అమరావతికి రూ.15 వేల కోట్ల రుణం

– ఓకే చేసిన ప్రపంచ బ్యాంకు అమరావతి, మహానాడు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తో కలిసి ఆ మొత్తాన్ని మంజూరు చేయనున్నట్టు సమాచారం. ఆయా బ్యాంకుల ప్రతినిధులు రేపటి నుంచి ఈ నెల 27 వరకు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై […]

Read More

సంఘ్ నా ఆత్మ…

నాకు ఆరెస్సెస్ తొలిసారిగా 1939లో గ్వాలియర్ లో ఆర్య సమాజ్ యువ విభాగమైన ఆర్య కుమార సభ ద్వారా పరిచయమైంది. అప్పట్లో గ్వాలియర్ ఇంకా ఏ రాష్ట్రంలోనూ భాగం కాని సంస్థానం. నేను పటిష్టమైన సనాతన సంప్రదాయ కుటుంబానికి చెందినవాడిని. కానీ నేను ఆర్య కుమార సభ సత్సంగ్ కి వారం వారం హాజరయ్యేవాడిని. ఒకసారి ఆర్య కుమార సభలో సీనియర్ కార్యకర్త, గొప్ప చింతకుడు, మంచి కార్యనిర్వాహకుడు అయిన […]

Read More

బంగ్లాదేశ్‌లో 13 ఏళ్లకు తెరుచుకున్న ఆ ఉగ్రవాద సంస్థ తలుపులు

బంగ్లాదేశ్ మొత్తం ఇప్పుడు ఇస్లామిక్ అల్లరి మూకల చేతుల్లోకి వెళ్లిపోయింది. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత ఇస్లామిక్ మూకలు మరింత రెచ్చిపోతున్నారు. హిందువులే టార్గెట్ గా వెతక్కుంటూ మరీ దాడులకు దిగుతున్నారు. ఆయుధాలతో కూడా వీధుల్లో తిరుగుతున్నారు. ఇవన్నీ ఓ వైపు కాగా.. మరో వైపు ఇస్లామిక్ ఛాందసవాద సంస్థ అయిన ‘‘జమాతే ఇస్లామీ’’ తన కార్యాలయాన్ని 13 సంవత్సరాల తర్వాత తిరిగి బంగ్లాదేశ్‌లోని మోగ్ బజార్ […]

Read More

అలనాటి అందాలరాముడు

అక్కినేని ముళ్ళపూడి బాపు త్రయంలో 1973లో వచ్చిన అందాలరాముడు పేరుకు తగ్గట్టే అందమైన సినిమానే కాదు మంచి అనుభూతులను మిగిల్చే సినిమా అని చెప్పొచ్చు. ఇంచుమించు సినిమా అంతా గోదావరి నదిపై లాంచీ లో భద్రాచలం ప్రయాణం. ముళ్ళపూడి తన మునుపటి కథల్లో సృష్టించిన పాత్రల తరహాలోనే ఈ సినిమా కథలో పాత్రలు సృష్టించారు. సంగీత పట్ల దర్శక నిర్మాతలకు ఉన్న అభిరుచికి అనుగుణంగా ఈ సినిమాలో పాటలు పద్యాలు […]

Read More

వంద రూపాయల నోటు.. ఎవరికీ తెలియని ఈ అద్భుత నిర్మాణం

కొత్త వంద రూపాయల నోటుకు వెనుక వైపు ఉన్న ఈ చిత్రం పేరు “రాణీ కా వావ్”. ఇది ఒక నీటి బావి. ఇది గుజరాత్ లోని పఠాన్ జిల్లాలో ఉంది. వంద రూపాయల నోటు మీదకు వచ్చే వరకు ఎవరికీ తెలియని ఈ అద్భుత నిర్మాణం విశేషాలు. మామూలుగా దేశంలో ఉన్న చాలా నిర్మాణాలు రాజులు దేవుళ్ల కోసమో తమ రాణుల కోసమో కట్టించారు. కానీ దీన్ని మాత్రం […]

Read More

కమలం.. హస్తం.. మధ్యలో ‘విలీన’ షి‘కారు’

– ‘విలీన’బంధంలో బీఆర్‌ఎస్ – బీజే పీలో విలీమనంటూ కాంగ్రెస్ ఆరోపణలు – కాంగ్రెస్‌లో కలుస్తుందంటూ బీజేపీ జోస్యం – నడుమ నలుగుతున్న బీఆర్‌ఎస్ – తిప్పికొట్టలేని నిస్సహాయత – కేసీఆర్ మౌనం – ‘గులాబీ’దళంలో గందరగోళం – ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీఆర్‌ఎస్ – హామీలపై జనంలో మొదలైన అసంతృప్తి – గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ పునరాలోచన – కాంగ్రెస్‌పై తొలగుతున్న భ్రమలు – మధ్యలో నిలిచిపోయిన బీఆర్‌ఎస్ వలసలు […]

Read More