త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం – ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు : వినుకొండ పట్టణ పుర ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేయనున్నట్లు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. పట్టణానికి త్రాగునీరు సరఫరా చేసే 3 సింగర చెరువులను సాగర్ జనాలతో నింపగా సోమవారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మునిసిపల్ అధికారులతో కలిసి చెరువులను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్నాడు ప్రాంత ప్రజలు త్రాగునీటికి […]
Read Moreఒకటో తేదీనే 100 శాతం పింఛన్లు పంపిణీ
పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావుపేట, మహానాడు : పల్నాడుజిల్లా లోని పింఛనుదారులందరికీ ఆగస్టు 1వ తేదీనే పింఛన్లు పంపిణీ కావాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అందుబాటులో లేని లబ్ధిదారులకు రెండవ తేదీన పింఛన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయo లో పింఛన్ల పంపిణీపై జిల్లా అధికారులతో కలెక్టర్ […]
Read Moreఘనంగా ఏపీయూడబ్ల్యూజే విశాఖ జిల్లా మహాసభలు
సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజుకు సత్కారం విశాఖపట్నం, మహానాడు : ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) విశాఖపట్నం జిల్లా మహాసభలు గోపాలపట్నంలోని కుమారి కల్యాణ మండపంలో సోమవారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావును యూనియన్ నాయకులు, సభ్యులు సత్కరించారు. 2001-02 సంవత్సరాల్లో నిమ్మరాజు విశాఖలో ఆంధ్రభూమి బ్యూరో చీఫ్ గా పనిచేశారు. అదేకాలంలో యూనియన్ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా, అక్రెడిటేషన్ కమిటీ సభ్యునిగా బాధ్యతలు […]
Read Moreఅటవీశాఖ అధికారులపై రాళ్ల దాడి
వెల్దుర్తి, మహానాడు : అక్రమ రవాణా చేస్తున్నాడని నిందితుడిని అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులపై రాళ్లతో దాడి చేసిన సంఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే… పంగోలియన్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలో సభ్యుడ్ని అదుపులోకి తీసుకొని వస్తుండగా మార్గమధ్యలో గొట్టిపాళ్ళ గ్రామశివారులో నిందితుల బంధువులు నిందితుడిని విడిపించేందుకు అటవీశాఖ అధికారుల వాహనంపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో వైల్డ్ లైఫ్ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ […]
Read Moreచిత్తుచిత్తుగా ఓడించినా సిగ్గు రాలేదు!
విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి: ఎమ్మెల్యే జీవి అమరావతి, మహానాడు : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించిన సిగ్గు రాలేదని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయ సాయి రెడ్డి నోరు తెరిస్తే అన్ని అసత్యాలు,అబద్ధాలు, గ్లోబల్ ప్రచారాలు చేయటం సిగ్గుచేటు అన్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ట్విట్టర్లో టిడిపిపై చేస్తున్న విమర్శలు మానుకొని ప్రజలకు బహిరంగ క్షమాపణ […]
Read Moreరాజకీయాలకు అతీతంగా పాఠశాల విద్య అకడమిక్ క్యాలెండర్!
నాయకుల బొమ్మలు, పార్టీల రంగులు లేకుండా రూపకల్పన ఆగస్టులో స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల ఎన్నికలకు ఆదేశం కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి మంత్రి గ్రీన్ సిగ్నల్ అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ అమరావతి: రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకడమిక్ క్యాలెండర్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం విడుదల చేశారు. గతానికి […]
Read Moreమదనపల్లి ఫైల్స్ దోషులను వదలిపెట్టం
• ఇప్పటికే ఇద్దరు ఆర్డీఓలు,సీనియర్ అసిస్టెంట్ సస్పెన్సన్ • త్వరలో రాజముద్ర,క్యుఆర్ కోడ్ తో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ • భూములు భూములు అన్యాక్రాంతం కాకుండా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చే ఆలోచన • ఉమ్మడి చిత్తూరు,నెల్లూరు,ఒంగోలు జిల్లాల్లో రెవెన్యూ ఉన్నతాధికారుల పర్యటనలు • జగన్ బొమ్మ ఉన్నసర్వే రాళ్ళకు 650 కోట్లు,పాస్ పుస్తకాలకు 13 కోట్లు వృధా చేశారు • 7వేల గ్రామాల్లో జరిగిన […]
Read Moreఆర్మీ జవాన్ నాగరాజు కుటుంబ పరిస్థితిని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తా
– కుటుంబ సభ్యులను పరామర్శించిన టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేదవ్యాస్ పెడన: ఇటీవల యుద్ధ ట్యాంక్ ప్రమాదంలో దుర్మరణం పాలైన ఆర్మీ జవాన్ సాదరబోయిన నాగరాజు కుటుంబాన్ని ఆదుకునేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని మాజీ శాసనసభ్యులు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. వాస్తవాదీన రేఖ సమీపంలో టి72 యుద్ధ ట్యాంక్ లో వెళుతున్నప్పుడు మంచు కరిగి నదికి వరదలు వచ్చినపుడు జరిగిన ప్రమాదంలో నాగరాజు మృతి చెందిన […]
Read More24 శాతం హెచ్ఆర్ఏ మరో ఏడాది పొడిగింపు
అమరావతి, మహానాడు : రాష్ట్ర విభజన వల్ల హైదరాబాదులోని సచివాలయం, శాఖధిపతుల కార్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో ఆర్థికపరమైన నష్టం కలగకూడదని రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం 24 శాతం హెచ్ఆర్ఏను సచివాలయం, శాఖధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల గడువు 2024 జూన్ నాటికి ముగియడంతో వాటిని పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. విజ్ఞప్తిని […]
Read Moreప్రశాంత్ కిషోర్.. జన్ సురాజ్ పార్టీ
అక్టోబర్ 2న ప్రారంభం పార్టీకి నాయకత్వం వహించను పార్టీ సభ్యుల నుంచే నాయకులను ఎన్నుకుంటా లక్ష మంది ఆఫీస్ బేరర్లతో తన పార్టీ ప్రారంభం జన్ సూరాజ్ ప్రచారం సందర్భంగా ప్రశాంత్ కిషోర్ పాట్నా: బీహార్ వేదికగా మరో పార్టీ రాబోతోంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ‘జన్ సురాజ్’ పేరుతో పార్టీని స్థాపించబోతున్నట్లు ఆయన […]
Read More