జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఇన్‌ఛార్జిలుగా కిషన్ రెడ్డి, రామ్ మాధవ్

జమ్మూకాశ్మీర్‌ :త్వరలో జరగనున్న జమ్మూకాశ్మీర్ ఎన్నికల బీజేపీ ఇన్‌ఛార్జ్‌ లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నియమితులయ్యారు. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఇక జమ్మూకాశ్మీర్‌ లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4న విడుదల అవుతాయి.

Read More

స్పామ్‌ కాల్‌, మెసేజ్‌లపై ఉక్కుపాదం మోపిన ట్రాయ్

క్రెడిట్ కార్డు కావాలా? లోన్లు కావాలా? ఫ్లాట్ కావాలా? అంటూ ఇలా పదే పదే ఇబ్బందులు పెడుతుంటూ చాలా మందికి ప్రతి రోజు వందల్లో కాల్స్ వస్తుంటాయి. ఇలాంటి మోసపూరిత కాల్స్, సందేశాలు పంపే టెలిమార్కెటర్లపై, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ మరిన్ని కఠిన చర్యలకు దిగింది. వినియోగదారులను మోసపూరిత కాల్స్‌ నుంచి రక్షించేందుకు, మెసేజింగ్‌ సేవలు దుర్వినియోగం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని టెలికాం సంస్థలను ట్రాయ్‌ ఆదేశించింది.

Read More

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఈ మధ్యకాలంలో బంగారం రేట్లలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా బంగారం రేట్లు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.550 పెరిగి రూ.73,200కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.500 పెరిగి రూ.67,100 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,350 వద్ద కొనసాగుతోంది. […]

Read More

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తో మంత్రి సవిత పుట్టపర్తి : మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ఈమేరకు అమరావతి నుంచి కలెక్టర్ తో మంత్రి ఫోన్లో మాట్లాడారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని […]

Read More

మరుగుదొడ్ల ఫోటోలకు పట్టభద్రులెందుకు?

– ఏపీ సచివాలయాల ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జాని పాషా అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ వ్యవస్థలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ఐదేళ్ళుగా వివక్ష కొనసాగుతోందని, పట్టభద్రులకు మరుగుదొడ్ల ఫొటోలు తీయమంటున్నారని ఈ నిర్ణయం తగదని ఏపీ సచివాలయాల ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జాని పాషా అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉన్నతవిద్యావంతులైన సచివాలయ ఉద్యోగులను జాబ్ […]

Read More

నేటి యువకులే రేపటి వృద్ధులు

నేడు జాతీయ వృద్ధుల దినోత్సవం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం చాలా దేశాల్లో ఏటా అక్టోబర్ 01న జరుపుకుంటారు. ఐతే అమెరికా, భారత్ వంటి దేశాల్లో ఈరోజు అంటే ఆగస్ట్ 21న జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహిస్తారు. వృద్ధుల పట్ల (వయసు 60 దాటిన వారు) నిరాదరణ పెరుగుతున్న నేపథ్యంలో initiative తీసుకుని అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ 1988లో ఆగస్ట్ 19న ఒక ప్రకటనపై సంతకం చేసి ఏటా ఆగస్ట్ […]

Read More

బోధన్‌ లో పిచ్చి కుక్క దాడి.. 12 మందికి గాయాలు

బోధన్, ఆగస్ట్ 21: బోధన్ పట్టణంలో పిచ్చి కుక్క ఒకటి స్వైర విహారం చేస్తూ 12 మందిని గాయపరిచింది.  తట్టికోట, కుమార్గల్లి తదితర ప్రాంతాలలో ఈ దాడి జరిగింది. దాడిలో గాయపడిన వారిలో ఒక నాలుగు సంవత్సరాల బాలుడితో పాటు రోడ్డుపై నడుస్తున్న గర్భిణీ స్త్రీ కూడా ఉన్నారు. ఈ దాడి స్థానికులలో భయాందోళనకు గురిచేసింది. దాడి అనంతరం గాయపడిన వారిని చికిత్స కోసం బోధన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి […]

Read More

బ‌స‌వ‌పున్న‌య్య స్టేడియం అభివృద్ధికి స‌మిష్టిగా కృషి చేస్తాము

-ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) -స్టేడియంను సంద‌ర్శించిన ఎమ్మెల్యే బొండా, ఎంపి కేశినేని శివనాథ్ విజ‌య‌వాడ‌: యువ‌త క్రీడ‌ల్లో నైపుణ్యం పెంపొందించుకునే విధంగా మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య న‌గ‌ర పాల‌క సంస్థ స్టేడియాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు తో క‌లిసి స‌మిష్టిగా అభివృద్ది చేస్తామ‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. అజిత్ సింగ్ న‌గ‌ర్ లోని మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య న‌గ‌ర పాల‌క సంస్థ స్టేడియాన్నిబుధ‌వారం ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ఎంపి కేశినేని […]

Read More

కోల్ కతా వైద్యురాలిపై రేప్, హత్య,కు ముందు కొన్ని నిజాలు..?

దాడికి ముందు రెడ్‎లైట్ ఏరియాలో తిరిగిన నిందితుడు కోల్ కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు స్రుష్టిస్తూనే ఉంది. నిందితుడికి సంబంధించి తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు సంజయ్ రాయ్ బాధితురాలిపై హత్యాచారా నికి ముందు కోల్ కతాలోని రెండు రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ఆగస్టు 8వ తేదీ రాత్రి పూట అప్పటికే మద్యం తాగి ఉన్న […]

Read More

పిల్లలమర్రిని పునఃప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

నేటి నుంచి సందర్శకులకు అనుమతి పూర్వవైభవాన్ని సంతరించుకున్న పిల్లలమర్రిచెట్టు మహబూబ్ నగర్, ఆగస్ట్ 21: మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పిల్లలమర్రి చెట్టు, నేటి నుండి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రోజు ఈ ప్రాచీన మర్రిచెట్టు ప్రాంగణాన్ని పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, పర్యాటక శాఖ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ: “పాశ్చాత్య దేశాల […]

Read More