వైసీపీ హయాంలో ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యం

– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కంచికచర్ల, మహానాడు: గత సర్కారు వైసీపీ పాలనలో ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యం అయ్యాయని, రాష్ట్రాన్ని పునరుజ్జీవింపజేసే దిశగా కూటమి సర్కారు శరవేగంగా అడుగులు వేస్తోందని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. విభజన గాయాల నుంచి కోలుకునే దశలో మాజీ సీఎం జగన్‌ చేసిన విధ్వంసం నుంచి బయటపడడానికి కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు సర్వశక్తులూ ఒడ్డుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె […]

Read More

విలేజ్ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

జగ్గయ్యపేట, మహానాడు: జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామంలో గ్రామస్తులు బద్దుల వెంకటరామయ్య, వెలమాటి చంద్రమౌళి, గ్రామ తెలుగుదేశం పార్టీ సహకారంతో ఏర్పాటు చేసిన విలేజ్ క్లినిక్ ను శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాతయ్య గారు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఆరోగ్య సమస్యలకు, గర్భిణులకు, పిల్లలకు వ్యాక్సిన్లు కొరకు ఉపయోగించుకోవాలని తెలిపారు. పేదలకు వైద్య సేవలు అందించడం పట్ల సంతోషం వ్యక్తం […]

Read More

అమెరికాకు మీరే ఆయువుపట్టు

ఇక తెలంగాణకు రండి.. పెట్టుబడి పెట్టండి అభివృద్ధిలో భాగస్యామ్యం పంచుకొండి న్యూజెర్సీలో ప్రవాసులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి న్యూజెర్సీ : తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో ఆదివారం జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళానికి వేలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా దారిపొడవునా భారీ ర్యాలీతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ […]

Read More

జగన్‌కు 900 మందితో సెక్యూరిటీ కావాలట

– సీఎం హోదాలో భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించిన జగన్ ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు ఎవరితో భయం? ఎందుకు సెక్యూరిటీ పెంచాలని యాగీ చేస్తున్నారు? సర్కారు భద్రతతోపాటు డజన్ల మంది ప్రైవేటు సెక్యూరిటీ ఉన్న జగన్‌కు ఇంకా సెక్యూరిటీ అవసరమా? అసలు ఇంటి నుంచి బయటకు రాని జగన్‌కు అంతమంది సెక్యూరిటీ ఎందుకు? తనకు సీఎంతో సమానంగా సెక్యూరిటీ ఇవ్వాలంటూ హైకోర్టుకెక్కిన జగన్ తీరుపై సొంత […]

Read More

జయశంకర్ సార్ అడుగు జాడల్లోనే రాష్ట్ర సాధన

నాటి ఉద్యమంతో పాటు స్వరాష్ట్ర ప్రగతిలో వారందించిన స్ఫూర్తిని కొనసాగించాం సబ్బండ వర్గాల సమున్నతే లక్ష్యంగా సాగిన పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించడమే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు మనం అందించే ఘన నివాళి ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా వారి కృషిని స్మరించుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్: తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని (6 ఆగస్టు) పురస్కరించుకుని, వారు తెలంగాణ కోసం […]

Read More

ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇల్లు నిర్మిస్తాం

ఇంటి నిర్మాణానికి రూ.4.30 లక్షలు సాయం గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంపై శ్రద్ధ చూపలేదు…కేంద్రం ఇచ్చిన నిధులనూ పక్కదారి పట్టించింది. పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు – గృహ నిర్మాణం, పర్యాటక రంగాలపై జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంపై గట్టిగా ఫోకస్ పెట్టాలి. ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ నిర్మించి ఇస్తాం. రాష్ట్రంలో పీఎంఏవై-అర్బన్, పీఎంఏవై-రూరల్, […]

Read More

మిషన్‌ లైఫ్‌లోనూ ఆంధ్రప్రదేశ్‌ ‘లీడర్‌’

– ఇంధన సామర్థ్యం, పర్యావరణ పరిరక్షణలో ట్రెండ్‌ సెట్టర్‌గా మారుతాం – జీవన ప్రమాణాలు పెంపొందించడంలో నంబర్‌ వన్‌గా నిలిచేందుకు కృషి – స్థిరమైన జీవన ప్రమాణాలు, ఇంధన భద్రతని ప్రోత్సహించేలా మిషన్‌ లైఫ్‌ – పునరుత్పాదక ఇంధనవనరులు, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణహిత పర్యాటక రంగం,ఇంధన సామర్థ్యంలో ఉపాధి అవకాశాలు సృష్టిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధి – స్థానికంగా ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధికి మిషన్‌లైఫ్‌ తోడ్పాటు – […]

Read More

ఓ రిటైర్డ్‌ డీజీపీ, ఐజీ కలిసి రెడ్‌బుక్‌ అమలు చేస్తున్నారు

టీడీపీ ప్రభుత్వంలో పోలీసుల కొత్త పోకడ చివరకు పోలీసులపైనా దాడులు. ఇది అతి దారుణం అయినా పవన్‌కళ్యాణ్‌ నోరు మెదపడం లేదు – మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య తాడేపల్లి: రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో ఓ రిటైర్డ్‌ డీజీపీ, ఐజీ.. ఇద్దరూ కలిసి అమలు చేస్తున్నారని.. దేశంలో ఇంత కిరాతకంగా రాజ్యాన్ని నడుపుతున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? అని పేర్ని నాని ప్రశ్నించారు. అలాగే, ఇంత ప్రభుత్వ ప్రేరేపిత హింస […]

Read More

ఇళ్ళ స్థలాలను పరిశీలించిన టీడీపీ అధికార ప్రతినిధి వర్మ

పిఠాపురం, మహానాడు: పిఠాపురం పరిధిలోని నరసింగపురం గ్రామంలో గత ప్రభుత్వం పట్టణ నిరుపేదలకు కోసం కేటాయించిన స్థలాలను మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి మాట తీరు బాలేదని, కూటమి ప్రభుత్వం అధికార చేపట్టాక జగన్ రెడ్డి ఏమి మాట్లాడుతున్నాడో అర్ధం కాని పరిస్టితి నెలకొందని విమర్శించారు. పట్టణ నిరుపేదలకు స్థలాలు కోసం […]

Read More

ముఖ్యమంత్రులకు వరం.. రైతులకు శాపం

* 20 ఏళ్లలో 12% నిర్వాసితులకు మాత్రమే ప్యాకేజి * పదేళ్లుగా పోలవరం ప్రాజెక్టులో దోపిడీ.. * సాంకేతిక అంశాలు పరిష్కరించకుండా నిర్మాణం ఎలా..? * ప్రాజెక్టుని పరిశీలించిన బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పోలవరం: పోలవరం ప్రాజెక్టులో గడిచిన కొన్నేళ్లుగా దోపిడీ జరగడం తప్ప.. పనుల్లో ప్రగతి కనిపించడం లేదని బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు.. కొందరు అధికారులు, పార్టీ నాయకులతో […]

Read More