రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తాం

గంజాయి వ్యాపారమే ధ్యేయంగా పెట్టుకున్నగత వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం లో అవినీతి తప్ప అభివృద్ధి లేదు వైసిపి పార్టీ ఉనికి కోసమే శవ రాజకీయాలు చేస్తోంది బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని అన్ని పాఠశాల, కాలేజీలలో చదువుతున్నవిద్యార్ధినీ విద్యార్ధులకు మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ ,విద్యార్థులతో మాదకద్రవ్యాలు వాడకం వల్ల జీవితాలు పాడవుతాయని…, […]

Read More

జగన్ పై ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి ఫైర్

జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబుకు కొమ్ము కాసినట్లు ఉందా..? మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి. అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే.. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనపడబడుతున్నాడు. సోషల్ మీడియాలో నన్ను కించపర్చేంత ద్వేషం మీకు ఉంది .. మాకు ద్వేషం లేదు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం […]

Read More

మదనపల్లిలో కాల్పుల కలకలం

-యువకుల మధ్య ఘర్షణ -నివారించబోయిన వ్యక్తిపై కాల్పులు -లైసెన్సు లేని తుపాకీ స్వాధీనం మదనపల్లి, మహానాడు : సొంత బామ్మర్ది పై ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మదనపల్లె రూరల్ మండలం వలసపల్లి పంచాయతీ నవోదయ కాలనీలో అర్ధరాత్రి మద్యం సేవించి ఓ బ్యాచ్ వీరంగం సృష్టించింది. కొందరు యువకులు గొడవ పడుతుంటే స్థానికుడు రెడ్డి ప్రవీణ్ వెళ్లి […]

Read More

ఒకే కంపెనీలో 84 ఏండ్లు ఉద్యోగం.. గిన్నిస్‌ రికార్డ్

ఈ రోజుల్లో డబ్బు, కెరీర్‌ అవకాశాల పేరుతో ఉద్యోగులు అనేక కంపెనీలకు మారుతున్నారు. కానీ బ్రెజిల్‌కు చెందిన వాల్టర్‌ ఆర్థ్‌మ్యాన్‌(100) ఒకే కంపెనీలో 84 ఏండ్లు పని చేసి గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన ఇండస్ట్రియాస్‌ రెనోక్స్‌ కంపెనీలో 1938 జనవరి 17న ఉద్యోగంలో చేరారు. ఆయన అదే కంపెనీలో సేల్స్‌మ్యాన్‌గా పని చేసి సేల్స్‌ మేనేజర్‌గా ఎదిగారు. ఆయన ఇటీవలే 101వ జన్మదినోత్సవాలను జరుపుకున్నారు.

Read More

తెలుగుగంగ రిజర్వాయర్ లో పెనుప్రమాదం

-ముగ్గురు యువకుల గల్లంతు -గాలింపులో గజ ఈత బృందం కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయపల్లె సమీపంల ని తెలుగు గంగ ప్రాజెక్టు అంతర్భాగం సబ్సిడీ రిజర్వాయర్ 1 వద్ద విహారయాత్ర విషాద యాత్రగా మారింది. సంతోషంతో గంతులు వేసే ముగ్గురు కుర్రోళ్లు ఆ రిజర్వాయర్ లో గల్లంతయ్యారు. ప్రొద్దుటూరుకు చెందిన ఈ ముగ్గురు యువకుల కోసం గల్లంతు గాలింపు కొనసాగుతోంది. ప్రొద్దుటూరు పవర్ హౌస్ రోడ్డుకు చెందిన ఎస్.కె […]

Read More

ఆదర్శనీయుల పేర్లతో ప్రభుత్వ పథకాలు అభినందనీయం

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి భావితరాలకు ఆదర్శనీయులైన, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం సర్వదా అభినందనీయం అని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ , అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ… పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫాం, […]

Read More

తమ్ముళ్లు బజ్జున్నారా?

భారీ విజయం తో టీడీపీ సుషుప్తావ స్థితి లోకి వెళ్ళిపోయిందా! చంద్రబాబు, లోకేష్ కూడా పార్టీని వదిలేసి ప్రభుత్వం లో మునిగిపోయారా? పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం కరువైందా? జగనిష్టుల అసత్యాల ఫ్యాక్టరీల నుంచి వెలువడే రాజకీయ కాలుష్యానికి విరుగుడు ఏంటి? టీడీపీయులు ఇప్పుడు చేయాల్సింది ఏమిటీ? చేయాల్సింది చేయకపోతే… ఏం జరుగుతుంది? టీడీపీ యంత్రాంగం నిస్తేజం అయిపోయిందా !? మొన్నటి ఎన్నికల నాటికి, గత ఐదేళ్లు గా తిండీ […]

Read More

‘రెడ్డి’గారి.. ‘కమ్మ’టి ప్రవచనం

– కమ్మవారికే కీలక పదవులిస్తున్నారట – టీటీడీ అడిషనల్ ఈఓ పోస్టు కమ్మవారికిచ్చారట – విజయసాయిరెడ్డి ‘కులో’పాఖ్యానం – జగన్ జమానా మొత్తం ‘రెడి’్డ కార్పెట్టేకదా తాతయ్య? – ముందు మీ అ‘శాంతి’ సంగతి చూడండి – వైవి, భూమన, ధర్మారెడ్డి, జవహర్‌రెడ్డి దళితులా? – పార్టీ సమన్వయకర్తలంతా రెడ్లేకదా దొరా? – ఎన్నికల ముందు 32 మంది కమ్మ డీఎస్పీలకు ప్రమోషన్లంటూ గత్తర – తర్వాత అసెంబ్లీలో అలాంటిదేమీ […]

Read More

రాజధాని టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించిన మంత్రి నారాయణ

రాజధాని అమరావతిలోని టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించిన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేసిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. మందడం, దొండపాడులో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఎ కమిషనర్, టిడ్కో ఎండీతో కలిసి పర్యటించిన మంత్రి, తన అభిప్రాయాలను వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వం 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చినా, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం దాన్ని 2 లక్షల 62 […]

Read More