– పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పొన్నూరు, మహానాడు : గత ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడుపై సమగ్ర విచారణ జరిపించాలని పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు – నేడు కింద దాదాపు 9000 కోట్ల రూపాయలు ఫేజ్ – 1, ఫేజ్ – 2 కింద ఖర్చు పెట్టారన్నారు. ఇంకా దాదాపు 4700 కోట్ల రూపాయలు […]
Read Moreమూడు ముక్కలాటతో అమరావతి నాశనం
అమరావతి పూర్తయితే ప్రపంచంలో నెంబర్ వన్ రాజధాని గ్రామాల్లో రైతుల సమస్యలు పరిష్కరిస్తాం ఆగస్ట్ 15 నాటికి 100 అన్న క్యాంటీన్లు – మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, మహానాడు : గత ప్రభుత్వం మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసిందని మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్ తో కలిసి రాజధానిలో పలు […]
Read Moreసాగర్ కుడి కాలువపై దృష్టి పెట్టండి
జగన్ రెడ్డి కుడికాలువ నిర్వహణను గాలికొదిలేశారు అసెంబ్లీలో ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే డా౹౹చదలవాడ వినతి నరసరావుపేట, మహానాడు : వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే నాగార్జున సాగర్ కుడికాలువ ఆధునికీకరణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అసెంబ్లీ వేధికగా ప్రభుత్వాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు విజ్ఞప్తి చేశారు.నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా 136 కిలోమీటర్ల మేర సాగునీరు అందుతోందన్నారు. 2014-19 మధ్య కాలంలో రూ.5 వేల కోట్లతో […]
Read Moreచంద్రబాబుకు జగన్‌కు తేడా ఇది!
ఊసరవెల్లులు సైతం సిగ్గుపడేలా జగన్ వ్యవహార శైలి కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యంపై ఎమ్మెల్యే జీవీ హర్షం వినుకొండ , మహానాడు : ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి మధ్య తేడా ఏంటో కేంద్ర బడ్జెట్ కేటాయింపులు స్పష్టంగా చాటి చెప్పాయన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. సమర్థుడి చేతుల్లో రాష్ట్రం ఉంటే ఎలా ఉంటుంది? జగన్ లాంటి అసమర్థుల వల్ల […]
Read Moreఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది
-మిమ్మల్ని ఎన్నుకున్నది పిత్త పరిగెలు పట్టడానికి కాదు… తిమింగలాలను పట్టుకోటానికి (యలమంచిలి లక్ష్మి) ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటింది. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత గనులు, ఎక్సైజ్, విద్యా, మున్సిపల్, విద్యుత్, నీటి పారుదల, పౌర సరఫరాలు, దేవాదాయ మొదలైన శాఖల్లో విపరీతమైన అవినీతి జరిగింది, సాక్ష్యాలు కూడా దొరికాయి ఇక అవినీతి అధికారులు, మంత్రులు జైలుకు వెళ్ళటమే తరువాయి అని […]
Read Moreవికసిత ఆంధ్ర – వికసిత భారత్
2024-25 కేంద్ర బడ్జెట్ పోలవరం దేశానికి ఆహార భాండాగారం – ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అమరావతి, మహానాడు : వికసిత ఆంధ్ర – వికసిత భారత్ ను స్పృశించేలా కేంద్ర బడ్జెట్ ఉందని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ఏపీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడోసారి కుడా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం […]
Read Moreసాగు కష్టాలు..సాగుకు దారి
(వి. ఎల్. ప్రసాద్) భారత్ లో 70 % పైగా ప్రజలు వ్యవసాయం ఆధారంగా జీవిస్తుంటే , రాను రాను వ్యవ సాయం ఎందుకు కుంటు బడుతోంది ? ప్రభుత్వం రాను రాను వ్యవసాయంపై నిధులు తగ్గిస్తోంది ? సంక్షేమ పథకాలకు ఎందుకు ప్రాముఖ్యత పెరుగుతోంది ? విద్యా, ఆరోగ్య రంగాలను ఎందుకు పడుకో బెడుతున్నారు. డబ్బంతా ఎటుపోతోందని పరిశీలన చేస్తే , మనిషి ఎప్పుడైతే వ్యక్తిగత స్వార్థం చూసుకోవడం […]
Read Moreరాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేంద్ర పథకాలు ఊతమిస్తాయి
-ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం ప్రకటించడం పట్ల హర్షం -ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు -కేంద్ర సాయంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు -విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అమరావతి రాజధాని అభివృద్ది కోసం, కేంద్ర బడ్జెట్ లో ఎపికి ప్రత్యేక సాయం కింద 15 వేల కోట్ల రూపాయలు […]
Read Moreమోదీ ఆమ్‌ఆద్మీ బడ్జెట్
-రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ -గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు -2024 బడ్జెట్‌లో ముఖ్యాంశాలు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇది సామాన్యుడి బడ్జెట్ అని అభివర్ణించారు. రు. 32.07 లక్షల కోట్లతో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ, పారిశ్రామిక, చిన్నతరహా పరిశ్రమలు, వేతన జీవులకు ఊరటనిచ్చిన అంశాలున్నట్లు వివరించారు. ఇంకా నిర్మలమ్మ బఢ్జెట్‌లో ఏం చెప్పారంటే… మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో పెద్దపీట – […]
Read Moreపోలవరం, అమరావతికి మంచి రోజులు
-వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత -బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు శుభ పరిణామం – రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పోలవరం, అమరావతికి మంచి రోజులు వచ్చాయని, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత […]
Read More