-ప్రజా సమస్యలపై చర్చ కు ప్రభుత్వం వెనక్కిపోదు -అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ దే -హక్కులను కాపాడుకోవడంలో కేంద్రంపై పోరాటం చేస్తాం – తెలంగాణ శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్: జులై 31తేదీ లోగా బడ్జెట్ కు సంబంధించి అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు పెట్టాలి.లేకుంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది.అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం స్పీకర్ ని కోరింది. […]
Read Moreకేంద్ర బడ్జెట్‌లో ఏపీకి వరాల జల్లు
– రాజధాని అమరావతికి భారీ ఆర్ధిక సాయం ప్రకటించడం సంతోషకరం – కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన మంత్రి పొంగూరు నారాయణ అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో…రాజధానికి అమరావతికి భారీ ఆర్ధిక సాయం ప్రకటించడం సంతోషకరమని… పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం ఇవ్వడంపై మంత్రి […]
Read Moreచంద్రబాబు సమర్థతకు నిదర్శనమే రాష్ట్రానికి అధిక నిధులు
-కేంద్ర బడ్జెట్ పై ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అమరావతి: కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి అత్యధికంగా నిధులు కేటాయింపు చేయడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్ధతకు నిదర్శమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హర్షం వ్యక్తం చేశారు. గత పాతిక సంవత్సరాలుగా రాష్ట్రానికి ఈ విధంగా కేంద్రం నుంచి ఆంధ్రరాష్ట్రానికి నిధులు కేటాయించిన సందర్భాలు లేవని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని రంగాలు అభివృద్ధికి కేంద్రం నుంచి […]
Read Moreస్మిత అగర్వాల్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
– పార్లమెంట్ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత అగర్వాల్ దివ్యాంగుల పట్ల చేసిన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యలు దివ్యాంగుల మనోభావాలను, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవి. ఇవి సభ్య సమాజానికి మంచివి కాదు. సభ్య సమాజంలో గౌరవప్రదంగా ఉండాలని భారత ప్రధానమంత్రి […]
Read Moreఇది దేశ హిత బడ్జెట్
-మోదీ విజనరీకి అద్దం పట్టేలా ఉంది -మౌలిక రంగాలకు అత్యధిక నిధులు కేటాయింపు భేష్… -వ్యవసాయం, విద్యకు పెద్దపీట వేశాం -కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ప్రాధాన్యతనిచ్చారు -తెలంగాణకు నిధులివ్వలేదనడం కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మూర్ఖత్వానికి నిదర్శనం -తెలంగాణసహా దేశంలోని వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధుల కేటాయింపు -హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్ లో 210 కి.మీల తెలంగాణలో భాగమేననే విషయం తెల్వదా? -బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని […]
Read Moreఅవినీతి పునాదులపై నడుస్తున్న రేవంత్ సర్కారు
-సీఎం అసెంబ్లీ లో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారు? -ప్రతిపక్ష గొంతు వింటే ఎందుకు భయపడుతున్నారు? -కేంద్రబడ్జెట్ భేష్ -బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర రెడ్డి హైదరాబాద్: తప్పించుకునేందుకే నాలుగు రోజులు అసెంబ్లీ రన్ చేస్తారు.డిమాండ్స్ పై మూడు రోజులు మాత్రమే చర్చ పెట్టారు. 31 లోపు అప్రప్రియేషన్ బిల్లు కావాలంటే బడ్జెట్ ముందు పెట్టాలని తెలీదా? బీ అర్ ఎస్ మాదిరిగానే మూడు నాలుగు రోజులు బడ్జెట్ సెషన్ పెట్టడం అప్రజాస్వామికం.మేము […]
Read Moreకేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం
-బీజేపీ తెలంగాణ ను నిర్లక్ష్యం చేసింది: ఉత్తమ్ కుమార్ రెడ్డి -తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండింటికీ APRA లో ఉన్న హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలి హైదరాబాద్, జూలై 23: మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ తెలంగాణను పూర్తిగా విస్మరించారని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమైందని, ప్రజల […]
Read Moreరాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు
– కేంద్ర బడ్జెట్‌లో ఏపీ కి ప్రాధాన్యం ఇవ్వడంపై ఎంపీ వేమిరెడ్డి హర్షం – సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలు ఫలించాయని వ్యాఖ్య – మరిన్ని నిధులు రాబట్టేందుకే సీఎం కృషి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని రంగాల అభివృద్ధికి సీఎం నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో […]
Read Moreరోదసి రంగానికి రూ.1000 కోట్లు: నిర్మల
న్యూ ఢిల్లీ :అంతరిక్ష రంగ సాంకేతికత అభివృద్ధికోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. వచ్చే పదేళ్లలో అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థను ఐదు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వీటి ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందిన 180కి పైగా స్పేస్ టెక్నాలజీ స్టార్టప్స్‌కు సాయం లభించనుంది. భారత్‌కు ప్రస్తుతం రోదసిలో 55 ఉపగ్రహాలున్నాయి.
Read Moreసమతుల్య బడ్జెట్
– కేంద్రమంత్రి కిషన్ రెడ్డి న్యూ ఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి పన్ను ఆదా ప్రకటించింది. వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టారు. సబ్ కే సాథ్ సబ్ కా వికాస్ […]
Read More