ఆగస్టు 15 నుంచి అన్నక్యాంటీన్లు

మంగళగిరి: అన్న క్యాంటీన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న పట్టణ ప్రాంతాల్లో వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయించింది. సెప్టెంబరు నెలాఖరుకు మిగిలిన 83 క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 15 రోజునే 183 క్యాంటీన్లను ప్రారంభించాలని మొదట భావించినా కొన్నిచోట్ల భవన నిర్మాణ పనుల్లో ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఈ కారణంగానే రెండు విడతల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు […]

Read More

మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం సంతోషం

– బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, టీడీపి బ్రాహ్మణ సాధికారక సమితి రాష్ట్ర సభ్యురాలు తడకపల్లి సుధ మంగళగిరి: పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం పట్ల మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్, టిడిపి బ్రాహ్మణ సాధికారక సమితి రాష్ట్ర సభ్యురాలు తడకపల్లి సుధ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తడకపల్లి సుధ మాట్లాడుతూ…ఆంధ్రదేశంలో కొంత కాలం క్రితం వరకు డొక్కా సీతమ్మ […]

Read More

శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తివేత

సాగర్ జలాశయానికి పెరిగిన వరద నాగార్జునసాగర్, మహానాడు :  కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో డ్యాం మూడు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జుసాగర్ జలాశయానికి సోమవారం 1,32,760 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రాల ద్వారా 54,772 క్యూసెక్కులు, శ్రీశైలం డ్యాం మూడు క్రస్టుగేట్ల ద్వారా 76,056 క్యూసెక్కుల […]

Read More

వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలి!

రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో తీర్మానం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ డిమాండ్ విజయవాడ, మహానాడు :  గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవంగా రాష్ట్ర కమిటీ తీర్మానించిందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం అధ్యక్షులు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావులు అన్నారు. విజయవాడలోని బాలోత్సవ భవన్లో జరిగిన రాష్ట్రస్థాయి కార్యవర్గ […]

Read More

సమస్యలు వింటూ… పరిష్కారం దిశగా…

-బాధితుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి: సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ప్రజల మధ్యకు వచ్చారు. సమస్యలు చెప్పుకొనేందుకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన బాధితులను స్వయంగా కలిసి వారి బాధలు విన్నారు. సోమవారం సాయంత్రం కేంద్ర కార్యాలయం ముందు వినతి పత్రాలు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. వైసీపీ నాయకుల కబ్జాలు, గత ప్రభుత్వంలో అన్యాయానికి […]

Read More

పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయండి

టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు పులుల వేట… స్మగ్లింగ్ పై కఠినంగా వ్యవహరిస్తాం పులులను కాపాడితే… అవే అడవులను రక్షిస్తాయి… పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యం ఉంటుంది ‘మన్ కీ బాత్’లో నల్లమలలో టైగర్ ట్రాకర్స్ గా చెంచుల గురించి ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించడం సంతోషకరం వసుధైక కుటుంబంలో వన్య ప్రాణులూ భాగమే అటవీ శాఖలో ఉద్యోగుల కొరత, సమస్యల పరిష్కారానికి చర్యలు అంతర్జాతీయ పులుల […]

Read More

వైఎస్సార్సీపీ లో వైఎస్సార్ ని వెళ్లగొట్టారు!

మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా..? అసలు  మీరు అధికారంలోకి  వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు వైఎస్సార్ లా అసెంబ్లీలో పోరాడటం చేత కాదు! వైఎస్సార్సీపీ లో వైఎస్సార్ ని వెళ్లగొట్టారు! జగన్ పై మండిపడ్డ ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి  అమరావతి, మహానాడు : వైఎస్సార్ లాగా అసెంబ్లీలో పోరాడటం మీకు చేత కాదులే.. […]

Read More

పిశాచి పాలనలో మూగబోయిన గొంతులకు నేడు స్వేచ్ఛ

• వినతులతో తమ గొంతులను వినిపిస్తున్న బాధితులు • సమస్యలకు సత్వర పరిష్కారం చూపేలా చర్యలు చేపడుతున్న నేతలు • నేడు వినతలు స్వీకరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పనబాక లక్ష్మి మంగళగిరి : అతి నికృష్ట నీచ పిశాచి పాలనలో మూగబోయిన బాధితుల గొంతులకు నేడు స్వేచ్ఛ కలిగింది. పెద్దిరెడ్డి నుండి వైసీపీ పిల్ల సైకోల వరకు కొనసాగించిన దందాలు, దౌర్జన్యాలు, భూ ఆక్రమణలపై […]

Read More

వంద ఎకరాల పంట పేపర్‌మిల్లు ‘కృష్ణప్రభాసా’ర్పణం!

వంద ఎకరాలను కలుషితం చేస్తున్న కృష్ణ ప్రభాస్ పేపర్ మిల్ పేపర్ మిల్ నుంచి వెలువడిన అతి ప్రమాదకరమైన వ్యర్ధాలు పంట పొలంలో ప్రమాదకరమైన వ్యర్ధాలు నష్టపోయిన 100 ఎకరాల వరి పంట రైతులు తల్లడిల్లుతున్న పినపల్ల గ్రామ రైతాంగం అది వందల ఎకరాల పంట భూమి. వరి పండిస్తున్న రైతులకు పేపర్‌మిల్లు కష్టంవచ్చిపడింది. ఆ మిల్లు వదిలే వ్యర్థాలన్నీ నేరుగా పొలాల్లోకి ప్రవహిస్తున్నాయి. ఫలితం.. ఒళ్లంతా కళ్లు చేసుకుని.. […]

Read More

తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను!

ఎన్డీఏ సమావేశంలో సీఎం స్ట్రాంగ్ వార్నింగ్  అమరావతి, మహానాడు : తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వీడియో కాన్ఫిరెన్స్ లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. ఎందుకు వదిలిపెట్టకూడదనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు కూడా. తప్పు చేసిన వారిని వదిలిపెడితే అదొక అలవాటుగా మారిపోతుందన్నారు. అందుకే చట్టపరంగా […]

Read More