మోహ‌న్ లాల్ కు అస్వ‌స్థ‌త‌

ప్ర‌ముఖ మ‌ల‌యాళీ న‌టుడు మోహ‌న్ లాల్ అస్వ‌స్థ‌త‌కు గురి అయ్యారు. తీవ్ర జ్వ‌రం, కండ‌రాల నొప్పులు, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు రావ‌డంతో ఆయ‌న ఆస్ప‌త్రిలో చేరారు. కొచ్చిలోని అమృత ఆస్ప‌త్రి వైద్యులు ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నారు. 64 ఏళ్ల ఈ న‌టుడు ఐదు రోజుల వ‌ర‌కు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించారు. ఈ మేర‌కు మోహ‌న్ లాల్ హెల్త్ బులిటెన్‌ను ఆస్ప‌త్రి వ‌ర్గాలు విడుద‌ల చేశాయి. రద్దీ ప్రదేశాలతో పాటు […]

Read More

టిటిడి అగ్ని ప్రమాదంపై విచారణ చేయాలి

టీటీడీలో 2000 కోట్ల రూ/- ల భక్తుల సొమ్ము చేతులు మారింది… దాన్ని కప్పిపుచ్చేందుకే అగ్ని ప్రమాదం.. జగన్ అవినీతిని బయటపడకుండా అధికారులే కాపాడుతున్నారా…?? గత ప్రభుత్వంలో జరగని ప్రభుత్వ ఫైల్స్ దగ్ధం, తరచుగా అగ్ని ప్రమాదాలు చంద్రబాబు ప్రభుత్వంలో ఎందుకు జరుగుతున్నాయి… అమరావతి: 18.8.24 ఆదివారం బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ… కలియుగ ప్రత్యక్ష దైవం […]

Read More

త్వరలో తీర ప్రాంతాల్లో ఎగరనున్న సీ ప్లేన్స్

– ఏపీ కి కేంద్రం బంపర్ ఆఫర్ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో త్వరలో సీ ప్లేన్స్ తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ బంపర్ ఆఫర్ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా వెల్లడించారు. వచ్చే వారం రోజుల్లో సీ ప్లేన్స్ విధానాన్ని విడుదల చేస్తామని తెలిపారు. ఏపీలో తీర ప్రాంతం అధికంగా ఉన్న […]

Read More

బుచ్చిబాబు మృతి విచారకరం

– టీడీపీ నేత గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: ముండ్లమూరు గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దద్దాల బుచ్చిబాబు మృతి పట్ల డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రగాఢ సంతాపం తెలిపారు. మండల కేంద్రమైన ముండ్లమూరు గ్రామానికి చెందిన దద్దాల కోటేశ్వరరావు కుమారుడు బుచ్చిబాబు ఆదివారం ఉదయం అమెరికాలోని బీచ్ లో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అమెరికా నుండి భౌతిక కాయాన్ని స్వగ్రామానికి చేర్చేందుకు డాక్టర్ లక్ష్మి చర్యలు చేపట్టారు. అతని […]

Read More

ఐఐటీ నిపుణులతో చర్చించి నగరాభివృద్ధి చేస్తాం

ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో పర్యటించిన ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని అవసరమైన సౌకర్యాలతో పాటుగా నగరంలోని సమస్యలను పరిష్కరించడానికి ఐఐటీ నిపుణులతో చర్చించి పరిష్కరిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్లు అన్నారు. ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎం.పి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్లు పర్యటించి కళాశాల సిబ్బంది, పాలిటెక్నిక్ వాకర్స్ సభ్యులను అడిగి అక్కడ […]

Read More

‘రాజు’ గారిని బాబు గారు ఏం చేద్దామనుకుంటున్నారు!?

ఇతర తెలుగుదేశం జనానికి మల్లే, “ఉండి” నియోజక వర్గం ఎంఎల్ఏ రఘు రామకృష్ణం’రాజు’ ఒక చట్రం లో ఇమిడిపోయే రాజకీయ నేత కాదనే విషయం ‘తెలుగు దేశం’ పెద్దలకు ఈపాటికే అర్ధమై ఉంటుందనడం లో సందేహం లేదు. ఆయన దాదాపు నాలుగేళ్లు ఢిల్లీ నుంచి అప్పటి ముఖ్యమంత్రి జగన్, ఆయన చుట్టూ చేరి ఉన్న ముఖ్య నేతల పై అలుపెరగని పోరాటం చేశారు. ఆయన పోరాట పటిమకు రాష్ట్రమే నివ్వెరపోయింది. […]

Read More

మహిళలను మహారాణులుగా చూడడమే ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యం

-మహిళా లోకానికి రాఖీ శుభాకాంక్షలు -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మ కు ఇందిరమ్మ రాజ్యం లో ఏర్పడిన  ప్రజా ప్రభుత్వం పెద్దన్నగా అండగా ఉంటుందని తెలిపారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా …వారి రక్షణే ధ్యేయంగా ప్రజా పాలన సాగిస్తున్నామని చెప్పారు. ఎన్నికలకు ముందు మహిళలకు […]

Read More

ప్రాణ వాయువునిచ్చే మొక్కలను ప్రేమించండి

– ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోతు రాజు విజయవాడ, మహానాడు: మానవాళికి ప్రాణవాయువునందిస్తున్న మొక్కలను ఇష్టపడటమే కాదు.. ప్రేమించాలని ఫారెస్ట్ రేంజర్ డి. పోతురాజు పిలుపునిచ్చారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో ఆదివారం నిర్వహించిన పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ అసమతుల్యత, టెర్రరిజం ప్రపంచానికి పెనుముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. […]

Read More

అన్ని చోట్లా ఆధార్ క్యాంపులు

అమరావతి, మహానాడు: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ కార్డులకు నమోదు చేయడంతో పాటు ఐదేళ్ళు దాటిన చిన్నారులకు బయోమెట్రిక్ అప్డేట్ చేయనున్నారు. అలాగే పదేళ్లుగా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోని వారికి కూడా అప్డేట్ చేయనున్నారు. బయోమోట్రిక్ అప్డేట్‌తో పాటు పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ లో మార్పులు చేయనున్నారు. ఈ నెల […]

Read More

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హోమ్ మంత్రి అనిత

విశాఖపట్నం, మహానాడు: ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం సింహాచలం తొలి పావంచ నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్ళి సింహాద్రి అప్పన్నను హోం మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకున్న హోమ్ మంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు లక్ష్మినరసింహస్వామి వారిని మెట్ల మార్గంలో వెళ్ళి దర్శించికోవడం అదృష్టంగా భావిస్తున్నాను. గత […]

Read More