– టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ ఉయ్యూరు, మహానాడు: స్వాతంత్య్ర సమరయోధుడు, బలహీనవర్గాల నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజులపాటి ఫణి కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరిగింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ లచ్చన్న […]
Read Moreఅటల్ జీ బాటలో బీజేపీ
– పార్టీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ విజయవాడ, మహానాడు: అటల్ బిహారి వాజపేయి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో వాజపేయికి పలువురు పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ మాట్లాడారు. వాజపేయి జీవితం అందరికీ ఆదర్శ ప్రాయం.. ఆయన ఒక అజాత శత్రువు.. 1952 నుంచి కాలం చేసే […]
Read Moreనువ్వేం చేస్తున్నావో అన్నీ మా దగ్గర చిట్టా ఉంది
– నువ్వేం శుద్ధపూస అనుకోకు.. డ్రామాలు ఆపితే మంచిది – రుణమాఫీ..బక్వాస్, బోగస్ – బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఊహాజనితం – నిజం కాదు.. ఇది కాంగ్రెస్ విషప్రచారం – బీజేపీలో అలాంటి చర్చ ప్రస్తావన లేదు – హైడ్రా పేరుతో జరుగుతున్న హైడ్రామా ఆపాలి – బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హైదరాబాద్: రుణమాఫీ పూర్తిగా జరిగిందని ప్రభుత్వం ప్రకటించడం బక్వాస్, బోగస్. […]
Read Moreతైవాన్‌లో భారీ భూకంపం
– భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీసిన ప్రజలు తైవాన్ ను భారీ భూకంపం వణికించింది. తైవాన్ లోని తూర్పు నగరమైన హువాలియన్ కు 34 కిలో మీటర్లు (21.13 మైళ్లు) దూరంలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం దాటికి రాజధాని తైపీలో భవనాలు కంపించాయి. భూకంపం 9.7 కిలో మీటర్ల లోతులో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.భూకంపం కారణంగా […]
Read Moreకేసీఆర్ గతంలో నిధులు కాంట్రాక్టర్లకే ఇచ్చాడు
-నా ప్రాధాన్యత ప్రకారం రుణమాఫీ చేసినా -ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, ఢిల్లీలో మీడియా అడ్వజర్ కేసీఆర్ ఎవరికి ఇచ్చాడు ? పీసీసీ నా చేతిలో లేదు -నా సోదరులకు ప్రభుత్వంలో ఎలాంటి పదవులు లేవు. ఎవరు ప్రోటోకాల్ వాడడం లేదు -నాకు ఏడుగురు సోదరులు.. నేను సీఎం అయ్యా అని ఇంట్లో కూర్చుంటారా? – చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ : ఒక్క పథకం ఆగలేదు. […]
Read Moreకాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం తథ్యం
-కేసీఆర్ కు ఏఐసీసీ, కేటీఆర్ కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం -కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్ లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? -బీఆర్ఎస్ తో కాంగ్రెస్ దాగుడు మూతల వ్యవహారం జగమెరిగిన సత్యం -కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఢిల్లీ: అతి త్వరలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం తథ్యం. కేసీఆర్ కు ఏఐసీసీ, కేటీఆర్ […]
Read Moreద్వారంపూడి అక్రమాలపై చర్యలు చేపట్టాలి
– ఎస్పీకి ఎమ్మెల్యే వనమాడి వినతిపత్రం కాకినాడ, ఆగస్టు 16: కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతని అనుచరుల ఐదేళ్ల కాలంలో కాకినాడ నగరంలో ఎన్నో అక్రమాలు, దౌర్జన్యాలు ఆకృత్యాలకు దిగారని వారిపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తక్షణమే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు వినతిపత్రం అందించారు. […]
Read Moreఆస్పత్రుల మెరుగైన పనితీరు కోసం 30 అంశాల కార్యాచరణ ప్రణాళిక
– ప్రభుత్వాసుపత్రుల్లో సానుకూల వాతావరణం మరియు భావన కల్పించేందుకు చర్యలు -సరైన నిర్వహణ, పారిశుధ్యం, అవాంతరాలు లేని ఓపీ సేవలు, హాజరుపై దృష్టి -వైద్యులు, రోగనిర్ధారణ పరికరాలు & యంత్రాల పనితీరును పర్యవేక్షణ -అన్ని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులలో అందుబాటులో సూపర్ స్పెషాలిటీ సేవలు -అన్ని ఆసుపత్రుల్లో అధునాతన శస్త్ర చికిత్సలు, అవయవ మార్పిడి చికిత్సలు -మెరుగైన ఆరోగ్య సేవలను అందించేందుకు కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్వల్ప, మధ్య […]
Read Moreఅన్నా క్యాంటీన్ అసలు అవసరం గ్రామాల్లోనే..
అన్నా క్యాంటీన్ అసలు సిసలు అవసరం ఇప్పుడు గ్రామాల్లోనే ఉంది. దాదాపుగా ప్రతి కుటుంబం నుంచి యువత ఉపాధి రీత్యా వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిన నేపథ్యంలో దాదాపుగా ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో పెద్ద వయసు వారే మిగిలి ఉన్నారు. గ్రామాల్లో ఒకనాడు పాడి పంటతో ఇంటి నిండా నౌకర్లు జీతగాళ్ళతో కళ కళ లాడిన కుటుంబాలు కూడా నేడు ఒంటరి తనంతో సతమతమవుతూ విలవిల్లాడుతున్నారు. ఎప్పుడయితే వయసు- […]
Read Moreఅన్న క్యాంటీన్లతో పేదల కళ్లల్లో ఆనందం
– ప్రజాప్రభుత్వం హయాంలో క్యాంటీన్ల పునరుద్ధరణ ఎంతో సంతోషాన్నిస్తోంది – విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) – మెనూ ప్రకారం అన్నా క్యాంటీన్లలో అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజన ఏర్పాట్లు – నిర్వహణపరంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు – జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన – పేదలకు పట్టెడన్నం పెట్టే బృహత్తర కార్యక్రమమిది – శాసనసభ్యులు గద్దె రామమోహన్, బొండా ఉమామహేశ్వరరావు, యలమంచిలి సుజనా […]
Read More