ముఖ్యమంత్రి పుట్టిన ఊళ్లో మహిళా జర్నలిస్ట్ లను కొట్టి, అసభ్యంగా ప్రవర్తిస్తారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్ట్ లకు రక్షణ? వందశాతం రుణమాఫీ నిజమైతే…అంత భయమెందుకు? మహిళ జర్నలిస్ట్ లపై దాడి చేసిన వాళ్లపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయటాన్నిభారత […]
Read Moreప్రజల సమస్యల పరిష్కారానికి బీజేపీ ‘వారధి’ కార్యక్రమం
-మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి: ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆదేశాల మేరకు బీజేపీ ‘వారధి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా ప్రతినిధులు తమ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారు. ప్రజలు […]
Read Moreరాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు
•దేశంలోనే మొదటిసారి భారీ స్థాయిలో ఒకే రోజు గ్రామ సభల నిర్వహణ •ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4,500 కోట్ల నిధులతో, 87 రకాల పనులకు ఆమోదం •9 కోట్ల పని దినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన •స్వయంసమృద్ధితో పంచాయతీలు కళకళలాడాలి • గ్రామాలకు ఆదాయం, అభివృద్ధి పెంచేలా ప్రణాళిక • పంచాయతీల పునరుజ్జీవానికి నలుదిశలా విప్లవం • గ్రామ ప్రత్యేకతలకు బ్రాండ్ రావాలన్నదే మా ప్రభుత్వ […]
Read Moreమెడికవర్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం చంద్రబాబు
-అచ్యుతాపురం సెజ్ బాధితులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శ -ఫార్మా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు -ధైర్యంగా ఉండాలని.. ప్రభుత్వం అన్ని చూసుకుంటుందని బాధితులకు సీఎం భరోసా -బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన -ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం -తీవ్ర గాయాలైన వారికి రూ.50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం […]
Read Moreతల్లీ మమ్మల్ని మన్నించు!
తల్లీ మమ్మల్ని మన్నించు! మా నిస్సహాయతకు క్షమించు! నలుగురినీ కాపాడేందుకు నిద్రాహారాలు మరిచి సేవలందిస్తున్న నిన్ను.. అదే నలుగురూ కలిసి క్రూరంగా చెరిచి చంపేస్తూంటే చూస్తూ ఊరికే ఉన్నాం.. తల్లీ మమ్మల్ని మన్నించు! మా చేతకానితనాన్ని క్షమించు! ముప్పైఆరుగంటలు ఇంటి మొహం చూడకుండా పేషంట్లను కాపాడుతున్న నిన్ను.. అర్దరాత్రి దాటాక అసురులు చిత్రహింసలు పెడుతూంటే ఆర్తనాదాలు వినక నిద్రపోయాం.. తల్లీ మమ్మల్ని మన్నించు! మా మొద్దునిద్రను నువ్వేవదిలించు! పగిలిన కళ్ళద్దాలు […]
Read Moreఫార్మా ప్రమాద మృతులకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా
-విశాఖ కలెక్టర్ ఫార్మా ప్రమాద మృతులకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు విశాఖ కలెక్టర్ హరిందర్ ప్రసాద్ ప్రకటించారు. అలాగే, చికిత్స పొందుతున్నవారికి కూడా పరిహారం అదించనున్నట్లు ఆయన తెలిపారు. క్షతగాత్రుల గాయాల తీవ్రతను బట్టి నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 41 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదని కలెక్టర్ హరిందర్ ప్రసాద్ చెప్పారు. కాగా, అనకాపల్లిజిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం […]
Read Moreసర్కారు అనుమతిస్తే ఆయిల్ పామ్ పరిశ్రమ విస్తరణ
– మంత్రి అచ్చెన్నతో గోద్రేజ్ ప్రతినిధులు అమరావతి, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రంలో ఆయిల్ పామ్ పరిశ్రమల విస్తరణకు, మరింత పెట్టుబడులు పెట్టడానికి, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని గోద్రేజ్ ప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని కోరారు. ఈ మేరకు వారు మంత్రిని గురువారం కలిశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి… ఈ విషయంపై […]
Read Moreచిరంజీవికి తమ్ముడు పవన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
విజయవాడ, మహానాడు: అన్నయ్య.. నా దృష్టిలో ఆపద్బాంధవుడు.. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సాయం చేశారు. అనారోగ్యం బారినపడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేనకు రూ.5 కోట్లు విరాళమిచ్చారు. విజయం అందుకోవాలని మా ఇలవేల్పు ఆంజనేయుని సాక్షిగా ఆశీర్వదించారు. అన్న ఇచ్చిన నైతిక బలం, మద్దతు అఖండ విజయాన్ని చేకూర్చాయి. తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా… […]
Read Moreఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. ఉత్తర్వులు జారీ
విజయవాడ, మహానాడు: ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు 24 మందిని బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది. కమిషనర్ల బదిలీపై మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పలువురు కమిషనర్లను మాతృశాఖకు సర్కార్ బదిలీ చేసింది. మరికొంతమంది కమిషనర్లను మున్సిపల్ శాఖ డైరెక్టర్‌కు రిపోర్ట్ చేయాలని ప్రధాన కార్యదర్శి అనిల్ […]
Read Moreమోదీ సర్కారుపై కాంగ్రెస్ మరొక పోరాటం సాగిస్తోంది…
– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ, మహానాడు: నాడు బ్రిటిష్ వారిపై నిస్వార్థంగా పోరాడి, స్వేచ్ఛయే లక్ష్యంగా అలుపెరగని సుదీర్ఘ సమరం చేసి, దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. ఇప్పుడు దేశం కోసం రిమోట్ కంట్రోల్ తో నడుస్తున్న మోదీ సర్కారుపై మరొక పోరాటం సాగిస్తోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. ఈరోజు […]
Read More