత్తి నీటిని వదిలి, గొయ్యిని మట్టితో నింపాలని ఆదేశించారు. ఆదేశాలు అందిన వెంటనే, […]

Read More

వైఎస్సార్ స్వభావం, పాలన జగన్ కు ఒక్క శాతం కూడా రాలేదు

-బలిజ నాడు కన్వీనర్, మాజీ టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ ఓవి రమణ తిరుపతి, మహానాడు : వైఎస్సార్ స్వభావం, పాలన జగన్ కు ఒక్క శాతం కూడా రాలేదని బలిజ నాడు కన్వీనర్, మాజీ టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ ఓవి రమణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ ఇంకా అధికారిక పరంగా స్థిరపడలేదు. ప్రభుత్వానికి ఇంకా సమయం ఇవ్వవలసిన అవసరం వుంది. మాజీ సీఎం […]

Read More

ప్రియాంకతో సీఎం రేవంత్ భేటీ

కాంగ్రెస్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీని క‌లిసిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క‌, రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి దీప‌ దాస్ మున్షీ.

Read More

లంబసింగి కొండ రహదారికి అడ్డంగా కూలిన భారీ వృక్షాలు

చింతపల్లి-నర్సీపట్నం రాకపోకలకు అంతరాయం చింతపల్లి జూలై 21 జనస్వరం: అల్పపీడనం ప్రభావంతో మన్య ప్రాంతంలో గడిచిన రెండు వారాల నుంచి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా లంబసింగి కొండ రహదారికి ఆనుకొని ఉన్న భారీ వృక్షాల ప్రాంతం తడిసి ముద్దయింది. రహదారి పక్కన ఉండే కొండ కోతకు గురై చింతపల్లి నర్సీపట్నం ప్రధాన రహదారి లంబసింగి కొండ రహదారిలో భారీ వృక్షాలు రహదారికి అడ్డంగా నేలకోలుతున్నాయి. చింతపల్లి […]

Read More

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్

చంద్రబాబును చంపుతామంటూ మీడియా డిబేట్‌లో ఓపెన్‌గా మాట్లాడిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు అతడు బెంగళూరు నుంచి వస్తుండగా కుప్పుం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరులో తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల నాగర్జునను అరెస్ట్ చేశారు. కొంతకాలంగా అతడు వరుసగా టీవీ డిబెట్లకు హాజరవుతూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ కల్యాణ్‌‌ […]

Read More

పోలీసులతో జగన్ వాగ్వాదం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు వైసీపీ అధినేత జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల తో కలిసి నల్లకండువాలు, బ్యాడ్జీలతో ‘సేవ్‌ డెమొక్రసీ’ అని నినాదాలు చేస్తూ  వచ్చారు. వీరిని పోలీసులు అసెంబ్లీ గేట్ వద్దే అడ్డుకున్నారు. వారి చేతుల్లో ఉన్న ప్లకార్డులు, పేపర్లు లాక్కుని పోలీసులు చింపేసారు. ఈ క్రమంలో జగన్ కు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై జగన్ మండిపడ్డారు. […]

Read More

ఇంకా.. ‘జగన్నా’మమే!

– ఎన్టీఆర్ హెల్త్‌వర్శిటీ పేరు మార్చిన జగన్ సర్కారు – ఎన్టీఆర్ స్థానంలో వైఎస్సార్ పేరు – దానిని సమర్థించిన లక్ష్మీపార్వతి – కూటమి వచ్చిన తర్వాత మళ్లీ ఎన్టీఆర్ పేరు – అయినా పత్రిక ప్రకటనలో వైఎస్సార్ పేరు – రాధికారెడ్డి గారి జగనాభిమానం – నల్లపాడు సర్కారు ఆసుపత్రికీ ఇంకా వైఎస్ పేరు – అధికారులకు ఇంకా తగ్గని జగన్బక్తి – ఏం జరుగుతోందంటూ విరుచుకుపడుతున్న టీడీపీ […]

Read More

జగన్ ‘కారు’ కట్టు కథ

– సెక్యూరిటీపై ‘జగన్నా’టకం – ఎవరు భద్రత కల్పించారు? ఎవరు ఫ్యాక్షన్ కక్ష చూపించారు? – నాడు నెలరోజుల్లోనే బాబు కుటుంబసభ్యులకు భద్రత తగ్గింపు – ఎయిర్‌పోర్టులో సాధారణ ప్రయాణీకుల మాదిరి బస్సులో – వీఐపీ యాక్సెస్ తొలగించిన జగన్ సర్కారు – బాబు కాన్వాయ్‌కు పైలెట్ వాహనం కట్ – లోకేష్‌కు భద్రత సగానికి సగం కుదించిన జగన్ సర్కారు – నాడు బాబు వాడిన సఫారీ కారే […]

Read More