రండి! దస్తగిరిలవ్వండి!! దర్జాగా తిరగండి!

(భోగాది వేంకట రాయుడు ) వైసీపీ అనే ఓ నడమంత్రపు గ్రూప్ లో చేరి, ఐదేళ్లపాటు… రాష్ట్రాన్ని గొడ్డలి తో ముక్కలు ముక్కలు గా నరికేసి, ఖీమా గా కొట్టేసిన “గొడ్డలి పార్టీ ప్రియులు ” ఇప్పుడు… చెట్టుకొకరు, పుట్టకొకరు గా పరారై పోతున్నారు. మారు వేషాలు వేసుకుంటూ, సెల్ ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేసేసుకుని, అండర్ గ్రౌండ్ లకు వెళ్లిపోతున్నారు. కొందరైతే,… ” చూడు పిన్నమ్మా…. పాడు […]

Read More

జగనన్న కాలనీల్లో జగమంత అవినీతి

• స్థలాల కొనుగోళ్ల, ఇళ్ల నిర్మాణంలో భారీ అవకతవకలు • ఏ లే అవుట్ చూసినా రూ.వందల కోట్ల పక్కదారి • పేదల ఇళ్ల పేరుతో పెద్దలు ఆడిన అవినీతి నాటకం • పేదల ఇళ్ల పథకం పై సమగ్ర విచారణ జరగాలి • కాంట్రాక్టర్లు పూర్తిస్థాయిలో పనులు చేయాల్సిందే • తెనాలి నియోజకవర్గంలో లే అవుట్లను పూర్తిస్థాయిలో పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి: ‘ప్రజా ధనాన్ని కొల్లగొట్టి […]

Read More

పారిస్ ఒలింపిక్స్ కు తెలంగాణ అధికార బృందం

పారిస్ లో జరుగుతున్న ఒలంపిక్స్ 2024 ను సందర్శించేందుకు తెలంగాణ అధికార బృందం ఈరోజు బయలుదేరింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి నేతృత్వమ్ లో ప్రభుత్వ సలహాదారులు( క్రీడలు) జితేందర్ రెడ్డి , శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, వి సి &ఎండీ ఏ. సోనీ బాలాదేవి ఐఎఫ్ఎస్, ఎన్ .ప్రకాష్ రెడ్డి , కేంద్ర మాజీ మంత్రి […]

Read More

శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో హుండీ చోరీ

గతంలో కూడా పలుసార్లు ఆలయంలో చోరీలు సీసీ కెమెరాలు పర్యవేక్షణ లోపం చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు శ్రీ కోదండరామస్వామి ఆలయంలో రాత్రి హుండీ చోరీ జరిగింది.గతంలో కూడా పలుసార్లు ఆలయంలో చోరీలు జరిగాయి,సీసీ కెమెరాలు పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ చోరీలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. గత నెలలోనే ఆలయ హుండీ లెక్కింపు జరిగిందని అన్నారు.సుమారు 5000 నుండి 7000 రూపాయల వరకు […]

Read More

పంటలు నష్టపోయిన రైతులకు 80% రాయితీ పై విత్తన పంపిణి

-ఎన్డీయే ప్రభుత్వం రైతు మేలు కోరే ప్రభుత్వం – – తక్షణ అమలుకు ఆదేశాలు – – వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ: అధిక వర్షాల కారణంగా ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు 80% రాయితీపై విత్తన పంపిణి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రైతు మేలు కోరుకునే ప్రభుత్వం కాబట్టే […]

Read More

మార్చికల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో పూర్తి స్థాయిలో విద్యుత్

సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలవండి దామరచర్ల నుండి పవర్ ప్లాంట్ కు ఫోర్ లైన్ బైపాస్ రోడ్డు పై వారంలో నివేదిక ఇవ్వండి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వచ్చే ఏడాది మార్చి కల్లా ఎట్టి పరిస్థితిలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సిందేనని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు […]

Read More

అవకాశం ఉన్న ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలి

ప్రతి మూడు నెలలకు ప్రజావాణిపై ప్రణాళిక శాఖ సమీక్ష సమావేశం నిర్వహిస్తుంది ప్రభుత్వ పాలసీల్లో మార్పులు చేయాల్సి ఉంటే రాతపూర్వకంగా నివేదిక ఇవ్వండి ప్రజావాణి సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రజావాణి ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉన్న ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు అన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తో […]

Read More

కూటమి కళ్లలో ట్రాన్స్‌పోర్టర్ల ‘ఇసుక’

– దేవుడు వరమిచ్చినా కరుణించని పూజారులు – ట్రాన్స్‌పోర్టర్ల వేలరూపాయల దోపిడీతో సర్కారుకు అప్రతిష్ట – ఉచిత ఇసుక ఇచ్చినా ఫలితం దక్కని వైనం – గత సర్కారు కంటే ఎక్కువ రేట్లతో ఇసుక అమ్మకాలు – ఓవర్ లోడింగ్ విధానం సమీక్షించాలంటున్న కూటమి నేతలు – ట్రాన్స్‌పోర్టర్ల ఇష్టారాజ్యంతో కూటమి సర్కారుకు చెడ్డపేరు – టన్ను ఇసుక 750 రూపాయలు – జగన్ హయాంలో 650 రూపాయలు – […]

Read More

ఎసిఏ ఎన్నిక‌ల ఆఫీస‌ర్ గా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ నియామ‌కం

– ఎసిఏ ప్ర‌త్యేక స‌ర్వ‌స‌భ స‌మావేశానికి హాజ‌రు -ఎంపి కేశినేని శివ‌నాథ్ విజ‌య‌వాడ‌: ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ కి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎన్నిక‌ల అధికారిగా మాజీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ను నియ‌మించిన‌ట్లు విజ‌యవాడ ఎంపి, క‌ర్నూల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేష‌న్ వైస్ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్ తెలిపారు. ఎసిఏ ప్ర‌త్యేక స‌ర్వ స‌భ స‌మావేశం ఆదివారం బంద‌రు రోడ్డులోని లెమ‌న్ ట్రీ హోట‌ల్ లో […]

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పార్థసారధి

తిరుమల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యలపై అలుపెరగక పోరాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేయుచున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ కి తిరుమల ఏడు కొండల స్వామి ఆశీస్సులు అండదండలు ఉండాలని కోరుకున్నా నని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం విఐపీ విరామ సమయంలో మంత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం […]

Read More