– రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. మహిళల సాధికారతతో పాటు మహిళలను కోటిశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు […]
Read Moreపక్కా ప్రణాళికతో ‘గుంటూరు’ అభివృద్ధి
– కార్పొరేషన్ కమిషనర్ తో కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు, మహానాడు: నగరాభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి… రోడ్ల ప్యాచ్ వర్క్ లు, శానిటేషన్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి… కార్పొరేషన్ పై ఉన్న వ్యయభారం తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి అని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. స్థానిక ఎంపీ క్యాంప్ కార్యాలయంలో పెమ్మసానిని కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు […]
Read Moreపోలవరం ఫైల్స్ దగ్ధం కేసులో నలుగురు సస్పెన్షన్!
రాజమహేంద్రవరం, మహానాడు: పోలవరం ఫైల్స్ దగ్ధం కేసులో కలెక్టర్ ప్రశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు ఉద్యోగులను సస్పెన్షన్ చేయగా, మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సీనియర్ అసిస్టెంట్‌లు కె.నూకరాజు, కారం బేబి, స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కె.కళాజ్యోతి, ఆఫీస్ సబార్డినేట్ కె.రాజశేఖర్ సస్పెన్షన్ అయిన వారిలో ఉన్నారు. డిప్యూటీ తహశీల్దార్లు ఎ.కుమారి, ఎ.సత్యదేవిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Read Moreకోల్‌కతా ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కోల్‌కతా హత్యాచార ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. సీజేఐ ధర్మాసనం మంగళవారం విచారణ జరపనున్నది. అయితే, ఈ కేసుపై ఇప్పటికే సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీబీఐ విచారణ జాబితాలో మాజీ ప్రిన్సిపాల్ సందీప్‌తో పాటు మరో 40 మంది ఉన్నారు. నిందితుడు సంజయ్‌రాయ్ మానసిక స్థితిని వైద్యులు విశ్లేషించనున్నారు. ఇదిలావుండగా, హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతుండడంతో రాష్ట్రాల్లోని శాంతి భద్రతలపై […]
Read Moreవిద్యార్థినులూ.. ఒత్తిళ్ళకు లొంగద్దు
– కోల్ కతా ఘటనలు పునరావృతం కాకూడదు – దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీలో కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు, మహానాడు: విద్యార్థినిలు ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం లేదు… కోల్ కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని స్థానిక కమ్మ జన సేవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం చేతన్ ఫౌండేషన్, […]
Read Moreఎన్డీయే కూటమి పాలనకు నిత్యం మా ఆశీస్సులు ఉంటాయి
– జగద్గురు శ్రీ విధుశేఖరభారతీ మహాస్వామి శృంగేరీ: ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం ఉదయం శృంగేరీ చేరుకొన్నారు. మొట్టమొదట శృంగేరీలో కొలువై ఉన్న శ్రీ శారదా అమ్మవారి దేవాలయాన్ని, ఇతర దేవతా సన్నిధులను దర్శించుకుని నరసింహవనంలో చాతుర్మాస్య దీక్షలో ఉన్న ఉభయ జగద్గురువులను దర్శించుకున్నారు. తొలుత జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారిని దర్శించుకుని వారి ఆశీస్సులు పొందారు. అనంతరం జగద్గురు శ్రీ శ్రీ […]
Read Moreఅన్నదానం ఎందుకు గొప్ప?
భూమిలో మనుషుల అమృతశాలలైన అన్నక్యాంటీన్లలో ఆహారం తయారీకి నలభీముడిలెక్కన చంద్రుడు చంద్రదాసను ఎందుకు ఎంచుకొన్నాడు? అన్నదానం ఎందుకు గొప్ప? ఆ అవకాశం మనకు వస్తే? శ్రీకృష్ణుడు అడిగిన వెంటనే తన సహజకవచ కుండలాలను కూడా దానం చేసిన కర్ణుడికి, కురుక్షేత్రంలో మరణించాక స్వర్గంలో తాగడానికి నీరు, తినడానికి పిడెకెడు అన్నం దొరకదు. వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం, డబ్బు, పాత్రలు అన్నీ దొరుకుతున్నా.. అన్నం దొరక్క ఆకలితో అలమటిస్తూ కర్ణుడు అక్కడ […]
Read Moreలోకేష్ ఎం చేస్తున్నాడు? రెడ్ బుక్ ఏమైంది?
బెయిల్ కూడా లేకుండా నెల్లూరు జిల్లా జైల్లో మగ్గుతున్న పిల్లిని అడిగితే చెప్తాడు.. 60 రోజులుగా పరారీలో ఉంటూ రోజుకో చోటు మారుతూ రోడ్డు ప్రక్కన డాబా హోటళ్లలో నులకమంచాలా మీద పడుకుంటూ తప్పించుకుతిరుగుతున్న వాళ్ళ తమ్ముడు ఇంకా బాగా చెప్తాడు లోకేష్ ఎం చేస్తున్నాడో.. ఇంటికి మీదకి వచ్చిన జోగి చెప్తాడు నైట్ నిద్ర పోయాడో లేదో.. గత ప్రభుత్వానికి కొమ్ము కాసి అవినీతి లో భాగం అయినా […]
Read Moreమినిస్టర్ అయినా… ప్రజలకు సేవకురాలే..
మోకాలి లోతు నీటిలో మహదేవ పల్లి రైల్వే అండర్ పాస్ దగ్గరుండి నీటిని తోడించిన మంత్రి మంత్రి సవితమ్మ చొరవపై స్థానికుల ప్రశంసలు పెనుకొండ : ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. అధికారులకు చెప్పి ఆ సమస్యను పరిష్కరిస్తారు కొందరు ప్రజా ప్రతినిధులు. ఇంకొందరైతే… తర్వాత చూద్దామంటారు. కానీ …రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత పని తీరు ఈ రెండింటికీ భిన్న్నం. సమస్యపై ఎవరూ ఫిర్యాదు చేయకున్నా… […]
Read Moreరాత్రిపూట ఎందుకు ఎక్కువ మూత్ర విసర్జన చేయాల్సి వస్తు౦ది?
రాత్రిపూట మధ్యలో మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తు౦దని, పడుకునే ముందు ఏమీ నీళ్ళు తాగకూడదని ఎంత మంది అనుకు౦టున్నారు? కాస్త మధ్య వయస్కులకీ, వయస్సు పైబడిన వారికీ ఈ బాధ ఎక్కువ. అలాగని నీళ్లు తాగకుండా పడుకోవద్దు. శరీరంలో నీటి శాతం తక్కువైతే అసలు ప్రాణానికే ముప్పు. ప్రాణం పోయేదానికంటే మధ్యలో మూత్ర విసర్జనకు లేవడం కష్టమైనా మనకే మంచిది కదా! అసలు – రాత్రి పూట ఎందుకు ఎక్కువ […]
Read More