(ఏ. బాబు) కేసీఆర్ కి రాజకీయంగా పార్టీలను , నాయకులను వాడుకుని మళ్ళీ వాళ్లనే తిట్టటం అలవాటే. మొదట్లో ఇందిరా గాంధీ నేతృత్వంలో యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు .1983 లో కాంగ్రెస్ ఓడిపోయినాక తెలుగు దేశంలో జేరాడు . చంద్రబాబు వద్ద మంత్రి పదవులు అనుభవించాడు . కులసమీకరణాలలో అతనికి మంత్రి పదవి ఇవ్వలేక పొతే , చంద్రబాబుని తిట్టి టీఆరెస్ పార్టీ స్థాపించాడు. 2004 లో కాంగ్రెస్ […]
Read Moreఇకపై ఇలాంటి పరిస్థితి రానివ్వను
ఎమ్మెల్యే పరిటాల సునీత 30లక్షలతో కల్వర్టులు, రోడ్డు నిర్మాణం చేపడుతాం సదాశివకాలనీ వాసులకు పరిటాల సునీత హామీ వరద నీటి ఇబ్బందులను స్వయంగా పరిశీలించిన పరిటాల సునీత 2రోజులుగా పిల్లలు స్కూల్ కి వెళ్లలేదన్న కాలనీ వాసులు అనంతపురం రూరల్ మండలంలో వరద నీటితో వస్తున్న ఇబ్బందులనుంచి కాలనీల వాసులను కాపాడుకుంటామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హామీ ఇచ్చారు. అక్కంపల్లి పంచాయతీ సదాశివ కాలనీలోని వంక రెండు రోజులుగా […]
Read Moreప్రకృతి సేద్యం ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలం
– ప్రకృతి వ్యవసాయ విధానాలతో పర్యావరణానికీ ఎంతో మేలు – జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్న చెవుటూరు రైతులు – జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఎన్‌టీఆర్ జిల్లా/ జి.కొండూరు: ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యంతో పాటు ఈ వ్యవసాయ విధానంతో పర్యావరణానికీ ఎంతో మేలు జరుగుతుందని.. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయంలో చెవుటూరు రైతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అన్నారు. […]
Read Moreపోలీసింగ్ లో స్పష్టమైన మార్పు కనిపించాలి
-నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పోలీసు శాఖ పని చేయాలి -శాంతి భద్రతల విషయంలో రాజీలేదు….పోలీసు సిబ్బందిలో అలసత్వాన్ని సహించేది లేదు -ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజు కావాలి -విచారణలో పోలీసులు ఆలస్యం చేస్తే నేనే ఘటనా స్థలానికి వెళతా -డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠినంగా వ్యవహరించండి….గంజాయి, డ్రగ్స్ తరిమేయండి -ఏపీ పోలీసు శాఖ ప్రతిష్ట మళ్లీ నిలబెడదాం…ప్రజల భద్రతకు భరోసా […]
Read Moreతాడేపల్లి వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు
అమరావతి: తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు పంపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించి సీసీ టీవీ పుటేజ్ ఇవ్వాలని పేర్కొంటూ ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన రోజు తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం సీసీ టీవీ పుటేజ్ ఇవ్వాలని ఇప్పటికే మంగళగిరి పోలీసులు వైసీపీ […]
Read Moreరుణమాఫీపై అవగాహన లేనివారు అవాకులు చవాకులు పేలుతున్నారు..
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర, మహానాడు: రూ. రెండు లక్షల రుణమాఫీపై అవగాహన లేని వారు కూడా అవాకులు చవాకులు పేలుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ మేరు ఆయన బుధవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని జమలాపురం లో మాట్లాడారు. ఐదు సంవత్సరాల్లో లక్ష రుణమాఫీ చేయలేని వాళ్లు … మొదటి సంవత్సరంలోనే 2 లక్షల రుణమాఫీ చేసిన వారి గురించి సిగ్గు.. […]
Read Moreప్రపంచంలో అత్యంత బలహీనమైన 10 కరెన్సీలు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే 10 అత్యంత బలహీన కరెన్సీలలో ఇరానియన్ రియాల్ (రూ.1=502), వియత్నామీస్ డాంగ్ (రూ.1=298), సియెర్రా లియోనియన్ లియోన్ (రూ.1=268), లావో/లెవోషియన్ కిప్ (రూ.1=263), ఇండోనేషియా రుపియా (రూ.1=186) ఉన్నాయి. ఆరో స్థానంలో ఉజ్బెకిస్తానీ సోమ్ (రూ.1=151), తర్వాత స్థానాల్లో గినియన్ ఫ్రాంక్ (రూ.1=103), పరాగ్వే గ్వారానీ (రూ.1=90), కంబోడియన్ రీల్ (రూ.1=47), ఉగాండా షిల్లింగ్ (రూ.1=45) నిలిచాయి.
Read Moreరాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా పురోగమిస్తోంది
– మంత్రి సవిత అవనిగడ్డ, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా పురోగమిస్తోందని మంత్రి సవిత అన్నారు. ఈ మేరకు ఆమె కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో బుధవారం పర్యటించారు. ఆమెకు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. మోపిదేవి గురుకుల పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతులు, మెనూ పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల సంఖ్య […]
Read Moreఫార్మా కంపెనీ రియాక్టర్ పేలి ఇద్దరు మృతి!
– ఘటనపై హోం మంత్రి అనిత ఆరా అనకాపల్లి, మహానాడు: ఏపీ.. అనకాపల్లి లోని అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను యాజమాన్యం ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. ఈ ప్రమాదంపై హోం మంత్రి అనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై మాజీ సీఎం […]
Read Moreకన్నయ్యనాయుడుని సన్మానించిన సీఎం చంద్రబాబు
అమరావతి, మహానాడు: ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్యనాయుడుకి బుధవారం శాలువా కప్పి జ్ఞాపిక అందించి ఘనంగా సత్కరించారు. వరద పోటుతో ఇటీవల తుంగభద్ర జలాశయ 19వ గేటు కొట్టుకపోయింది. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సమస్యను పరిష్కరించేందుకు కన్నయ్య నాయుడికి ఫోన్ చేసి అక్కడకు వెళ్లాలని కోరారు. పరిస్థితిని గాడిన పెట్టేందుకు ఎంతో […]
Read More