ఈడీ ఆఫీసుల వద్ద ధర్నాలు వృథా ప్రయాస

– బీజేపీ ఏపీ ప్రధాన అధికార ప్రతినిధి లంక దినకర్ విజయవాడ, మహానాడు: హిండెన్‌బర్గ్ అధినేత జార్జ్ సోరోస్‌ సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ ఈడీ, సీబీఐ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలిసి ఎల్లప్పుడూ కుమ్మక్కై మన దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని బీజేపీ ఏపీ ప్రధాన అధికార ప్రతినిధి లంక దినకర్ అన్నారు. ఈ మేరకు ఆయన […]

Read More

రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బయటపడ్డది

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు జనగామ, మహానాడు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బయటపడ్డది… అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేస్తామని, రైతులు వెంటనే వెళ్లి రెండు లక్షల రుణం తెచ్చుకోండి.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మాఫీ చేస్తామని అన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. జనగామ నియోజకవర్గంలో రైతు ధర్నాలో పాల్గొన్న మాట్లాడారు. డిసెంబర్ 9 […]

Read More

భూమి లాక్కొని చంపుతామంటున్న’పిన్నెల్లి’ అనుచరులు!

• టీడీపీ సానుభూతి పరులైతే వైసీపీ పాలనలో పింఛన్ లు కట్ • తప్పుడు పనులకు పాల్పడుతున్న అధికారులపై గ్రీవెన్స్ లో మంత్రికి ఫిర్యాదు మంగళగిరి, మహానాడు: కాపు కార్పొరేషన్ విద్యాదీవెన బాధితులు గురువారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విజ్ఞప్తి చేస్తూ.. గతంలో జరిగిన వెరిఫికేషన్ కు సంబంధించిన విద్యా దీవెన డబ్బులు నేటికి అందలేదని.. దాదాపు 1100 మంది బాధితులు ఉన్నారని.. వారికి సుమారు రూ. 93 […]

Read More

మున్సిపాల్టీలు, కార్పొరేషన్లని జగన్, బొత్స దోచుకున్నారు

– వందల కోట్లు ఎలా దోపిడీ చేయాలో ఐఏఎస్ అధికారులు నేర్పించారు – పోలీసులు చర్యలు తీసుకోకపోతే కేసులు పెడతా – 72 మార్టిగేజ్ రిలీజ్ చేయడం వలన రూ.65 కోట్లు కార్పొరేషన్‌కి నష్టం – ఆనం వెంకటరమణారెడ్డికి దొరికిన ఆధారాలు డీఎస్పీకి దొరకలేదా? – నెల్లూరు కార్పొరేషన్‌లో త్వరలో ఫైర్ ఆక్సిడెంట్ జరిగే అవకాశం – ఐఏఎస్ అధికారులు హరిత, వికాస్ మార్మత్, అసిస్టెంట్ కమిషనర్ చిన్నడు ప్రధాన […]

Read More

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక ద్రర్శనాలు రద్దు

తిరుమల, మహానాడు: తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబరు మూడోతేదీ నుండి 12వ తేదీ వరకు టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా విచ్చేస్తారు. ఈ దృష్ట్యా వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను దేవస్థానం రద్దు […]

Read More

రైతుని రాజుని చేసింది కేసీఆర్

జనగామ నియోజకవర్గంలో రైతు ధర్నాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బయటపడ్డది. అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేస్తామని, రైతులు వెంటనే వెళ్లి రెండు లక్షల రుణం తెచ్చుకోండి.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మాఫీ చేస్తామని అన్నారు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామన్నాడు. ఏమైంది రుణమాఫీ అని అడిగితే […]

Read More

బీసీ, ఈబీసీ కళ్యాణ లక్ష్మి పథకానికి 1225.43 కోట్లు విడుదల

-పెండింగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మి దరఖాస్తులతో పాటు తాజాగా అప్లై చేసుకున్న కళ్యాణ లక్ష్మి దరఖాస్తులకు నిధుల విడుదల -కళ్యాణ లక్ష్మి పథకానికి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లకు ధన్యవాదాలు -బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ,ఆగస్టు 22: బీసీ & ఈబిసి కళ్యాణ లక్ష్మి పథకానికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా రూ.1225.43 కోట్లు […]

Read More

జైలులో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు.. దీంతో, ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్సను అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కవిత గైనిక్ సమస్య, వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.

Read More

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం

అమరావతి: అచ్చుతాపురం ఎస్‌.ఇ.జెడ్‌లోని ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, అనేక మంది గాయపడినట్లు మంత్రి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను సంఘటనా స్థలానికి పంపించారని మంత్రి వెల్లడించారు. అలాగే, సంబంధిత అధికారులు ప్రమాద స్థలంలో సహాయక […]

Read More

రైతులందరికీ రుణమాఫీ జరిగే వరకు మా పోరాటం ఆగదు

-చేవెళ్ల రైతు దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గురువారం జరిగిన చేవెళ్ల రైతు నిరసన దీక్షలో పాల్గొని, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాలు రైతులను మోసం చేయడమేనని, ఆయన పాలన వల్ల రైతుల జీవితాలు ఆగిపోయాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానని రేవంత్ […]

Read More