గతంలో సీఎం కలిసేవాడు కాదు

– నేడు సీఎం, మంత్రులను ప్రజలు స్వయంగా కలుస్తున్నారు.. – గత అరాచక పాలన.. నేటి ప్రజా పాలనకు తేడా గమనించాలి – ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం – వచ్చిన అర్జీదారులు చిరునవ్వుతో తిరిగి వెళ్లేలా చూస్తున్నాం – మంత్రి అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి కెఎస్ జవహర్ మంగళగిరి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతుల స్వీకరణలో భాగంగా మాజీ మంత్రి కెఎస్ […]

Read More

శారీరక శ్రమ లేకనే అనారోగ్యం

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సికింద్రాబాద్, మహానాడు: సమాజంలో మనిషి జీవన విధానం మారుతోంది… ప్రజలపై తీవ్రమైన పని ఒత్తిడి ఉంది… దీనికి తోడు ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం, నీరు కలుషితం కావడం, పట్టణ ప్రాంతాల్లో శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఈ కారణంగానే డాక్టర్లు వాకింగ్, వ్యాయామం చేయ్యాలని చెబుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే […]

Read More

వైసీపీ పాలనలో అభివృద్ధి లేని జలాశయాలు!

– మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు, మహానాడు: వైసీపీ పాలనలో రాష్ట్రంలోని జలాశయాలు అభివృద్ధికి నోచుకోలేదని, నెల్లూరు జిల్లాలోనే రెండు భారీ జలాశయాలు ఉన్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రతిష్ఠాత్మకమైన పోలవరం జలాశయాన్ని కూడా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. పునర్నిర్మాణానికి కోట్లాది నిధులు అవసరమవుతాయన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం నెల్లూరు నగరంలోని సంతపేట లో గల క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం […]

Read More

వైసీపీ రౌడీల బారి నుంచి రక్షించండి!

– 29వ రోజు మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ కు విన్నపాల వెల్లువ – సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ అమరావతి, మహానాడు: ప్రజాసమస్యల పరిష్కార వేదిక విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ కు బుధవారం విన్నపాలు వెల్లువెత్తాయి. ఉండవల్లిలోని నివాసంలో 29వ రోజు కార్యక్రమానికి మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను విన్నవించారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్ అందించాలని, వైద్యానికి […]

Read More

జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు

– కోర్టును కోరిన సీబీఐ హైద‌రాబాద్‌: బ్రిటన్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న వైకాపా అధ్యక్షుడు, అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు జగన్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. జగన్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 27కు వాయిదా వేసింది. యూకేలో చదువుతున్న కుమార్తె వద్దకు సెప్టెంబరు మొదటి వారంలో వెళ్లడానికి అనుమతించాలని […]

Read More

జరిగింది రుణమాఫీ కాదు…పెట్టింది రైతులకు టోపీ

-రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ముఖ్యమంత్రి -రైతుల మీద నాన్ బెయిలబుల్ కేసులు -రెండు లక్షల రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెప్తున్నారు -కానీ వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం ఇంకా రుణమాఫీ కావాల్సి ఉందన్నారు -సాంకేతిక అంశాల ఆధారంగా రుణమాఫీ జరగలేదని ఉత్తంకుమార్ రెడ్డి చెప్తున్నారు -ముఖ్యమంత్రి, మంత్రులు రకరకాలుగా మాట్లాడిన వీడియోలను మీడియాకు చూపించిన కేటీఆర్ -ఈ ప్రభుత్వానికి రుణమాఫీ పైన స్పష్టత ఉందా? లేదా? […]

Read More

ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం భూ సేక‌ర‌ణ

* రెండు పార్ట్‌ల్లో ప్ర‌గ‌తిపై రోజువారీ స‌మీక్ష చేయాలి * భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ద‌క్షిణ భాగం ప్ర‌తిపాదిత అలైన్‌మెంట్‌లో మార్పుల‌కు సూచ‌న‌ * భూ సేక‌ర‌ణ‌లో పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించాలి… * ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌: రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ప్ర‌గ‌తిపై క‌లెక్ట‌ర్లు ఏం చేస్తున్నారు… ప‌నుల‌ పురోగ‌తి ఏమిట‌నే దానిపై రోజువారీ స‌మీక్ష చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర […]

Read More

ఓటుకు నోటు కేసులో బాబుకు భారీ ఊరట

-ఆళ్ల పిటిషన్లను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం – రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దని హెచ్చరించిన ధర్మాసనం – ఆళ్ల పై ధర్మాసనం ఆగ్రహం ఢిల్లీ: ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ […]

Read More

గద్దర్ పేరు ప్రతిష్ట అపహరణా?.. ఆత్మ సమర్పణా?

గాయకుడు గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇటీవల కొన్ని సభలు పాత స్థూపం దగ్గర నేల చదునుచేసి ఆయనను స్మరించుకున్నారు, పాటలు పాడారు. వాటన్నింటా అతిశయోక్తులు, అర్థసత్యాలు, అసంగత విశేషణాలతో వక్తలు ఊదరగొట్టారు. నాలుగు దశాబ్దాల క్రితపు సామాజిక స్థితిని తెలిపే ఆనాటి పాటలు మరోసారి వినిపించారు. కాలం ఎంతో మారిందన్న సోయి – స్పృహ అక్కడివారెవరిలో కనిపించలేదు. వారి దృష్టిలో అర్ధశతాబ్దం క్రితమే కాలం స్తంభించినట్టుంది. మొత్తంమీద గద్దరు […]

Read More

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం

-ఎమ్మెల్యే యార్లగడ్డ గన్నవరం : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం నియోజకర్గం కేసరపల్లి గ్రామానికి చెందిన ఉమ్మనేని పార్వతి అనే మహిళా క్యాన్సర్ తో బాధపడుతూ హైదారాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది . ఈ మేరకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయగా యార్లగడ్డ సిఫార్సు మేరకు […]

Read More