జగన్.. ‘జంతర్‌మంతర్’

– జగన్ ధర్నాకు బీఆర్‌ఎస్ డుమ్మా – ఎక్కడా కనిపించని బీఆర్‌ఎస్ నేతలు – కూటమి పార్టీల మద్దతుతో జగన్‌కు ఊరట – జగన్ ధర్నా పక్కనే విజయ ‘శాంతి’ తలనొప్పి – ఢిల్లీలోనూ విజయసాయిని వదలని శాంతి భర్త – విజయసాయికి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని పోటీ ధర్నా – తలపట్టుకున్న వైసీపీ నేతలు – అటు అఖిలేష్ యాదవ్‌ను అడ్డుకున్న మాజీ జడ్జి రామకృష్ణ – జగన్,విజయసాయి […]

Read More

చాలా ప్రమాదకరమైన చట్టం

అభద్రతా భావంతో ప్రజలు  పౌరులు ఆస్తి హక్కును కోల్పోయే పరిస్థితి  తాత ముత్తాతలు ఇచ్చిన భూములు కొట్టేసేవారు  ఆస్తులను లాగేయడానికి వేసిన ఎత్తుగడలు    రాజ్యాంగానికి, భారత వారసత్వ చట్టానికి  విరుద్ధం   ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై అసెంబ్లీలో చర్చ  రాష్ట్ర 16వ శాసనసభ మూడో రోజు  సీఎం ప్రసంగం  అమరావతి, మహానాడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభ సమావేశం మూడవ రోజైన బుధవారం జరిగింది. శాసన సభలో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ […]

Read More

మళ్లీ తెలంగాణలో గాడిద గుడ్డు పోస్టర్లు

– గ్రేటర్ హైదరాబాద్ లోని పలు బస్టాండ్లకు హోర్డింగ్ లకు గాడిద గుడ్డు పోస్టర్లు హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణకు పదేండ్లుగా అధికారంలో వున్న మోడీ సర్కార్.. చేసింది ఏమి లేదని, గాడిద గుడ్డని ప్రచారం చేసిన కాంగ్రెస్ మళ్లీ నిన్న పార్లమెంట్ బడ్జెట్ లో తెలంగాణకు మోడీ సర్కార్ ఏమి ఇవ్వలేదని ఫైర్ తెలంగాణ నుండి 8 ఎంపీ సీట్లను గెలిపిస్తే.. రాష్ట్రానికి మోడీ సర్కార్ గాడిద […]

Read More

మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు

– సీఐ వలిబసును వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు మదనపల్లె: సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధంపై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మదనపల్లె ఒకటో పట్టణ సీఐ వలిబసు విధులు సరిగా నిర్వహించలేదని గుర్తించిన అధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు. వలిబసును వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఐ సరిగా విధులు నిర్వహించలేదని […]

Read More

అఖిలేశ్ యాదవ్ కారును అడ్డుకున్న మాజీ జడ్జి రామకృష్ణ

-జగన్,విజయసాయి కేసులు వివరించిన రామకృష్ణ -ఇలాంటి నేరగాళ్లకు మద్దతుఇవ్వడమేమిటని ప్రశ్న -ఖంగుతిన్న అఖిలేష్ యాదవ్ న్యూఢిల్లీ: గతంలో తనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందంటూ హైకోర్టును ఆశ్రయించిన మాజీ జడ్జి రామకృష్ణ తాజాగా మరోసారి తెరపైకి వచ్చారు. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాకు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మద్దతు పలికారు. అయితే, వైసీపీ నిరసన ప్రదర్శనలో పాల్గొని, తిరిగి వస్తున్న అఖిలేశ్ యాదవ్ […]

Read More

పెద్దిరెడ్డి ఎమ్మెల్యే పదవికి ఎసరు?

– హైకోర్టులో బిగిసుకున్న అనర్హత కేసు – 142 ఆస్తులను అఫడవిట్ లో చూపకుండా దాచిన పెద్దిరెడ్డి – పూర్తి సాక్ష్యాధారాలతో హైకోర్టులో రామచంద్ర యాదవ్ పిటిషన్ ఆ 142 ఆస్తులు పూర్తిగా ఆధారాలున్నాయి..! – మదనపల్లె రికార్డుల దహనం వెనుక కారణం ఈ కేసే..? చిత్తూరు: మాజీ మంత్రి.. వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇక ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోయే ప్రమాదాల్లో పడ్డారు. ఎన్నికల […]

Read More

కాకినాడ జేఎన్టీయూ రిజిస్ట్రార్‌పై హైకోర్టు సీరియస్

– సీఐడీ విచారణ ఆదేశం అమరావతి: నోటీసులు అందుకొని న్యాయవాదిని నియమించుకుని లేదా స్వయంగా హాజరై వివరణ ఇవ్వడంలో విఫలమైన జేఎన్‌టీయూ కాకినాడ రిజిస్ట్రార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాకినాడ జేఎన్టీయూ రిజిస్ట్రార్‌పై సీఐడీ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది.కేసు నమోదు చేసి ఈ నెల 26న ఎఫ్‌ఐఆర్‌ తమ ముందు ఉంచాలని ఉత్తర్వులు ఇచ్చింది. అర్హత లేని 48 కళాశాలలకు అటానమస్‌ హోదా కల్పించడంపై కాకినాడ జేఎన్టీయూ […]

Read More

పాఠశాల విద్య పరీక్షల షెడ్యూల్ ఖరారు 

అమరావతి, మహానాడు :  రాష్ట్రంలో పాఠశాల విద్య పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 1 నుంచి 10 తరగుతుల విద్యార్థులకు పరీక్షల షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఫార్మెటివ్-1 పరీక్షలు ఆగస్టు 1 నుంచి 5 వరకు నిర్వహించనుండగా. ఫార్మెటివ్-2 పరీక్షలు సెప్టెంబరు 26-30 వరకు ఉంటాయి. సమ్మెటివ్-1 పరీక్షలు నవంబరు 1-15, ఫార్మెటివ్-3 వచ్చే జనవరి 2- 6 వరకు నిర్వహిస్తారు. పదోతరగతి విద్యార్థులకు ప్రీ […]

Read More

జీవో 217 రద్దు

-మత్స్యకారుల సమస్యలు పరిష్కారిస్తాం -గత ప్రభుత్వంలో దుర్మార్గమైన నిర్ణయాలు -అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో రాష్ట్ర వ్యవసాయ , మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ: అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో భాగంగా శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న అనేక మందిలో మత్స్యకారులు ప్రధానమని, […]

Read More

స్వరూపకు పోలీసు భద్రత కట్

విశాఖపట్నం : విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి భద్రతను రాష్ట్ర ప్రభుత్వం కుదించింది.వ్యక్తిగత భద్రత కోసం ఒక్క పోలీసు మినహా మిగతా అందరినీ ప్రభుత్వం తొలగించింది. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామికి పూర్తిగా భద్రతను ప్రభుత్వం తొలగించింది. గత ప్రభుత్వంలో శారదాపీఠం స్వామీజీకి సెక్యూరిటీ నిమిత్తం 2+2 గన్‌మెన్‌, ఎస్కార్ట్‌ వాహనంతో పాటు 15 మందికి పైగా సిబ్బంది పీఠం వద్ద విధులు నిర్వహించేవారు. స్వామీజీ బయటకు వస్తే […]

Read More