రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక

– ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌, మహానాడు: రాఖీ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ కోకాపేట్ లోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నివాసంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఆయనకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తనపై అభిమానం, ప్రేమతో రాఖీలు కట్టిన సోదరీమణులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక అని, ఇలాంటి పండుగను […]

Read More

శ్రీసిటీ, సోమశిల నుంచి తిరుగు పయనమైన సీఎంకు ఘన వీడ్కోలు`

తిరుపతి, మహానాడు: తిరుపతి జిల్లా శ్రీసిటీ, నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టు పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం 6.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఘన వీడ్కోలు లభించింది. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, డీఐజీ షిమోషి బాజ్ పాయ్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ శుభం బన్సల్, డీఆర్వో పెంచల కిషోర్, చంద్రగిరి, శ్రీకాళహస్తి, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ […]

Read More

23న అన్ని గ్రామ పంచాయతీల్లో సభలు

• 2 రోజులు ముందుగానే దండోరా వేసి ప్రజలకు చెప్పాలి • ఉపాధిహామీ కింద ఏడాదిలో 100 రోజులు పని దినాల కల్పనపై అవగాహన తేవాలి • 2024-25 సం.రం లో చేపట్టే పనులపై సభ ఆమోదం తీసుకోవాలి • సభలు అర్దవంతంగా జరగాలంటే ప్రజలు, అధికారులు మనస్ఫూర్తిగా పాల్గొవాలి • సచివాలయ ఉద్యోగులు భాగస్వాములు కావాలి • పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దు – ఉప ముఖ్యమంత్రి […]

Read More

ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్

అన్నా క్యాంటీన్ పరిశీలించిన పెమ్మసాని ‘ రూ. 20లు పెట్టినా కాఫీ, టీలు దొరకని ఈ రోజుల్లో కేవలం రూ. 5 లకే అన్నం పెట్టడం అంటే సాధారణ విషయం కాదు. ఇంత మంచి భోజనాన్ని ప్రజలకు అందిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడుకి మా ధన్యవాదాలు.’ అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని బస్టాండ్ సమీపంలో ఇటీవలే ప్రారంభించిన […]

Read More

పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్

– జాబ్ డెస్టినేషన్ గా ఏపీ – 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం – ప్లాంట్ కాదు.. ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ ఏర్పాటు చేయండి – ఫాక్స్ కాన్ ప్రతినిధులకు ఘనస్వాగతం పలికిన ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేష్ – రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిన ఫాక్స్ కాన్ అమరావతి, మహానాడు: ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ […]

Read More

అన్న క్యాంటీన్ కు శిష్ట్లా లోషిత్ రూ. కోటి విరాళం!

– పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం అభినందనీయం: మంత్రి లోకేష్ అమరావతి, మహానాడు: రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న కార్యక్రమాలతో ప్రేరణ పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కో ఆర్డినేటర్ శిష్ట్లా లోషిత్ అన్న క్యాంటీన్ల నిర్వహణకు కోటి రూపాయలు విరాళం అందజేశారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ కు ఈ మేరకు రూ. కోటి చెక్కును అందించారు. […]

Read More

మహిళా సంక్షేమం, భద్రతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం

ఉండవల్లిలోని నివాసంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుక మంత్రి నారా లోకేష్ కు రాఖీలు కట్టిన తెలుగు మహిళలు అమరావతిః మహిళా సంక్షేమం, భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుక ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ కు హారతి ఇచ్చి రాఖీలు […]

Read More

“ధరణి” సమస్యలకు త్వరలో చరమగీతం

-దేశానికి ఆదర్శంగా ఉండేలా కొత్త రెవెన్యూ చట్టం -“రెవెన్యూ”ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం -కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా చర్చాగోష్టిలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక పెద్దమనిషి ఒక ఉన్నతాధికారి కలిసి కుట్రపూరితంగా రాత్రికి రాత్రి తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకు, బాధలకు త్వరలోనే చరమగీతం పాడబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, […]

Read More

గుణదల ఇఎస్‌ఐ ఆస్పత్రిని 300 పడకలకు పెంచుతాం…

* రూ. 10 లక్షల వరకు ఉచిత చికిత్స   * రాష్ట్రంలోని ఆస్పత్రులకు పూర్వ వైభవం తీసుకొస్తా… * గత ఐదేళ్ళలో వైసీపీ నిర్వీర్యం చేసింది * వైఎస్సార్‌ బీమా పేరుతో సొంత ఇన్సూరెన్స్ కంపెనీతో అవినీతి * కేంద్రం నిధులన్నీ గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది… * విజిలెన్స్‌ విచారణ జరిపిస్తాం… * వచ్చే ఐదేళ్ళ సభ్యత్వం సంఖ్య 25 లక్షలకు పెంచుతాం… * రాష్ట్ర కార్మిక, కర్మగారాలు, […]

Read More

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ సాక్షి

– గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్‌, మహానాడు: అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. ఆత్మీయత, అనురాగానికి నిలువెత్తు సాక్ష్యం రక్షాబంధన్ అని.. సోదర భావానికి సాక్షాత్కారం రాఖీ అన్నారు. సోమవారం ఉదయం విశ్వహిందూ పరిషత్ మహిళా కార్యకర్తలు గవర్నర్ కి రాఖీ కట్టారు. రాజ్ భవన్ లో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలతో రక్షాబంధన్ కార్యక్రమాన్ని పంచుకున్నారు. మంగళ హారతులు ఇచ్చి […]

Read More