ఎర్రచందనం స్మగ్లర్లను మించి దోపిడీ ఆస్తులను జప్తు చేయాలి సుజనాతో ఎలాంటి విభేదాలు లేవు – టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడ, మహానాడు : చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డి తన కొడుకుతో కలిసి భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. అబ్బా కొడుకుల ఆగడాలతో ప్రజలు తిరగబడి పుంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు. వారి దాడులు, దారుణాలు చెప్పకుండా […]
Read Moreమూడు నెలల్లో టిడ్కో ఇళ్లకు మౌళిక వసతుల కల్పన
ప్రస్తుతం సీఆర్థీయే లో ఒక్క పైసా కూడా లేదు గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నాశనం చేసింది కారణం లేకుండానే టిడ్కో ఇళ్లను తగ్గించేసింది రాజధాని రైతులకు త్వరలోనే కౌలు డబ్బులు విడుదల చేస్తామని సీఎం చెప్పారు రాజధానిలో టిడ్కో ఇళ్ల పరిశీలన తర్వాత మీడియా తో మాట్లాడిన మంత్రి నారాయణ మందడం: గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నాశనం చేసిందని మున్సిపల్,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం […]
Read Moreత్వరలో రాజముద్రతో పాసు పుస్తకాలు
-జగన్ బొమ్మల వల్ల రూ.700 కోట్ల వృథా -రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు -78 లక్షల రాళ్లపై మాజీ సీఎం పేర్లు తీయాలంటే రూ.15కోట్లు ఖర్చవుతుంది:మంత్రి అనగాని సత్య ప్రసాద్ అమరావతి: రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు […]
Read More‘సూపర్‌సిక్స్’పై చంద్రబాబు యూ టర్న్
-పథకాల అమలుపై నోరెత్తని పవన్‌కళ్యాణ్ -సంపద సృష్టించడం అంటే, అప్పులు చేయడమా? -మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు తాడేపల్లి: ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన ‘సూపర్‌సిక్స్’పై చంద్రబాబు యథావిథిగా యూటర్న్ తీసుకున్నారని, అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే, భయం వేస్తోందంటూ డ్రామాలు ఆడుతున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఆ మాట అన్నా.. కూటమి పథకాల గురించి, నాడు గొప్పగా చెప్పిన జనసేన […]
Read Moreశ్రీశైలం గేట్లు తెరిచేందుకు అధికారుల సన్నద్ధం
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. జలాశయానికి ప్రస్తుతం జూరాల నుంచి దాదాపు 3లక్షల క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 1.40లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కుడిగట్టు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి 60,977 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 872.60 అడుగులకు చేరింది. అల్మట్టి, నారాయణపూర్, జూరాల […]
Read Moreమేం కాపులం.. ఎవడ్రా నువ్వు?
– మంత్రి సుభాష్ కారును ఆపి వీరంగం సృష్టించిన మందుబాబులు కోనసీమ: మందుబాబులు వీరంగం సృష్టించారు. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం మసకపల్లిలో మంత్రి వాసంశెట్టి సుభాష్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. గంజాయి మత్తులో మేం కాపులం.. ఎవడ్రా నువ్వు అంటూ రెచ్చిపోయారు. వరద బాధితులను పరామర్శించడానికి మంత్రి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి వాసంశెట్టి సుభాష్ కాన్వాయ్‌ను ఆపి.. హంగామా చేసిన ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి […]
Read Moreకేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ప్రకటన
పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే మేము రాజీనామా చేశాం సీఎం పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇస్తాం ఎల్ ఆర్ ఎస్ గురించి రేవంత్ అపుడు ఏం మాట్లాడారు? కోమటిరెడ్డి ,భట్టి ,ఉత్తమ్ ఇప్పుడేం చేస్తున్నారు? జైపాల్ రెడ్డి తెలంగాణకు ఏ పార్టీ నైనా ఒప్పించారా ? మాజీ మంత్రి టి .హరీష్ రావు చిట్ చాట్ హైదరాబాద్ : […]
Read Moreడాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరేది?
అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య ప్రశ్న రాష్ట్రంలో గత వైకాపా ప్రభుత్వం పలు పథకాలకు పెట్టిన పేర్లను మార్చి, కొత్త ప్రభుత్వం కొత్త పేర్లు పెట్టటాన్ని స్వాగతిస్తున్నామని, ఐతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఎక్కడా లేదని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని పథకాలకు తన పేరు, […]
Read Moreమధ్యాహ్న భోజన పథకానికి “డొక్కా సీతమ్మ” పేరు పెట్టడంపై బ్రాహ్మణ సమాజం హర్షం
-భావితరాలకు స్ఫూర్తి ప్రదాతల చరిత్ర బాటలు వేసిన నారా లోకేష్ గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొత్త వరవడికి, భావితరాల సేవలకు నాంది పలికిందని, దానిలో భాగంగానే అన్నదాతలకు, అన్నదానానికి స్ఫూర్తి ప్రదాత, అపర అన్నపూర్ణ అయిన కీర్తిశేషురాలు “డొక్కా సీతమ్మ” గారి పేరుని “మధ్యాహ్నం బడి భోజన పథకానికి” […]
Read Moreఏపీలో వరద నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం
-ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి నేటికీ దాదాపు మూడు వారాలు అయ్యాయి అటు ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాలు మరిన్ని కోస్తా ప్రాంతాల్లో పంటలు, పల్లెలు నీటమునిగి. రైతుల అర్తనాధాలు చూస్తే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇప్పటికీ మీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగియలేదా ముఖ్యమంత్రిగారు… రైతులు, ప్రజలూ అలకల్లోలంలో కొట్టుకుపోతున్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు మళ్లీ తాజాగా కోనసీమ వరదనీటిలో చిక్కుకుంది. ఇప్పుడు చేస్తున్న […]
Read More