నిండు నూరేళ్లూ.. చల్లగా..

-కేటీఆర్‌కు కేసీఆర్ ఆశీస్సులు -కుటుంబసభ్యుల మధ్య కేటీఆర్ జన్మదిన వేడుక హైదరాబాద్ : మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు నందినగర్ నివాసంలో జరిగాయి.సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు తో కలిసి కేటీఆర్ తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ , తల్లి శోభమ్మ లకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా.. కుమారుడు కేటీఆర్ ను ప్రేమతో […]

Read More

సిరిసిల్ల గిరిజన బిడ్డ ఐఐటీకి వెళ్లేలా..

-పేద విద్యార్థిని బాదావత్ మధులతకు ప్రజా ప్రభుత్వం సాయం -ముఖ్యమంత్రి ఆదేశాలతో చెక్కు అందజేసిన గిరిజన శాఖ అధికారులు హైదరాబాద్ : జేఈఈలో ర్యాంకు ద్వారా పాట్నా ఐఐటీలో సీటు సాధించి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన విద్యార్థిని బాదావత్ మధులతకు ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది. ‘ఐఐటీకి వెళ్లలేక.. మేకల కాపరిగా’ అనే శీర్షికతో వార్తాపత్రికల్లో వచ్చిన కథనంపై స్పందించిన ముఖ్యమంత్రి […]

Read More

మద్యం దోపిడీపై సీఐడీ విచారణ

మద్యం పాలసీని మార్చడం వల్ల ప్రభుత్వానికి రూ.18,860.51 కోట్లు నష్టం మద్యం తయారీ కంపెనీలను భ‌యపెట్టి లాక్కున్నారు…మద్యం ఆదాయం వైసీపీ ఖాతాలోకి వెళ్లింది అక్రమాల కోసమే రైల్వే శాఖలో ఉన్న వాసుదేవరెడ్డిని ఏపీకి తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖలో పెట్టారు నాణ్యతలేని మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారు…ఎక్సైజ్ శాఖను త్వరలోనే ప్రక్షాళ‌న‌ చేస్తాంపాల న ఎలా ఉండకూడదో, పాలకుడు ఎలా ఉండకూడదో చెప్ప‌డానికి జ‌గ‌న్‌ ఒక కేస్ స్టడీ రాజకీయాల్లో నేరస్తులుంటే […]

Read More

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారు 

ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ విచారణ తర్వాత ఈడీకి సిఫార్సు శాసనసభలో చంద్రబాబు ప్రకటన అమరావతి, మహానాడు: ఏపీ అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నేరస్థులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయి. నేరస్థుడే రాజకీయ పార్టీ అధినేత, సీఎం అయితే ఏం జరుగుతుందో గత ఐదేళ్లు చూశాం. కొంతమంది అవసరాలకు తప్పు […]

Read More

ముంబైలో మొదటి భూగర్భ మెట్రో రైల్

ముంబైలో తొలి అండర్‌ గ్రౌండ్ మెట్రో సర్వీసు 33.5 కిలోమీటర్ల పొడవైన మార్గం 35 కిలోమీటర్ల ప్రయాణం 50 నిమిషాల్లో పూర్తి ముంబయి వాసులకు తగ్గిన ప్రయాణ కష్టాలు ముంబై :ముంబై వాసుల ఏళ్ల నిరీక్షణ కు నేటితో తెరపడింది. ముంబైలో తొలి అండర్‌ గ్రౌండ్ మెట్రో సర్వీసు ప్రారంభమైంది. దీనికి ఆక్వా లైన్ అని పేరు పెట్టారు. మొదటి దశలో ఇది శాంటా క్రూజ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ […]

Read More

టీడీపీ కేంద్ర కార్యాలయానికి క్యూ కట్టిన వైసీపీ బాధితులు

వినతులు స్వీకరించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ భూముల సమస్యలపైనే అత్యధిక అర్జీలు అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ తో కలిసి రాష్ట్ర రెవిన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వీటిల్లో అత్యధిక భాగం గత […]

Read More

వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీ వినీ ఎరుగని భూ ఆక్రమణలు

-వైసీపీ ప్రభుత్వ అండదండలతో వైసీపీ నాయకులు భూ ఆక్రమణలతో చెలరేగిపోయారు -భూ ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అన్ని వ్యవస్థలు వైసీపీ ప్రభుత్వం లో చతికిల పడ్డాయి -వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ ఉద్యోగులు సైతం దగా పడ్డారు -సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చే ప్రతి వినతిపత్రంపై సంబంధిత అధికారులు స్పందిస్తారు -రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ ముఖ్యమంత్రి నారా […]

Read More

సభ్యత్వాల్లో దర్శి అగ్రస్థానంలో ఉండాలి

– జనసేన ఇన్చార్జి గరికపాటి వెంకట్ దర్శి : పట్టణ గడియార స్తంభం కూడలి నందు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గరికపాటి వెంకట్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. . ఇందులో భాగంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి పూర్తి స్థాయిలో నాయకులకు మరియు కార్యకర్తలకు తెలియజేసిన వెంకట్.. దర్శి […]

Read More

అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ

న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్‌కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి దేశానికి గర్వ కారణం కావాలని ప్రధాని మోదీ ప్లేయర్లకు పిలుపునిచ్చారు. మెడల్స్‌తో […]

Read More

జాతీయ మీడియాకు జగన్ దండం

ఢిల్లీ: ఏపీలో కూట‌మి ప్రభుత్వం పాల‌నకు నిర‌స‌న‌గా ఢిల్లీ లోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ధ‌ర్నా చేసిన విష‌యం తెలిసిందే.అయితే, ధ‌ర్నా జ‌రిగే ఓ సంద‌ర్భంలో వైఎస్ జ‌గ‌న్ జాతీయ మీడియాకు దండం పెట్టి వేడుకున్నారు. జాతీయ మీడియా ఏపీలో ప‌రిస్థితుల‌ను చూడాల‌ని, కూట‌మి ప్ర‌భుత్వంలో హ‌త్యలు ఎక్కువ‌య్యాయ‌ని అన్నారు. జాతీయ మీడియా కూడా ఏపీపై దృష్టి […]

Read More