చదువుల తల్లికి మంత్రి లోకేష్ ఆర్థిక సాయం

– వ్యక్తిగత నిధుల నుంచి ట్యూషన్ ఫీజు అందజేత అమరావతి: లోకేషన్నా కష్టాల్లో ఉన్నానని అంటే చాలు… క్షణం ఆలోచించకుండా ఆపన్న హస్తం అందించే పెద్దమనసు యువనేత నారా లోకేష్ ను కోట్లాదిమంది ప్రజలకు ఆత్మబంధువుగా మార్చింది. అధికార పరిధిలో ఉన్నా, లేకపోయినా తమవంతు సాయం అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు రాష్ట్ర విద్య, ఐటిశాఖల మంత్రి నారా లోకేష్. ప్రజాదర్బార్ ద్వారా తమ వద్దకు వస్తున్న వారికి అవకాశమున్న […]

Read More

విద్య సంస్థల్లో ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్పీ

యాంటీ ర్యాగింగ్ యాంటీ డ్రగ్స్ పై అవగాహన సదస్సు నరసరావుపేట , మహానాడు:  విద్య సంస్థల్లో ర్యాగింగ్ కు పాల్పడినా, ర్యాగింగ్ ను ప్రోత్సహించినా, మాదక ద్రవ్యాలను వినియోగించినా, వాటిని సరఫరా చేసినా ఊరుకునేది లేదని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. పల్నాడు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలతో సుమారు 200 మందితో యాంటీ ర్యాగింగ్ యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ..  ర్యాగింగ్ […]

Read More

కుట్రపూరితంగా తప్పుడు ప్రచారాలు

– మాజీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గుంటూరు, మహానాడు:  మద్యం స్కామ్‌లో ఉన్నానంటూ తనపై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని బీజేపీ మాజీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా సోషల్ మీడియా, కొన్ని ప్రసార మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాజకీయ అవకాశాలను దెబ్బతీసే కుట్రలో ఇవి భాగమని ఆయన పేర్కొన్నారు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.

Read More

డీజీపీని కలిసిన దర్శి తెదేపా ఇంచార్జ్

దర్శి, మహానాడు:  ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావును ప్రకాశం జిల్లా  దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దంపతులు  మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరి లోని డీజీపీ కార్యాలయంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.. డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు భేటీ అయ్యారు. దర్శి నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గత ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష దాడులు, దౌర్జన్యాలపై ఉన్న పెండింగ్ కేసులపై చర్యలు తీసుకోవాలని […]

Read More

టీటీడీ చీఫ్ ఇంజనీర్ నియామకం విరుద్ధం

బిజెపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి  తిరుపతి, మహానాడు:  టిటిడి చీఫ్ ఇంజనీర్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి  టీటీడీ ఈఓ శ్యామలరావును కోరారు.  ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంజనీరింగ్ విభాగం అత్యంత కీలకమైంది. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలతో సివిల్ ఇంజనీరింగ్ పనుల కోసం బడ్జెట్ […]

Read More

ఆంధ్రప్రదేశ్ ప్రజలపై రుణ భారం ఎంత?

రాష్ట్ర రుణభారం రూ.9,74,556 కోట్లు ఉన్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం ద్వారా శాసనసభలో వెల్లడించారు. అందులో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాగ్, వార్షిక బడ్జెట్ పత్రాలలో ప్రస్తావించే ఆంధ్రప్రదేశ్ రుణ భారం రు.7,67,869 కోట్లు ఉన్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రు.7,48,612 కోట్లు ఉన్నదని, శాసనసభకు హాజరు కాకుండా ప్రసారమాధ్యమాలకు తెలియజేశారు. రెండింటి మధ్య తేడా రు.19,257 కోట్లు. అదనంగా, పౌర సరఫరాల శాఖకు మరియు […]

Read More

వృక్షాలను విధ్వంసం చేయకండి

– జన చైతన్య వేదిక గుంటూరు, మహానాడు:   రోడ్ల విస్తరణ, ఆధునీకరణ పనుల్లో వేలాది చెట్లను కోల్పోతున్నామని, స్థానికంగా దుబాయ్ మొక్కగా పిలిచే కోనోకార్పస్ వృక్షాలను తొలగించవద్దని జన చైతన్య వేదిక పేర్కొంది. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్, నేస్తం సహ వ్యవస్థాపకులు టి.ధనుంజయ రెడ్డి, తెలుగు భాషోద్యమ కన్వీనర్ డాII వి.సింగారావుతో పాటు, జన చైతన్య […]

Read More

తెలంగాణలో మళ్లీ ఎల్‌.ఆర్‌.ఎస్‌

– ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా ఎల్‌.ఆర్‌.ఎస్‌ ప్రత్యేక టీముల ఏర్పాటుకు చ‌ర్య‌లు – ద‌ర‌ఖాస్తులు వేగంగా ప‌రిష్క‌రించాల‌ని సూచ‌న‌లు – అధికారుల‌తో స‌మీక్ష సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి హైదరాబాద్: ప్ర‌జ‌లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత ప‌టిష్టంగా లే అవుట్ రెగ్యులైజేష‌న్ స్కీమ్ (ఎల్.ఆర్.ఎస్‌)ను అమ‌లు చేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. అందులో భాగంగా ఈ రోజు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, […]

Read More

రుణమాఫీ దేవుడెరుగు.. వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు

– ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్: డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని […]

Read More

కాళేశ్వరం పై కాంగ్రెస్ చేసిందంతా దుష్ప్రచారమే

– మేడిగడ్డను సందర్శించిన మాజీమంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మేడిగడ్డ: కాళేశ్వరం పై కాంగ్రెస్ చేసిందంతా దుష్ప్రచారమే.రైతాంగానికి అందించేందుకు పుష్కలంగా నీళ్లు ఉన్నా.. ఇంత నిర్లక్ష్యమా? ఇప్పుడు నీళ్లు ఇస్తే వాళ్ల బాగోతం బయటపడతదనే భయపడుతున్నరు. ఎన్నికల ముందు కాళేశ్వరం అంతా కొట్టుకుపోయిందని వాళ్ళు చేసిన ప్రచారమంతా తప్పని తెలిపోతుందని పంటలు ఎండపెట్టిండ్రు. ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నది. గతంలో 28 లక్షల క్యూసెక్కులకు […]

Read More